Saturday, April 20, 2024

kcr

తెలంగాణ‌లో రావుల‌కు రాహుకాలం…

అధికారం పోయిన త‌గ్గ‌ని దొర అహంకారం అధికారంతో విర్రవీగితే బుద్ధి చెప్పిన ప్రజలు నైజాం పైజామాను ఊడగొట్టిన చరిత్ర తెలంగాణది తెలంగాణ బిడ్డల పౌరుషం ముందు ఈ రావులు ఒక లెక్కా? వ్యవస్థకు బాధ్యులుగా ఉన్నవారు వ్యక్తి పూజ చేయరాదు ప్రభుత్వ వ్యవస్థలు అధికారులు ప్రజల కోసం పనిచేయాలి.. కాద‌ని పాలకుల కోసం ప‌నిచేస్తే జైలు జీవితం తప్పదు తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లపాటు...

ఉస‌ర‌వెల్లిలా.. క‌డియం

ఉప‌ముఖ్య‌మంత్రిగా, మంత్రిగా ద‌శాబ్దల‌ కాలం ఉన్న వ్య‌క్తి పార్టీ పిరాయింపు చ‌ట్టాన్ని ఉల్లంఘించ‌డ‌మేంటి..? కాంగ్రెస్ పంచన 'కడియం శ్రీహ‌రి' మొన్న ఎన్టీఆర్, నిన్న కేసీఆర్, నేడు రేవంత్ నలుగురు ముఖ్యమంత్రులతో దోస్తీ ఏ ఎండకు ఆ గొడుగు ఆయన నైజం పార్టీలు మార్చడంలో అందవేసిన చెయ్యి శ్రీహరి పక్క అవకాశవాది అంటున్న జనం మాదిగ పేరుతో ఎందరో నాయకులకు చెక్ వరంగల్ జిల్లాలో 36ఏళ్లుగా కడియం...

చేవెళ్ల సాక్షిగా కేసీఆర్ సింహ గర్జన..

ఈనెల 13న చేవెళ్లలో పెద్ద ఎత్తున కేసీఆర్ బహిరంగ సభ.. చేవెళ్ల శిఖరంపై మూడోసారి గులాబీ జెండా ఎగురవేస్తాం.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుతాం.. చేవెళ్ల ప్రాంత సుస్థిర అభివృద్ధికి శ్రీకారం చుట్టిందే కేసీఆర్.. 111 జీవో రద్దు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం తుది దశ.. ఈ ఘనత సాధించింది బీఆర్ఎస్ సర్కారు.. సంక్షేమ పథకాలతో ప్రజలను కాపాడుకున్నారు కేసీఆర్.. 110 రోజుల కాంగ్రెస్...

ఈ సారి గెలుపు మాదే .. ..!

కేసీఆర్ పై వ్యతిరేకత ఉందన్నది అవాస్తవం బీఆర్ఎస్ పార్టీపై అసత్యపు ప్రచారాలు చేవెళ్ల సీటును కేటాయించడం పట్ల హ‌ర్షాతిరేక‌లు బేషరతుగా మద్దత్తు ఇస్తున్న కుల సంఘాలు తన 40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ లేదు బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు గెలుపు ఖాయం అంటున్న కాసాని జ్ఞానేశ్వర్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల లోక్ సభ నియోజక వర్గం నుంచి...

కల్వకుంట్ల కన్నారావు కన్ను బడితే ఇక అది కబ్జానే…

బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారం అడ్డుబెట్టుకొని అందినకాడికి దోచుకునుడే కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు నైజం ఇదేనా? కల్వకుంట్ల కన్నారావుపై పలు పోలీస్ స్టేషన్ లలో భూకబ్జా కేసులు ఆదిభట్లలో రెండు ఎకరాలు కబ్జాకు యత్నం ఆదిభట్ల పిఎస్ లో కల్వకుంట్ల కన్నారావుపై పలు సెక్షన్ లపై కేసు కన్నారావు కోసం గాలిస్తున్న పోలీసులు గతంలో వున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన ఆడిందే...

