Friday, October 18, 2024
spot_img

kuchukulla rajesh reddy

నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యేగా కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి

కందనూలులో కాంగ్రెస్‌ భారీ విజయోత్సవ ర్యాలీ ఇది ప్రజా విజయం : డాక్టర్‌ రాజేష్‌రెడ్డి హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్‌ కూచుకుళ్ల రాజేష్‌ రెడ్డి విజయం సాధించారు. జిల్లా కేంద్రంలోని నెల్లికొండ చౌర స్తాలో ఎన్నికల అధికా రులు ఆదివారం వెలువరిం చిన ఫలితాల్లో తన సమీప...

గెలుపు ఏకపక్షమే..!

రాజేష్‌రెడ్డి విజయం లాంఛనం కందనూలులో హస్తం హవా కలిసొస్తున్న కాంగ్రెస్‌ గాలి కూచుకుళ్ల వైపు మొగ్గుతున్న ప్రజానీకం కందనూలులో కాంగ్రెస్‌ విజయం ఏకపక్షంగా కనిపిస్తోంది. ఎంఎల్‌సీ కూచుకుళ్ల దామోదర్‌ రెడ్డి తనయుడు, కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్‌ రాజేష్‌ రెడ్డి గెలుపు లాంఛనంగా మారగా, మెజార్టీ దిశగా ప్రచార పర్వం సాగుతున్నట్లుగా స్పష్టమౌతోంది. దీంతో దాదాపు మూడు దశాబ్దాల...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -