Thursday, September 19, 2024
spot_img

sport news

టెస్టులోనూ టీమిండియాదే ఆధిపత్యం: గవాస్కర్‌

ముంబై : సెంచూరియాన్‌ వేదికగా డిసెంబర్‌26 నుంచి దక్షిణాఫ్రికాభారత్‌ తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ సిరీస్‌కు టీమిండియా ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి అందుబాటులో ఉన్నారు. వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత ఈ సీనియర్‌ ద్వయంకు ఇదే తొలి ద్వైపాక్షిక...

భారత రెజ్లింగ్‌ సమాఖ్యపై సస్పెన్షన్‌

స్వాగతించిన రియో ఒలంపిక్స్‌ విజేత సాక్షిమాలిక్‌ భారత రెజ్లింగ్‌ సమాఖ్యపై సస్పెన్షన్‌ విధించడాన్ని రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్‌ స్వాగతించారు. ’డబ్ల్యూఎఫ్‌ఐ మంచికి ఇది తొలి అడుగుగా భావిస్తున్నా. మేం ఎందుకిలా పోరాడుతున్నామనే విషయం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వానికి బోధపడుతుందని ఆశిస్తున్నా. మహిళా అధ్యక్షురాలుంటే దేశంలోని అమ్మాయిలకెంతో మేలు జరుగుతుంది’ అని...

నేటి నుంచి సఫారీ గడ్డపై తొలిటెస్ట్‌

ఊపువిూదున్న రోహిత్‌ సేన గత చరిత్రను తిరగరాయాలన్న పట్టుదల న్యూఢిల్లీ : దక్షిణాఫ్రికాతో మరోసారి టెస్టు సిరీస్‌కు టీమ్‌ఇండియా సిద్ధమైంది. సఫారీ గడ్డపై ఇప్పటివరకూ టెస్టు సిరీస్‌ విజయాన్ని అందుకోలేకపోయిన భారత జట్టు.. ఈసారి చరిత్ర తిరగరాయాలనే పట్టుదలతో ఉంది. మంగళవారం నుంచి టెస్ట్‌ క్రికెట్‌ జరుగనుంది. అప్పుడు తొలి మ్యాచ్‌ గెలిచి మూడు...

సపారీతో టెస్టులోతొలిసారి కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ

విజయం కోసం కృషి చేస్తామని వెల్లడి న్యూఢిల్లీ : వన్డే వరల్డ్‌కప్‌`2023 తర్వాత టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలిసారి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమయ్యాడు. దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత జట్టును రోహిత్‌ నడిపించనున్నాడు. సఫారీ గడ్డపై ఇప్పటివరకు అందని ద్రాక్షగా ఉన్న టెస్టు సిరీస్‌ను.. ఈ సారి సొంతం చేసుకుని తన...

ఊత కర్ర సాయంతో అడుగులేస్తోన్న ‘మిస్టర్‌ 360’

ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లతో జరిగిన టీ 20 సిరీస్‌లో టీమిండియాను విజయవంతంగా నడిపించిన సూర్య కుమార్‌ యాదవ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తూ మిస్టర్‌ 360 గాయపడ్డాడు. దీంతో కొన్ని వారాల పాటు అతను క్రికెట్‌కు దూరంగా ఉండనున్నాడు. వచ్చే నెలలో ఆఫ్గనిస్తాన్‌తో జరిగే టీ20 సిరీస్‌లో...

జట్టుతో చేరిన కోహ్లీ..

ప్రాక్టీస్‌ షురూ.. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన విరాట్‌ కోహ్లీ ఇటీవలే ‘ఫ్యామిలీ ఎమర్జెన్సీ’ అని చెప్పి తిరిగి స్వదేశానికి వచ్చిన విషయం తెలిసిందే. ప్రత్యేకించి కారణం తెలియరాకపోయినా భారత జట్టు ఇంట్రా స్క్వాడ్‌ మ్యాచ్‌ ఆడుతుంటే కోహ్లీ మాత్రం ఉన్నఫళంగా భారత్‌కు రావడం అనుమానాలకు తావిచ్చింది. అయితే సఫారీ జట్టుతో ఈనెల 26 నుంచి మొదలుకాబోయే...

‘రెజ్లింగ్‌’ జోలికి వెళ్లను

రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బ్రిజ్‌ భూషణ్‌ పై తీవ్రఆరోపణలు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ దుమారం రెజ్లింగ్‌ నుంచి రిటైర్మెంట్‌ ప్రకటించిన బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ భారత రెజ్లింగ్‌ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్‌ నుంచి శాశ్వతంగా...

స్వదేశానికి తిరిగొచ్చిన కోహ్లీ

ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న టీమిండియా ఇప్పటికే ఆతిథ్య జట్టుతో టీ20, వన్డే సిరీస్‌లను ముగించింది. ఇప్పుడు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడాల్సి ఉంది. అయితే ఈ టెస్ట్‌ సిరీస్‌ ప్రారంభానికి ముందు, ఒక షాకింగ్‌ న్యూస్‌ బయటకు వచ్చింది. టీమిండియా రన్‌ మెషిన్‌ విరాట్‌ కోహ్లీ హఠాత్తుగా దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి...

కోహ్లీ వారి ఫ్రాంఛైజీలను వీడి వేలంలోకి వస్తే కాసుల వర్షమే

దుబాయ్‌ వేదికగా జరిగిన ఐపీఎల్‌ 2024 మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌కు భారీ ధర పలికిన విషయం తెలిసిందే. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్రాంచైజీ అతడిని ఏకంగా రూ. 24.75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఐపీఎల్‌ చరిత్రలో ఇదే అత్యధిక ధర. మరోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ను సన్‌రైజర్స్‌...

ఒక్క బంతి వేస్తే రూ. 6 లక్షలకుపైగానే..

ఐపీఎల్‌ వేలంలో ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్లు మిచెల్‌ స్టార్క్‌, పాట్‌ కమ్మిన్స్‌లపై డబ్బుల వర్షం కురిపించారు. మిచెల్‌ స్టార్క్‌ను కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసింది. అదే సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ కోసం సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ రూ.20.50 కోట్లు వెచ్చించింది. ఐపీఎల్‌ వేలం చరిత్రలో ఓ ఆటగాడి...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -