Tuesday, April 16, 2024

smart phone

సమీర్‌ కమ్యూనికేషన్స్‌లో శాంసంగ్‌

‘గ్యాలక్సీ ఏఐ ఎస్‌-24’ సిరీస్‌ విడుదల వీఐపీ కస్టమర్లకు అత్యాధునిక ఏఐ ఫోన్ల అందజేత.. హైదరాబాద్‌ : పంజగుట్టలోని సమీర్‌ కమ్యూనికేషన్స్‌లో బుధవారం సాంసంగ్‌ కంపెనీ కొత్తగా రూపొందించిన ‘గ్యాలక్సీ ఏఐ ఎస్‌-24’ సిరీస్‌ మొబైల్‌ ఫోన్లను లాంచ్‌ చేశారు. సాంసంగ్‌ రీజనల్‌ టీం ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ముందుగా బుక్‌ చేసుకున్న వీఐపీ కస్టమర్లకు...

త్వరలో మార్కెట్లోకి షియోమీ 14 ఫోన్‌..

ప్రముఖ చైనా స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ తన షియోమీ14 సిరీస్‌ ఫోన్లను త్వరలో భారత్‌ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. షియోమీ 14 సిరీస్‌లో షియోమీ14, షియోమీ 14 ప్రో ఫోన్లు ఉన్నాయి. క్వాల్‌ కామ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 3 ఎస్వోసీ ప్రాసెసర్‌తో వస్తుందని తెలుస్తున్నది. గ్లోబల్‌ మార్కెట్లలో త్వరలో జరిగే...

అమెజాన్లో అత్యధిక రేటింగ్ పొందిన స్మార్ట్ఫోన్‌

IQOOస్మార్ట్ఫోన్బ్రాండ్‌, ఇటీవలప్రారంభిం చబడిన ఫ్లాగ్షిప్‌ IQOO. 12 ధరల విభాగాలలో 4.6 రేటింగ్తో భారతదేశంలో అత్యధిక రేటింగ్పొందిన స్మార్ట్ఫోన్‌లిగా అవతరించడం ద్వారా వినియోగ దారుల నుండి అధికస్పం దనను పొందిందని ప్రకటించడం ఆనందంగా ఉంది. ఈరేటింగ్ప రిశ్రమ కు కొత్తబెంచ్మార్క్ని సెట్చేసింది. మాఫ్లాగ్షిప్కోసం అందుకున్న అత్యధిక వినియోగదారు సంతృప్తిని ప్రతిబింబిస్తుంది. 12GB+256GB...

ఐక్యూ నుంచి స్నాప్‌ డ్రాగన్‌

8 జెన్‌ 3 స్మార్ట్‌ ఫోన్‌ విడుదల : ఐక్యూ 12 సూపర్‌ కంప్యూటర్‌ చిప్‌ క్యూ1 - ఐక్యూ 12 తో స్నాప్‌ౖ డ్రాగన్‌ 8 జెన్‌ 3 స్మార్ట్‌ ఫోన్‌ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఐక్యూ 12 బిఎమ్‌ డబ్ల్యూ ఎమ్‌ మోటార్‌ స్పోర్ట్‌ నుండి స్ఫూర్తి పొంది సాటిలేని,...

రెడ్‌మీ నోట్‌ 13 సిరీస్‌ ఫోన్లఆవిష్కరణకు ముహూర్తం ఖరారు..

ప్రముఖ చైనా స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ అనుబంధ రెడ్‌మీ తన రెడ్‌మీ నోట్‌ 13 సిరీస్‌ ఫోన్లను భారత్‌ మార్కెట్లో ఆవిష్కరించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. రెడ్‌మీ నోట్‌ 13తోపాటు రెడ్‌మీ నోట్‌ 13 ప్రో, రెడ్‌మీ నోట్‌ 13 ప్రోం పోన్లను కూడా ఆవిష్కరించనున్నది. వచ్చేనెల నాలుగో తేదీన ఆవిష్కరించేందుకు...

సాంకేతిక పరిజ్ఞానాన్నిఅర్థవంతంగా ఉపయోగించుకోవాలి

93 శాతం తల్లిదండ్రులు తమ పిల్లలతో సంబంధాల గురించి అపరాధ భావనతో ఉన్నారని, దీనికి అధిక స్మార్ట్‌ ఫోన్‌ వాడకమే కారణమని వివో స్విచ్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ అధ్యయనం తెలిపింది.నేటి డిజిటల్‌ యుగంలో, 93 శాతం తల్లిదండ్రులు తమ పిల్లలతో సంబంధాల గురించి అపరాధ భావనతో ఉన్నారని, దీనికి అధిక స్మార్ట్‌ ఫోన్‌ వాడకమే...

‘ఫోన్ హ్యాకింగ్’ పై వివరణ ఇవ్వాలన్న ఐటీ శాఖ

కేంద్రం హ్యాకింగ్ కు ప్రయత్నిస్తోందని అలర్ట్ లు పంపిన యాపిల్ మొబైల్ సందేశాలను బయటపెట్టి రచ్చరచ్చ చేసిన ప్రతిపక్ష నేతలు దేశంలోనే ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ యాపిల్ కు కేంద్ర ప్రభుత్వం గురువారం నోటీసులు పంపించింది. కేంద్ర ప్రభుత్వంపై చేసిన హ్యాకింగ్ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రతిపక్ష నేతల ఫోన్లలో మాల్ వేర్ చొప్పించేందుకు...

వీవో 64 ఎంపీ ఓ.ఐ.ఎస్‌. యాంటీ షేక్‌ కెమెరా, స్మార్ట్‌ఫోన్‌..

ఆరా లైట్‌తో సరికొత్త ప్రీమియం వై సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ వై 200 విడుదల.. హైదరాబాద్‌ : వివో, వినూత్న గ్లోబల్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌, ఈ రోజు భారతదేశంలో వీవు వై 200 లాంచ్‌తో దాని ప్రీమియం వై - సిరీస్‌ లైనప్‌ను విస్తరించింది. కొత్తగా ప్రారంభించబడిన స్మార్ట్‌ఫోన్‌ 64 ఎంపీ ఓ ఐ ఎస్‌ యాంటీ-షేక్‌...

సామ్‌సంగ్‌ నుంచి మరో బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్‌..

గ్యాలక్సీ ఏ 05 ఎస్ పేరుతో విడుదల.. ముంబై : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం సామ్‌సంగ్‌ బడ్జెట్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. గ్యాలక్సీ ఏ05ఎస్ పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్‌ ధర రూ. 14,999గా ఉంది. అయితే లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే...

స్మార్ట్‌ ఫోన్‌ను అతిగా వాడకంపై పిల్లలు మానసిక స్థితి గురించి చైనా వివరణ

స్మార్ట్‌ ఫోన్‌ను అతి గా వాడుతూ పిల్లలు మానసిక వ్యాధుల బారినపడుతున్నట్లు గుర్తించిన చైనా దాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టింది. చిన్నరుల ఫోన్‌ వాడకంపై నియంత్రణలు తీసుకొస్తున్నది. అన్ని కంపెనీలు మైనర్‌ మోడ్‌ను అం దుబాటులోకి తీసుకురావాలని ఆదేశించింది.బీజింగ్‌: స్మార్ట్‌ ఫోన్‌ను అతి గా వాడుతూ పిల్లలు మానసిక వ్యాధుల బారినపడుతున్నట్లు గుర్తించిన చైనా...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -