Saturday, September 21, 2024
spot_img

hyderabad news

గాల్లో దీపంలా విద్యార్థినుల భద్రత

ఓయూ లేడీస్‌ ఘటనపై కవిత విమర్శలు హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పాలనలో విద్యార్థినిల భద్రత గాల్లో దీపంగా మాందనని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇందుకు ఉస్మానియా పీజీ లేడీస్‌ హాస్టల్‌ ఘటనే నిదర్శన్నారు. శుక్రవారం రాత్రి సమయంలో ఉస్మానియా యూనివర్శిటీలోని లేడీస్‌ హాస్టల్‌ లోకి ప్రవేశించిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తుల్లో ఒకరిని...

ఓయూ బాలికల వసతి గృహంలో ఆగంతకుల దాడి

విద్యార్థినుల ఆందోళనతో ఉద్రిక్తత సర్దిచెప్పిన పోలీసులు.. ఆందోళన విరమణ హైదరాబాద్‌ : ఉస్మానియా వర్శిటీ లేడీస్‌ హాస్టల్‌ లోకి శుక్రవారం రాత్రి ఆగంతకులు ప్రవేశించారని విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనతో వర్శిటీ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఓయూ రిజిస్ట్రార్‌ వచ్చి నచ్చచెప్పినా విద్యార్థినులు వినలేదు. వీసీ వచ్చే వరకూ ధర్నా విరమించబోమని...

పాతబస్తీలో ఘోర రోడ్డు ప్రమాదం

రౌడీషీటర్‌ శ్రీకాంత్‌ సింగ్‌ దుర్మరణం హైదరాబాద్‌ : పాతబస్తీ చదర్‌ఘాట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం ఉదయం ఘోరా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కాచిగూడకు చెందిన రౌడీ షీటర్‌ శ్రీకాంత్‌ సింగ్‌ మృతి చెందాడు. సవేరా హోటల్‌ సమీపంలో ద్విచక్రవాహనంపై అతివేగంగా వచ్చి లారీని ఢీ కొట్టి.. లారీ చక్రాల కింద పడి...

కామారెడ్డిలో రోడ్డు విస్తరణ పనులు

సొంతింటిని కూల్చిన ఎమ్మెల్యే రమణారెడ్డి కామారెడ్డి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులు కేసీఆర్‌, రేవంత్‌ రెడ్డిని ఓడించి సంచలనంగా మారిన బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ప్రజా సేవలోనూ తన మార్కు చూపిస్తున్నారు. తన గొప్ప మనసు చాటుకున్నారు. నియోజవర్గంలో రోడ్డు విస్తరణ కోసం ఏకంగా తన సొంత ఇంటినే కూల్చేస్తున్నారు. దీంతో...

త్వరలోనే కేబినేట్‌ విస్తరణ

కసరత్తు చేస్తున్న సీఎం రేవంత్‌ మంత్రివర్గంలోకి కోదండరాం చేరిక ఖాయం హైదరాబాద్‌ : నాలుగు ఎమ్మెల్సీల ఎన్నిక ముగియడంతో ఇప్పుడు కేబినేట్‌ విస్తరణపై సర్వత్రా చర్చ మొదలయ్యింది. గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎంపికయ్యారు. ఎమ్మెల్యే కోటాలో ఇద్దరు ఎన్నికలయ్యారు. దీనికితోడు కొన్ని మంత్రి పదవులు కూడా ఖాళీగా ఉన్నాయి. దీంతో ఈ నలుగురిలో ఇద్దరు మంత్రి పదవులకు...

రవితేజ ‘ఈగల్’ నుంచి రాకింగ్ నంబర్ ‘ఈగల్స్ ఆన్ హిస్ వే’ విడుదల

మాస్ మహారాజా రవితేజ, కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్‌లో భారీ అంచనాలున్న యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ 'ఈగల్' రిలీజ్ డేట్ సమీపిస్తోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. మ్యూజికల్ ప్రమోషన్‌లలో భాగంగా, రవితేజ పుట్టినరోజు, గణతంత్ర దినోత్సవం సందర్భంగా...

సిద్ధు జొన్నలగడ్డ “టిల్లు స్క్వేర్” మార్చి 29న విడుదల

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తన "డిజె టిల్లు" సినిమాతో "టిల్లు"గా ప్రేక్షకులపై పెద్ద ప్రభావాన్ని కలిగించాడు. బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించి, కల్ట్ బ్లాక్‌బస్టర్‌గా పేరు పొందింది.ప్రకటన వచ్చినప్పటి నుండి, "టిల్లు స్క్వేర్" సీక్వెల్‌లో సిద్ధు జొన్నలగడ్డను మరోసారి బిగ్ స్క్రీన్‌పై "టిల్లు"గా చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు...

పట్టణ గాలి కాలుష్య నివారణలోఎలక్ట్రిక్‌ బస్సులు సత్ఫలితాలు ఇచ్చేనా..!

ఢిల్లీ , ఫరీదాబాదు, బాగుసరాయ్‌, బహదూర్‌ఘర్‌, బివాండీ, బికనీరా, నోయిడా లాంటి భారత నగరాలు అత్యంత గాలి కాలుష్య సంక్షోభంలో చిక్కుకొని ప్రజారోగ్యాన్ని హరిస్తున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. భారత మగానగరాలన్నీ గరళ గాలి మబ్బులు కమ్మి నగరవాసుల ఊపిరిని తీయడానికి కాచుకొని ఉన్నాయి. ముఖ్యంగా శీతాకాల సీజన్లో ఏయిర్‌ క్వాలిటీ, పిఎం2.5 (పార్టికులేట్‌...

నకిలీ డీసీహెచ్‌ డాక్టర్‌కు ఉత్తమ డీఎంహెచ్‌ఓ అవార్డు..!

డాక్టర్‌ బానోతు చందు నాయక్‌ కు ఉత్తమ డీఎంహెచ్‌ఓ అవార్డు రావడం పట్ల స్వంత డిపార్ట్‌ మెంట్‌ విస్మయం గతంలో బానోతు దొంగలీలలపై ఆదాబ్‌ వరుస కథనాలు సీఐ నర్సింహ రెడ్డికి మెరిటోరియస్‌ అవార్డు హైదరాబాద్‌ : దొంగ డీసీహెచ్‌ (చిన్న పిల్లల స్పెషలిస్ట్‌ కోర్స్‌) సర్టిఫికేట్‌ తో పబ్లిక్‌, ప్రభుత్వాన్ని మోసగించిన మెదక్‌ జిల్లా వైద్య,...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -