No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

sport news

ప్రాక్టీస్‌ చేస్తుండగా శార్దూల్‌ ఠాకూర్‌ భుజానికి గాయం

రెండో టెస్టుకు ముందు భారత్‌కు ఒక షాక్‌ తగిలింది. భారత స్టార్‌ ఆల్‌ రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ గాయపడ్డాడు. నెట్స్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా అతని భుజానికి గాయమైంది. అయితే బంతి భుజానికి తగిలిన తర్వాత కూడా ఠాకూర్‌ బ్యాటింగ్‌ కొనసాగించాడు. త్రోడౌన్‌ నుంచి బంతులు ప్రాక్టీస్‌ చేస్తుండగా విక్రమ్‌ రాథోడ్‌ విసిరిన బంతి...

బిగ్‌ బాష్‌ లీగ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న నిఖిల్‌ చౌదరి

ఈ ప్లేయర్‌ పుట్టింది ఇండియాలో.. కానీ అదరగొడుతున్నది ఆస్ట్రేలియాలో.. అవునండీ.! మీరు విన్నది నిజమే. ఓ భారత ప్లేయర్‌ ఆస్ట్రేలియాలోని బిగ్‌ బ్యాష్‌ లీగ్‌లో చెలరేగిపోయి ఆడుతున్నాడు. ఐపీఎల్‌ వద్దంటే.. బీబీఎల్‌ రారమ్మంది.. హోబర్ట్‌ హర్రికేన్స్‌ జట్టు తరపున ఈ సీజన్‌తో బరిలోకి దిగాడు. ఆ ప్లేయర్‌ మరెవరో కాదు.. పంజాబీ ప్లేయర్‌ నిఖిల్‌...

త్వరలోనే తిరిగి మైదానంలోకి హార్దిక్‌ పాండ్యా

తన అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందించాడు టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా! తన గాయంపై అప్‌డేట్‌ అందిస్తూ వీడియోతో ముందుకు వచ్చాడు. రోజురోజుకీ పురోగతి సాధిస్తున్నానని.. త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెడతాననే సంకేతాలు ఇచ్చాడు. కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా హార్దిక్‌ పాండ్యా గాయపడిన విషయం తెలిసిందే. పుణె...

స్టోయినిస్‌ మెరుపులతో‘మెల్‌బోర్న్‌’కు న్యూఈయర్‌ పార్టీ..

ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టోయినిస్‌ మెరుపులతో బిగ్‌ బాష్‌ లీగ్‌లోని మెల్‌బోర్న్‌ స్టార్స్‌ జట్టు కొత్త సంవత్సరానికి విజయంతో ఆహ్వానం పలికింది. ప్రత్యర్థి జట్టు భారీ టార్గెట్‌ను విధించినా స్టోయినిస్‌ ఆ టార్గెట్‌ను ‘ఉఫ్‌’మని ఊదిపారేసాడు. 19 బంతుల్లోనే ఆరు బౌండరీలు, నాలుగు భారీ సిక్సర్లతో చెలరేగి 206 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్‌...

వన్డే ఫార్మాట్‌లో ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..

టాప్‌ 5 లిస్టులో ముగ్గురు మనోళ్లే.. కొద్ది గంటల్లో 2023 సంవత్సరం ముగియబోతోంది. న్యూ ఇయర్‌ రాక కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఇప్పటికే న్యూజిల్యాండ్‌లో నూతన సంవత్సర వేడుకలు మొదలయ్యాయి. కొత్త సంవత్సరం రాకముందే, ప్రతి ఒక్కరూ 2023 సంవత్సరంలో సాధించిన పెద్ద విజయాలు, విజయాలను తెలుసుకోవాలనుకుంటున్నారు. క్రికెట్‌ పరంగా చూస్తే ఈ ఏడాది...

ఆరెంజ్‌ క్యాప్‌ గెలవాలి..

అత్యధిక సెంచరీలు చేయాలి.. గిల్‌ న్యూఈయర్‌ రెజల్యూషన్స్‌ ఫోటో వైరల్‌ కొత్త ఏడాది వచ్చిందంటే అందరూ ‘న్యూఈయర్‌ రెజల్యూషన్స్‌’ నిర్దేశించుకోవడం కొత్తేమీ కాదు. అయితే వీటిని కొనసాగిస్తూ లక్ష్యం దిశగా నడిచేవాళ్లు చాలా తక్కువమంది ఉంటారు. ఆరంభ శూరత్వంతో వాటిని నాలుగైదు రోజులు పాటించి తర్వాత మూలన పడేసేవారే ఎక్కువ. చిత్తశుద్ధితో ఏడాదిపాటు శ్రమించి ఫలితాలు సాధించేవాళ్లు...

ఆసియా పోటీలకు అర్హత సాధించిన నేరేడుచర్ల బాలుడు

జాతీయ టై క్వాండో పోటీలో సిల్వర్‌ మెడల్‌ గెలిచి నేరేడుచర్ల : చన్‌ హాంగ్‌ ఇంటర్నేషనల్‌ టైక్వాండో ఫెడరేషన్‌ వారి ఆధ్వర్యంలో జరిగిన మొదటి జాతీయ టై క్వాండో పోటీలో నేరేడుచర్ల కు.చెందిన కొణతం.గమన్‌రెడ్డి అండర్‌ 20కిలోల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ లోని రేపల్లె లో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో సిల్వర్‌ మెడల్‌ సాధించారు. నేపాల్‌...

ఈ ఏడాది కోహ్లీ లిఖించిన రికార్డులివే..

విరాట్‌ కోహ్లీ 2019, 2022 మధ్య తన బ్యాడ్‌ ఫామ్‌తో ఎంతో సతమతమయ్యాడు. తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఒకప్పుడు విరాట్‌ కోహ్లీ ప్రతి రెండో-మూడో మ్యాచ్‌లో సెంచరీ చేసేవాడు. కానీ, ఈ మూడేళ్లలో విరాట్‌ కోహ్లీ బ్యాట్‌ నుంచి ఏ ఫార్మాట్‌లో ఒక్క సెంచరీ కూడా రాలేదు. అయితే, తీవ్రంగా తన బ్యాడ్‌ఫాంపై శ్రమించిన...

ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఏం పొరపాటు చేశామో ఇప్పటికీ అర్థం కావడం లేదు!

వన్డే ప్రపంచకప్‌ 2023 ఫైనల్‌లో తాము ఏం పొరపాటు చేశామో ఇప్పటికీ అర్థం కావడం లేదని సీనియర్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ అన్నాడు. ఇప్పటికీ ఫైనల్‌ షాక్‌ నుంచి తేరుకోలేద న్నాడు. భారత జట్టు కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైందని షమీ ఆవేదన వ్యక్తం చేశాడు. సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌ 2023 ఫైనల్‌లో...

ఆఫ్గాన్‌ సిరీస్‌ కి ‘టీ 20 కెప్టెన్‌’ రోహిత్‌ శర్మ!

కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు ఒక సరికొత్త అవకాశం మళ్లీ తలుపు తట్టేలాగే కనిపిస్తోంది. ఎందుకంటే 2024లో ఆఫ్గానిస్తాన్‌ తో ప్రారంభమయ్యే టీ 20 సిరీస్‌ కి హార్దిక్‌ పాండ్యా దూరమయ్యేలా ఉన్నాడు. అతనింకా గాయం నుంచి కోలుకోలేదు. అలాగే ప్రస్తుతం టీ 20 తాత్కాలిక కెప్టెన్‌ గా ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా గాయంతో...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -