Friday, March 29, 2024

stock market

లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌..

71వేల మార్క్‌ను దాటిన సెన్సెక్స్‌..! దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ ఫలితాల నేపథ్యంలో సూచీలు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్‌ ఉదయం 70,165.49 పాయింట్ల వద్ద మొదలైంది. పొద్దంతా ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. చివరి సెషన్‌లో సూచీలు దూసుకెళ్లాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 70,000.60 పాయింట్ల కనిష్ఠానికి చేరగా.. గరిష్ఠంగా...

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..

1,053 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌..! దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలు మంగళవారం భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాల నేపథ్యంలో ఉదయం స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో మొదలయ్యాయి. 71,868.20 పాయింట్ల వద్ద సెన్సెక్స్‌ లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకులు, మెటల్‌ రంగాల్లో అమ్మకాల ఒత్తిడితో ఆ తర్వాత సెనెక్స్‌ భారీగా నష్టాల్లోకి...

వరుసగా మూడో రోజూ నష్టాలే..

హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌.. ఎల్‌`టీ మైండ్‌ ట్రీ భారీగా లాస్‌.. ! దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. ఆర్థిక ఫలితాల వెల్లడి తర్వాత హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌ సహా ఫైనాన్సియల్‌ సర్వీసుల సంస్థల స్టాక్స్‌ పతనం, ఎల్‌ అండ్‌ టీ మైండ్‌ ట్రీ వంటి సంస్థల బలహీన ఆర్థిక ఫలితాలతోపాటు అమెరికా...

వరుసగా రెండోరోజు

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. 534 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌..! దేశీయ బెంచ్‌ మార్క్‌ సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి. సూచీలు గరిష్ఠానికి చేరుకోగా మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో మార్కెట్లు వరుసగా రెండోరోజు నష్టపోయాయి. ఉదయం 71,832.62 పాయింట్ల వద్ద నష్టాలతో మొదలైన సెన్సెక్స్‌ ఆ తర్వాత...

రాజకీయ సుస్థిరత..

దేశీయ స్టాక్‌ మార్కెట్లలోకి పోటెత్తిన విదేశీ పెట్టుబడులు.. అంతర్జాతీయంగా ఒడిదొడుకులు.. జాతీయంగా సానుకూల పరిస్థితులతో 2023లో దేశీయ స్టాక్‌ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐ) పెట్టుబడులు పైపైకి దూసుకెళ్లాయి. నవంబర్‌ నెలలో స్టాక్‌ మార్కెట్లలో ఎఫ్‌ఐఐల పెట్టుబడుల ఉపసంహరణ మూడు నెలల గరిష్ఠ స్థాయికి చేరినా.. డిసెంబర్‌ లో పరిస్థితి రివర్స్‌ అయింది. యూఎస్‌...

దేశీయ మార్కెట్లలోకి పోటెత్తిన విదేశీ పెట్టుబడుల వరద..

ఈ నెలలోనే గరిష్టం.. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగింట బీజేపీ గెలుపొందడంతో బలమైన ఆర్థిక వృద్ధి, రాజకీయ సుస్థిరత నెలకొంటుందన్న అంచనాల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఆల్‌టైం రికార్డు నెలకొల్పాయి. ఈ నెలలో దేశీయ స్టాక్‌ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ.57,300 కోట్లకు పైగా విలువైన స్టాక్స్‌...

రిలయన్స్‌కు భారీ లబ్ధి..

మూడు సంస్థల ఎం-క్యాప్‌ రూ.70,312 కోట్ల వృద్ధి..! గతవారం స్టాక్‌ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్‌-10 సంస్థల్లో మూడు సంస్థలు రూ.70,312.7 కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పెంచుకున్నాయి. మార్కెట్‌లో ఒడిదొడుకుల నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భారీగా లబ్ధి పొందింది. రిలయన్స్తోపాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హిందూస్థాన్‌ యూనీ లివర్‌ (హెచ్‌యూఎల్‌) లాభ పడ్డాయి. మరోవైపు టాటా...

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..

931 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌..! దేశీయ బెంచ్‌ మార్క్‌ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ఉదయం లాభాలతో మొదలైన సూచీలు మధ్యాహ్నం వరకు అదే ఊపును కొనసాగించాయి. ఆ తర్వాత అమ్మకాలు పుంజుకోవడంతో చివరి సెషన్‌లో కుప్పకూలాయి. సెన్సెక్స్‌ 930.88 పతనమై 70,506.31 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 302.90 పాయింట్లు పడిపోయి 21,150.20...

స్టాక్‌ మార్కెట్‌ కొత్త రికార్డు

సెన్సెక్స్‌ 72000 దిశగా, 21500 దాటిన నిఫ్టీ న్యూఢిల్లీ : సెన్సెక్స్‌ మరో కొత్త చరిత్ర సృష్టించింది. సెన్సెక్స్‌ 72000, నిఫ్టీ 21500 దాటాయి. బుధవారం సెన్సెక్స్‌ సరికొత్త ఆల్‌ టైమ్‌ గరిష్ట స్థాయి 71647 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ కూడా చరిత్ర సృష్టించింది. 21543 స్థాయిలో ప్రారంభమైంది. బుధవారం సెన్సెక్స్‌ 210 పాయింట్లు లాభపడగా,...

యూఎస్‌ ఫెడ్‌ ఎఫెక్ట్‌..

చివర్లో స్వల్ప లాభాలతో స్టాక్స్‌ ముగింపు వడ్డీరేట్లపై యూఎస్‌ ఫెడ్‌ రిజర్వు కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి స్పం దించారు. బుధవారం అంతా నష్టాలతో సాగిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. ట్రేడిరగ్‌ ముగింపు సమ యానికి కొన్ని నిమిషాల ముంగిట స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 34 పాయింట్ల లబ్ధితో...
- Advertisement -

Latest News

అవినీతికే మోడ‌ల్‌గా మారిన మోడ‌ల్ స్కూల్‌

పాఠ‌శాల‌కు రాకుండానే జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు అవినీతి ఉపాధ్యాయుల‌కు స‌హ‌క‌రిస్తున్న ప్రిన్సిప‌ల్ జావేద్‌ ఎగ్జామ్ ఫీ, స్కాల‌ర్ షిప్‌ పేరుతో విద్యార్థుల వ‌ద్ద నుండి డ‌బ్బులు వ‌సూలు నాణ్య‌త లోపించిన...
- Advertisement -