ఎక్సైజ్‌ శాఖలో ఎవరీ.. రవీందర్‌ రావు?

తన పదవీకాలం పొడిగింపు కోసం చట్టాన్ని మార్పించుకున్న ఘనుడు.. ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారి తీగల రవీందర్‌రావు సర్వీసు మొత్తం మోసపూరితమెనా! కూతురు విదేశాల్లో ఉన్నందున బ్లాక్‌ మనీ అంత వైట్‌ మనీ అని పోజులు ఇతగాడి అక్రమ వ్యాపారాలు టానిక్‌ క్యూ మార్ట్‌ల పర్యవేక్షనంత కొడుకుదేనా? ప్రభుత్వ ఉద్యోగుల పదవీకాలం పొడిగింపులో మమ(త)తాను రాగల సీరియల్‌ కథలు ఎన్నెన్నో.. ఇవే కాకుండా...

బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొడిచిన పొత్తు

త్వ‌ర‌లోనే పొత్తుకు సంబంధించి విధివిధానాలు తెలంగాణలో ముక్కోణపు పోటీకి అవకాశం నందిన‌గ‌ర్‌ కేసీఆర్ నివాసంలో ప్ర‌వీణ్ భేటీ లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొత్తు కుదిరింది. రాష్ట్రంలోని 17 నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ఎస్‌తో క‌లిసి పోటీ చేయాల‌ని బీఎస్పీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిర్ణ‌యించారు....

తెలంగాణ రాకుంటే రేవంత్‌ ఎక్కడ?

తెలంగాణ కోసం కెసిఆర్‌ చేసిన త్యాగాలు మరిచారా దేశంలో అత్యంత సంస్కారహీనమైన నేత రేవంత్‌ భద్రాచలం బిఆర్‌ఎస్‌ సమీక్షలో హరీష్‌ రావు విమర్శలు భద్రాచలం : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వెనకడుగు వేస్తే తెలంగాణ వచ్చేదా అని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే టీ హరీశ్‌ రావు అన్నారు. తెలంగాణ రాకపోతే రేవంత్‌ సీఎం అయ్యేవాడా అని ప్రశ్నించారు....

కూల్చే దమ్ముందా

ఎవడైనా ప్రభుత్వాన్ని పడగొడతామంటే చీరి చింతకు కడతాం పడగొడతామన్న వారిని పండబెట్టి తొక్కుతాం పడగొడతామన్న వారి పళ్లు రాలగొడతాం అలాంటి వాళ్లను ఊళ్లో యేపచెట్టుకు కట్టి కోదండం ఎక్కిస్తాం అలాంటి ఆలోచన వచ్చినోళ్లను ఊర్ల నుంచి తరిమి కొట్టాలి ఇంద్రవెల్లి సభ వేదికగా బీఆర్‌ఎస్‌ నేతలపై రేవంత్‌ నిప్పులు ఇచ్చిన హామీల మేరకు అమలుకు కట్టుబడి ఉన్నాం త్వరలోనే 500 కే గ్యాస్‌.. ప్రియాంక...

ఐఏఎస్‌.. అయ్యా ఎస్ గా మారిన సోమేశ్‌

ప్ర‌భుత్వానికి తొత్తుగా మారి అవినీతి సొమ్ముతో స్థిర‌, చ‌రాస్తుల కొనుగోలు..! డీవోపిటి నుంచి అనుమ‌తి లేకుండా 25ఎక‌రాల భూమి కొనుగోలు బీహారీ మూలాలున్న వారు కేసీఆర్ కి ఆత్మబంధువే.. బ్యూరోక్రాట్ పదాన్ని తుంగలో తొక్కిన అధికారి.. మాజీ చీఫ్ సెక్రెటరీ అవినీతికి అంతం లేదు.. అభయం కేసీఆర్ ది.. ఆచరణ సోమేశ్ ది… గ‌త పాల‌నలో అవినీతి అధికారుల‌పై రేవంత్ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -