Saturday, September 21, 2024
spot_img

hyderabad news

పశువుల పాకలో భారీ కుంభకోణం

చందంపేట ఎంపీడీవో కార్యాలయం చుట్టూ అలుముకున్న అవినీతిమయం ఎంజీఎన్ఆర్ఇజిఎస్ నిధులు గోల్మాల్ నిరుపేదలకు దక్కాల్సిన పథకాలను ఎంపీడీవో ఇంట్లోకి నేరుగా చేర వేస్తున్న అధికారా బృందం పశువులకు నిలువ నీడ లేకుండా చేసిన ఎంపీడీవో రాములు నాయక్ చందంపేట : చందంపేట మండలం అడవికి ఆనుకొని ఉండడంతో గ్రామంలో నివసించే ప్రతి ఒక్కరికి జీవనాధారం ఏదైనా ఉందంటే మూగజీవాలతోనే వారికి...

టెన్నిస్‌ దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ను కలిసిన తమిళనాడు సీఎం!

టెన్నిస్‌ దిగ్గజం, సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ను తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ కలిశారు. స్పెయిన్‌కు వెళ్లే మార్గంలో విమానంలోనే జొకోవిచ్‌ను స్టాలిన్‌ కలుసుకున్నారు. కాసేపు టెన్నిస్‌ దిగ్గజంతో మాట్లాడిన సీఎం.. ఆపై ఫొటో దిగారు. ఈ పోటోలను స్వయంగా తమిళనాడు సీఎం తన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. విమానంలో జొకోవిచ్‌ను చూసి ఒక్కసారిగా...

ఫార్ములా ఈ ఛాంపియన్‌గా జేక్‌ డెన్నిస్‌

హైదరాబాద్‌ : ఫార్ములా ఈ ప్రపంచ ఛాంపియన్‌ జేక్‌ డెన్నిస్‌ (ఆండ్రెట్టి ఫార్ములా ఇ టీమ్‌) దిరియా ఇ-ప్రిక్స్‌ డబుల్‌-హెడర్‌ యొక్క ఓపెనింగ్‌ రేసును గెలుచుకున్నారు. మెక్సికోలో తొమ్మిదో స్థానంలో ఉన్న నిరాశను అధిగమించి ఫార్ములా ఇలో రెండవ అతిపెద్ద గెలుపు తేడాతో కమాండిరగ్‌ విజయం సాధించాడు. చరిత్ర డెన్నిస్‌ గ్రిడ్‌లో మూడవ స్థానంలో...

సలాసర్‌ టెక్నో ఇంజినీరింగ్‌ లి. రైల్వే పవర్‌ సెక్టార్‌

కోసం కాంట్రాక్టులు విజయవంతంగా అమలు చేస్తుంది హైదరాబాద్‌ : సలాసర్‌ టెక్నో ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌ ఇంజనీరింగ్‌ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సొల్యూషన్స్‌లో వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ ప్రొవైడర్‌. టెలికాం టవర్‌ల రూపకల్పన మరియు తయారీలో రైల్వే మరియు పవర్‌సెక్టార్‌ల కోసం టర్న్‌కీఈపీసీ సేవలను అందించడంలో కంపెనీ నిమగ్నమై ఉంది. రైల్వే మరియు పవర్‌ సెక్టార్‌ పిఎస్‌యు ఆర్డర్‌ల...

మ్యాన్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌. మ్యూచువల్‌ ఫండ్‌

ఫోర్బ్స్‌ ఈఎంఎఫ్‌, కన్వర్టిబుల్‌ వారెంట్స్‌ కేటాయించింది హైదరాబాద్‌ : నిర్మాణ నిర్వహణ, రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌ మెంట్‌లో అగ్రగామిగా ఉన్న మ్యాన్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ 3,50,46,100 వారెంట్ల కేటాయింపును ప్రకటించింది, ధర రూ. 155, మొత్తం మొత్తం రూ. 543 కోట్లు క్వాంట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ మరియు ఫోర్బ్స్‌ ఈఎంఎఫ్‌, కోయస్‌ గ్లోబల్‌ ఆపర్చునిటీస్‌ ఫండ్‌,...

