Saturday, September 21, 2024
spot_img

hyderabad news

ఉప్పల్‌లో భారత్‌ చెత్త రికార్డు..

హైదరాబాద్‌లో టీమిండియాకు తొలి ఓటమి.. ఐదేండ్ల తర్వాత హైదరాబాద్‌లో టెస్టు మ్యాచ్‌ ఆడిన భారత జట్టు చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇంగ్లండ్‌తో ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్డేడియం వేదికగా ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో రోహిత్‌ సేన 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమి ద్వారా భారత్‌.. భాగ్య నగరంలో తొలిసారిగా టెస్టుమ్యాచ్‌లో...

CITROEN నుండి E-C3షైన్‌ ఆల్‌-ఎలక్ట్రిక్‌ వేరియంట్‌ విడుదల

చెన్నై: CITRO EN, ప్రఖ్యాత ఫ్రెంచ్‌ వాహన తయారీ సంస్థ E-C3 షైన్‌ ఆల్‌-ఎలక్ట్రిక్‌ వేరియంట్ను సగర్వంగా ఆవిష్కరిం చింది. ఇది ఆల్‌-ఎలక్ట్రిక్‌ మొబిలిటిని అందరికి అందుబాటు లోకి తీసుకురావడానికి బ్రాం డ్‌ యొక్క తిరుగులేని నిబద్ధతలో ఒక ముఖ్యమైన ముందడుగు. ఈ ఫ్లాగ్‌ షిప్‌ దీ-హ్యాచ్బ్యాక్‌, ప్రశంసలు పొందిన E-C3 యొక్క పరిణామం,...

సమాజాన్ని జాగృతం చేసేవి పత్రికలు మాత్రమే

ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికల పాత్ర ఎనలేనిది.మూల స్తంభాలు పత్రికలే.ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళ ను కధిలిస్టూ వుంది.ఫొర్త్‌ ఎస్టేట్‌గా పత్రికా రంగాన్ని పిలుస్తారు.పత్రికలు లేని సమాజాన్ని ఊహించ లేము.జాతీ యొధ్యమ కాలం, స్వాతంత్య్ర పోరాటం కాలము,గ్రంధాలయ ఉద్యమం కాలంలో వీని పాత్ర వెలకట్ట లేనిది. దేశంలో నవంబర్‌ 16, 1966వ సంవత్సరంలో ప్రెస్‌...

కమీషన్ల మత్తులో మేయర్ జక్కా

వీరముష్టి కాల‌నీలో ప్ర‌భుత్వ భూమి కబ్జా.. ఎఫ్‌టీఎల్ లో నిర్మాణాలు.. ఛ‌రీష్ ఫౌండేష‌న్ ల్యాండ్ స్వాహా.. రూ. 5 ల‌క్ష‌లు తీసుకొని ఇంటి నెంబ‌ర్ అలార్ట్‌ మేడిప‌ల్లిలోని స‌ర్వే నెం. 101, 102 ప్ర‌భుత్వ స్థ‌లం క‌బ్జా… ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న పీర్జాదిగూడ మున్సిపల్ పాలకులు కోట్ల రూపాయలు వెచ్చించి వీధి మార్కెట్ల నిర్మాణం, చెరువుల సుందరీకరణ మూడు సంవత్సరాలు దాటినా...

45 రోజుల్లో 12 కోట్ల మందిప్రయాణం

రోజూ సగటున 27 లక్షల మంది మహిళలు ప్రయాణం కారుణ్య నియామకాల కింద 813 మంది కండక్టర్ల నియామక ప్రక్రియ త్వరలో 2,375 కొత్త బస్సులు.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ పథకం ద్వారా...

ఎవరి లెక్కలు వారివి.. .

లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల వ్యూహాలు సమీక్షల బిజీలో బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ రంగంలోకి దిగితున్న కాంగ్రెస్, బీజేపీ ల నుంచి అధినేతలు తెలంగాణలో మొద‌లైన లోక్‌సభ ఎన్నికల హడావుడి తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలు పార్లమెంట్ ఎన్నికలపై కసరత్తు ముమ్మరం చేశాయి. బీఆర్ఎస్‌ అధిష్ఠానం కూడా స్పెషల్‌ ఫోకస్...

పోటెత్తిన భక్తులు..

మేడారంలో 9కి.మీ మేర ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు ఎదుర్కుంటున్న భ‌క్తులు వ‌చ్చే నెల 21వ తేది నుండి జాత‌ర మొద‌లు ఏర్పాట్లు ముమ్మ‌రం చేసిన తెలంగాణ ప్ర‌భుత్వం కోటికి పైగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచాన‌.. ములుగు జిల్లా మేడారానికి భక్తులు పోటెత్తారు. ములుగు జిల్లాలోని మేడారంలో కోలువైన ఆదివాసుల ఆరాధ్యదైవం సమ్మక్క, సారలమ్మల మహా జాతర త్వరలో జరగనుంది. ఈ...

ట్రాన్స్ ఫార్మర్స్ పెన్సింగ్ స్కాం రూ.వేల కోట్లే

టీఎస్ఎస్పీడీసీఎల్ లో డీఈల ఇష్టారాజ్యం 2016-20 వరకు కొనసాగిన పెన్సింగ్ పనులు సుమారు 20 డివిజన్లలో జరిగిన వర్క్స్ స్క్వేర్ ఫీట్ పనులు తక్కువ.. నొక్కేసింది ఎక్కువే నచ్చిన గుత్దేదార్లకే ఓపెన్ టెండర్ల అప్పగింత డీఈ, గుత్తేదార్లు కలిసి అడ్డగోలుగా దోపిడి పాత సీఎండీ రఘుమారెడ్డికి వాటాలు..! రాష్ట్ర సర్కార్ సమగ్ర దర్యాప్తు జరిపిస్తే అవినీతి అనకొండల బండారం బయటపడే ఛాన్స్ దక్షిణ విద్యుత్ పంపిణీ...

అంద‌రిలోనూ రాముడే

రాజ్యాంగకర్తలకు రాముడి పాలనే స్ఫూర్తి ‘మన్ కీ బాత్’ ప్రసంగంలో ప్రధాని వ్యాఖ్యలు రామ జ్యోతిని వెలిగించి దేశం పండుగ చేసుకుంది.. దేశ ప్రజలందరి మదిలో రాముడే ఉన్నాడన్న మోదీ భారత రాజ్యాంగాన్ని రచించిన వారికి రాముడి పాలనే స్ఫూర్తి అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. పరిపాలన ఎలా ఉండాలనేది, ప్రజా సంక్షేమంపై పాలకులు ఎలా శ్రద్ధ పెట్టాలనే...

పొద్దున రాజీనామా..సాయంత్రానికి ప్రమాణస్వీకారం..

బిహార్‌లో కొలువు దీరిన కొత్త ప్రభుత్వం 9వ సారి సీఎంగా ప్రమాణం చేసిన జేడీయూ అధినేత కూటమికి గుడ్ బై చెప్పిన కొన్ని గంటలకే ప్రభుత్వ ఏర్పాటు ఏడాదిన్నరలో మళ్లీ కూటమి మార్చిన నితీశ్ కుమార్ మలుపులు తిరుగుతున్న బీహార్ రాజకీయ చదరంగం బీజేపీ నుంచి ఇద్దరికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం బిహార్‌ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీశ్ కుమార్ రికార్డుస్థాయిలో తొమ్మిదో...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -