ఉగ్రవాద చర్య ఎప్పటికీ ఆమోదయోగ్యమైనది కాదని భారత విదే శాంగశాఖ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. ఇటలీలోని రోమ్‌లో విదేశీ వ్యవహారాలు, రక్షణ కమిషన్ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన.. ఇజ్రాయెల్‌హమాస్ యుద్ధం గురించి ప్రస్తావించారు. ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న జరిగిన దాడులు ఉగ్రవాద చర్యేనన్నారు. ఇది ఎంత మాత్రమూ ఆమోద యోగ్యం కాదని.....
రోమ్ : ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో యవసు మళ్లిన, వృద్ధుల సం ఖ్య మరింతగా పెరిగిపోతోంది. చైనా, జపాన్ లాంటి దేశాలు దీనికి పెద్ద ఉదాహరణగా నిలిచాయి. ఇప్పుడు ఇటలీ కూడా ఈ జాబితాలో చేరింది. దీనికి కారణం అక్కడ పిల్లలు పుట్టక పోవడమే. పలు రిపోర్టులలో వెల్లడైన వివరాల ప్రకారం గత మూడు...
ఇటలీ పార్లమెంట్‌లో అరుదైన దృశ్యం చోటుచేసుకున్నది. ఆ దేశానికి చెందిన మహిళా ఎంపీ గిల్డా స్పోర్టిల్లోతన కుమారుడికి పార్లమెంట్ హాల్‌లోనే పాలు ఇచ్చింది. సభ్యులు కూర్చునే బెంచ్ వద్ద పిల్లోడిని ఎత్తుకుని చనుబాలు తాగించింది. ఈ ఘటన పట్ల తోటి ఎంపీలు హర్షం వ్యక్తం చేస్తూ చప్పట్లు కొట్టారు. సంప్రదాయంగా పురుషుల ఆధిక్యం ఉన్న...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...