హైదరాబాద్‌ వాసులను అలరించిన కామిక్‌ కాన్‌ 2024

హైదరాబాద్‌ : మారుతి సుజుకి అరేనా హైదరాబాద్‌ కామిక్‌ కాన్‌, 75వ గణతంత్ర దినోత్సవం తర్వాత జనవరి 27 మరియు 28, 2024న జరిగింది. కామిక్‌ పుస్తకాలు, మాంగా, యానిమే, సూపర్‌ హీరో చలనచిత్రాలు మరియు అన్ని వినోదాల కమ్యూనిటీని ఒకచోట చేర్చి, వేడుకను పూర్తి స్థాయిలో చూసే ఉత్సాహభరితమైన అభిమానులతో ఉత్కంఠభరితంగా తిరిగి...

వివో ఇగ్నైట్‌ 2023 ఫిబ్రవరి 10, 2024న గ్రాండ్‌ ఫినాలే

విశ్వసనీయ గ్లోబల్‌ స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌ అయిన వివో ‘వివో ఇగ్నైట్‌: టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ అవార్డ్స్‌ 2023’కు అపూర్వ స్పందనను ప్రకటించడానికి థ్రిల్లింగ్‌ గా ఉంది, 8-12 తరగతుల విద్యార్థుల నుండి 19,000 కి పైగా రిజిస్ట్రేషన్లు మరియు 4,000 కి పైగా వినూత్న ప్రాజెక్టులు పాల్గొన్నాయి. ‘టెక్‌ ఫర్‌ గుడ్‌’ థీమ్‌...

సామాజిక మాధ్యమాలపై నిఘా, నియంత్రణ అవసరం

పెద్దన్న మిమ్మల్ని గమనిస్తున్నాడు’ జార్జ్‌ ఆర్వెల్‌ విరచిత ‘1984’ నవలలోని చిరపరిచిత వ్యాఖ్య ఇది. నియంతృత్వ ప్రభుత్వాలు ప్రజలపై నిత్యం నిఘా వేస్తాయని హెచ్చరించడానికి ఆ బ్రిటిష్‌ రచయిత రాసిన వాక్యాలు నేటి డిజిటల్‌ యుగంలో అక్షర సత్యాలవుతున్నాయి. నిజం చెప్పాలంటే పెద్దన్న స్మార్ట్‌ఫోన్‌ అవతారమెత్తి మన జేబులోకి దూరి, ఎప్పటికప్పుడు మన మాటలు...

15 మందికి ఉరిశిక్ష..

బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ దారుణ హత్య తల్లి, భార్య, పిల్లల ముందే హత్యచేసిన పీఎఫ్ఐ సభ్యులు డిసెంబరు 19, 2021లో చోటుచేసుకున్న ఘటన నిషేధిత పీఎఫ్ఐ, ఎస్డీపీఐ కార్యకర్తలకు ఉరిశిక్ష తీర్పు వెలువరించిన కేరళ జిల్లా కోర్టు కేరళకు చెందిన బీజేపీ ఓబీసీ విభాగం నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో నిషేధిత ఇస్లామిస్ట్ సంస్థ పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్...

కాంగ్రెస్‌ కురవృద్ధుడు నర్సారెడ్డి కన్నుమూత

నర్సారెడ్డి మృతి కాంగ్రెస్‌కు తీరని లోటు సంతాపం ప్రకటించిన సీఎం రేవంత్‌ తదితరులు నిజాం వ్యతిరేక పోరాటంలో కీలక పాత్ర నిర్మల్‌ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా.. ఎమ్మెల్సీ, ఎంపీగా, మంత్రిగా సుదీర్ఘ బాధ్యతలు హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి నర్సారెడ్డి (92) సోమవారం ఉద యం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యం,...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -