Saturday, September 21, 2024
spot_img

hyderabad news

జీవో 140 రద్దు

హెటిరో అధినేత, ఎంపీ పార్థసారథికి విలువైన భూములు సాయిసింధు, క్యాన్సర్‌ ఆస్పత్రుల భూమి లీజు రద్దు హైటెక్‌ సిటీ సమీపంలో చౌకంగా 15 ఎకరాలు గత ప్రభుత్వ కేటాయింపులను రద్దు చేసిన సర్కార్‌ గత హైకోర్టు సూచనల మేరకు నిర్ణయం హైదరాబాద్‌ : హెటిరో అధినేత, బీఆర్‌ఎస్‌ ఎంపి పార్థసారథిరెడ్డికి సంబంధించిన సంస్థలకు కేటాయించిన భూములపై తెలంగాణ ప్రభుత్వం మంగళవారం సంచలన...

ప్రతి అంశంపై..చర్చకు సిద్ధం..

సభ సజావుగా సాగాలని కోరుకుంటున్న ప్రభుత్వం నేటినుంచి పార్లమెంట్‌ మధ్యంతర బడ్జెట్‌ సమావేశాలు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ఫిబ్రవరి1న ఆర్థికమంత్రి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ 2024-25 ఏడాదికి జూన్‌లో పూర్తి స్థాయి పద్దులు 146 మంది ఎంపీల సస్పెన్షన్‌ ఎత్తివేత..? పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు కొత్త భవనంలో నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది...

15 మందికి ఉరిశిక్ష..

బీజేపీ నేత రంజిత్‌ శ్రీనివాసన్‌ దారుణ హత్య తల్లి, భార్య, పిల్లల ముందే హత్యచేసిన పీఎఫ్‌ఐ సభ్యులు డిసెంబరు 19, 2021లో చోటుచేసుకున్న ఘటన నిషేధిత పీఎఫ్‌ఐ, ఎస్డీపీఐ కార్యకర్తలకు ఉరిశిక్ష తీర్పు వెలువరించిన కేరళ జిల్లా కోర్టు కేరళకు చెందిన బీజేపీ ఓబీసీ విభాగం నేత రంజిత్‌ శ్రీనివాసన్‌ హత్య కేసులో నిషేధిత ఇస్లామిస్ట్‌ సంస్థ పాప్యులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌...

నితీశ్‌ అవసరం మాకు లేదు

బీజేపీకి భయపడి పోయిన వ్యక్తి మండిపడ్డ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ న్యూఢిల్లీ : విపక్ష ‘ఇండియా’ కూటమిని వీడి, భాజపాతో చేతులు కలిపిన జేడీయూ అధినేత, బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ అవసరం మాకు లేదంటూ..కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ దుయ్యబట్టారు. ‘మాకు నీతీశ్‌ కుమార్‌ అవసరం లేదు. ఆయనపై ఒత్తిడి రావడంతో యూటర్న్‌ తీసుకున్నారు’ అని...

జాతిపితకు ఘన నివాళి

మహాత్మాగాంధీ వర్దంతి సందర్భంగా జాతి ఆయనకు ఘన నివాళి అర్పించింది. మంగళవారం లంగర్‌హౌజ్‌ బాపూఘాట్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి తదితరులు గాందీఘాట్‌ వద్ద పుష్పాంజలి ఘటించారు. మహాత్ముడి సేవలను స్మరించుకున్నారు. పలువురు ప్రముఖులు జాతిపితకు నివాళి అర్పించారు.

ఎవరా భూచోళ్ళు…శివబాలకృష్ణ వెనుక ఉన్న పెద్ద తలకాయ ఎవరు..?

అజ్ఞాతంలోకి వెళ్లిన కొందరు ఎవరు..? ప్రధాన అనుచరులపై ఏసీబీ అధికారుల నజర్‌ పలువురు హెచ్‌ఎండిఏ ఉద్యోగులకు నోటీసులు ప్రణాళిక విభాగం ఇచ్చిన అనుమతులపై దృష్టి ఎప్పుడేమవుతుందోనని హెచ్‌ఎండిఏలో ఆందోళన బాలకృష్ణ బ్యాంకు ఖాతాలు, లాకర్లు అన్నీ సీజ్‌ సర్వీస్‌ నుంచి తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న బాలకృష్ణ లీలలు హైదరాబాద్‌ : భారీగా అక్రమాలకు పాల్పడిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణపై కఠిన చర్యలు...

ఆజ్ కి బాత్

ముగుస్తున్న సర్పంచుల కాలం..ఇక పెట్టుబడులు పెట్టిన సర్పంచులకు గుండె కోత,ఆర్థిక ఇబ్బందులు తప్పవా..అప్పటి ప్రభుత్వం నుండి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం వరకు..గ్రామాలలో పలు అభివృద్ధికి భూములు ఆస్తులుఅమ్మి గ్రామ అభివృద్ధికి పెట్టుబడులుపెట్టిన సర్పంచులు ఎందరో..పదవీకాలం ముగిస్తే బిల్లులు వచ్చేనా?దిగులు పడుతున్న సర్పంచులు..తెలంగాణలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంసర్పంచులకు ధీమా ఇవ్వగలరా..ప్రభుత్వం వైపు దీనంగా ఎదురుచూస్తున్నతెలంగాణ రాష్ట్ర...

ఇమ్రాన్‌కు పదేళ్ల జైలు శిక్ష

ఫిబ్రవరి 8న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు కేసులతో సమతమతవుతోన్న మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ అధికారిక రహస్యాల బహిర్గతం కేసులో శిక్ష ఖరారు పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను వరుస కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా, మరో కేసులో ఆయనకు ప్రత్యేక కోర్టు పదేళ్ల జైలు శిక్ష ఖరారుచేసింది. ఇమ్రాన్ సహా మాజీ విదేశాంగ...

ధర్నాలో విద్యార్థిని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్‌

ఘటనపై స్పందించి.. కానిస్టేబుల్‌ సస్పెండ్‌ హైదరాబాద్‌ :హైకోర్టుకు వ్యవసాయ వర్సిటీ భూముల అప్పగింతపై నిరసన చేపట్టిన ఓ ఏబీవీపీ కార్యకర్తను జుట్టుపట్టి ఈడ్చుకెళ్లిన ఘటనలో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఘటనకు బాధ్యురాలైన మహిళాకానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాశ్‌ మహంతి ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు...

ప్రియాంక కోసం కర్నాటక పట్టు

ఇక్కడి నుంచి పోటీ చేయించాలనే ఒత్తిడి తెలంగాణలో సోనియా కోసం ఎదురుచూపు బెంగళూరు : త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేత ప్రియాంక గాంధీ రాష్ట్రం నుంచి పోటీ చేస్తారని గత రెండురోజులుగా చర్చ జరుగుతోంది. ఢిల్లీ నుంచి బెంగళూరు దాకా ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటికే తెలంగాణ నుంచి సోనియాను పోటీ...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -