Tuesday, April 16, 2024

elections

మునుగోడు మొనగాడు ఎవరు..?

ప్రధాన పోటీ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల మధ్యే మూడో స్థానానికి పరిమితం కానున్న కమలం పువ్వు చౌటుప్పల్‌ : ఉప ఎన్నికలు జరగడం పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరగడంతో అభివృద్ధి బీఆర్‌ఎస్‌ పార్టీకే లాభం చేకూరుతుందన్నప్పటికీ , కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తుంది. అప్పుడు బీజేపీి సుమారు 87 వేల మెజార్టీ సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలుపెవరిది ?

సంచనం లేపుతున్న ప్రముఖ జ్యోతిష్య పండితులు రాఘవేంద్ర జోష్యం రాజకీయాలలో తాము గెలవడం వేరు, తమ పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవడం ద్వారా గవర్నమెంట్ ని ఫామ్ చేసే స్తాయిలో సీట్లను కైవసం చేసుకోవడం వేరు. రాజకీయాలలో వ్యక్తిగతంగా గెలిచి చక్రం తిప్పాలంటే జీవకారకుడైన బృహస్పతి ,మరియు ఆత్మ కారకుడు అయిన సూర్య భగవానుడి బలం జన్మ...

కాంగ్రెస్‌ నేతల్లో ఉత్సాహం

రేవంత్‌ రెడ్డితో పలువురు అభ్యర్థుల భేటీ ఎమ్మెల్యేలను క్యాంపుకు తరలించే యోచన కాంగ్రెస్‌ కోసం కష్టపడ్డవారికి రేవంత్‌ కృతజ్ఞతలు హైదరాబాద్‌ : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయబో తుందని ఎగ్టిట్‌ పోల్స్‌ అంచనాల ప్రకటించినందున టీ కాంగ్రెస్‌లో ఉత్సాహం వ్యక్తం అవుతోంది. ఇదే సమయంలో ఫలితాల అనంతరం గెలిచిన ఎమ్మెల్యేలను క్యాంపునకు తరించాలనే ఆలోచనతో...

చిలిపిచేడ్‌లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌..

చిలిపిచేడ్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు చిలిపి చేడ్‌ మండలంలో ప్రశాంతంగా ముగిశాయి.మండలంలో 87 శాతం ఓట్లు పోల్‌ అయినట్లు అధికారులు తెలిపారు. చిట్కుల్‌ గ్రామంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రం మహిళా ఓటర్లను,చూపరులను ఆకర్షింప చేసింది.ఓటు వేయడానికి వచ్చిన మహిళలకు బొట్టు పెట్టి,పూలతో స్వాగతం పలికారు.తెలంగాణ సంస్కృతిలో బోనాలను...

ఆజ్ కి బాత్

నిన్నటి ఎన్నికల్లోహస్తం హావనే కొనసాగిందండీ..కాంగ్రెస్‌ సునామిలోకారు కొట్టుకపోవడం గ్యారంటండీ!ఈసారి ప్రజలు కసితో ఓటేసారండీ..పేరు మార్చిన ఉద్యమా పార్టీకి,నూకలు చెల్లిపోయాయని మేము మొర్రోఆని మొత్తుకున్నా మీరు వినలేదండి..ఎండిపోయిన గులాబీ చెట్టుకు,మొగ్గలు రాలిపోవడంసర్వసధారణమే కదండీ..పదేండ్ల మీ పరిపాలనకు నిదర్శనంగామీరు కట్టిన వైకుంఠ దామాలకుమీపేరే పెట్టుకుంటాం, బాధపడకండి..ఆఖరికి ప్రతి పక్షంలో కూర్చుండే అవకాశందొరికిన సంతోషించండి..అభివృద్ధి పేరుతో మీరు కాంగ్రెస్‌...

ముగిసిన పోలింగ్….

డిసెంబర్ 3న ఎన్నికల కౌంటింగ్ గత ఎన్నికలతో పోలిస్తే తగ్గిన పోలింగ్ శాతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు… మిగిలిన ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ కు తెరపడింది. 5 గంటల లోపు పోలింగ్ బూత్ ల వద్ద క్యూ లైన్లలో ఉన్నవారికి మాత్రం...

ఇవ్వాళ్టి ట్రేడింగ్ లో లాభం పొందిన అల్ట్రాటెక్ సిమెంట్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 87 పాయింట్లు లాభపడి 66,988కి చేరుకుంది. నిఫ్టీ 37 పాయింట్లు పెరిగి 20,133 వద్ద స్థిరపడింది. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్...

పోలింగ్‌ సరళిని పర్యవేక్షణ చేసిన మంత్రి కేటీఆర్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గురువారం పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ నేపథ్యంలో పోలింగ్‌ సరళిని భారత్‌ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి...

ప్రశాంతంగా కొనసాకుతున్న పోలింగ్‌..

తొలిసారి ఓటు వేసిన యువత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. గురువారం (నవంబర్‌ 30) ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. యువత, వృద్ధులు పెద్ద ఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు...

పోరుకు వేళాయే …

బెట్టింగ్‌ బంగార్రాజులు పోటీ ఏదైనా బెట్టింగ్‌ ఉండడం ఖాయం అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి మారిపోయింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా.. అందరి ఫోకస్‌ తెలంగాణపైనే ఉన్నాయి. అందుకే ఈ ఎన్నికలపైనా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. గత కొద్దీ రోజులుగా తెలంగాణ ఎన్నికలపై ఉత్కంఠ మూడిరతలు పెరిగింది. రాజకీయ నేతలనే కాదు.. సామాన్యుడిని కదిపినా.. తెలంగాణ ఎన్నికల గురించే...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -