Friday, March 29, 2024

elections

బాబు అరెస్ట్‌తోనే వైసిపి పతనం ప్రారంభం

ఎన్నికల్లో జగన్‌కు బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దం టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి నెల్లూరు : చంద్రబాబు అరెస్టుతోనే రాష్ట్రంలో వైసిపి పతనం ప్రారంభమైందని పార్టీ సీనియర్‌ నేత మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. టిడిపి, జనసేనలను ఎలా అరెస్ట్‌ చేయాలన్న ఆలోచన తప్ప రాష్ట్ర అభివృద్దిని జగన్‌ విస్మరించారని మండిపడ్డారు. మరోసారి జగన్‌రెడ్డిని గెలిపిస్తే...

గ్రామపంచాయతీ ఎన్నికలకు వేళాయె..

తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలకు త్వరలో నగారా మోగనుంది.సుమారు 12,700 గ్రామ పంచాయతీ లలో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే సంవత్సరం జనవరిలో గ్రామపం చాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈనెల చివరి వారంలో నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించవలసిందిగా అన్ని జిల్లాల పాలనాధికారులకు రాష్ట్ర ఎన్నికల...

మధ్యప్రదేశ్ కొత్త సీఎంగా మోహన్ యాదవ్ పేరును ప్రకటించిన బీజేపీ హైకమాండ్

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ జయకేతనం ఎగురవేయడం తెలిసిందే. మధ్యప్రదేశ్ లో అధికారం నిలబెట్టుకున్న బీజేపీ… రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను మట్టికరిపించింది. తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లో ఏమంత ప్రభావం చూపలేకపోయింది. తాము గెలిచిన మూడు రాష్ట్రాల్లో సీఎంలను ఎంపిక చేసేందుకు బీజేపీ హైకమాండ్ కసరత్తులు...

కరీంనగర్‌ పార్లమెంట్‌పై ‘బండి’ గురి

రోజుకో అసెంబ్లీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో విస్త్రత సమీక్ష వచ్చే నెల తొలి వారం నుండి రోజుకు 3 మండలాల వారీగా సమీక్ష ఎన్నికల పలితాల సరళిపై కార్యకర్తలతో చర్చించనున్న సంజయ్‌ హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ పార్లమెంట్‌ ఎన్నికలపై ద్రుష్టి సారించారు. రాబోయే ఎన్నికల్లో కరీంనగర్‌...

తెలంగాణ ‘ఓటర్లకు’ బుద్ధి చెబుతున్న కాంగ్రేస్‌ నేతలు

కాంగ్రెసులో అప్పుడే ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి,కీలక మం త్రిత్వ శాఖల వాటాల కోసం పదవుల కుమ్ములాట మొదలైంది. ఒక వైపు ఎన్నికలు ముగిసి, కాంగ్రేసుకు అనుకూలంగా ఫలితాలు వెలువడుతున్న దశలోనే సోషల్‌ మీడియాలో రేవంత్‌ రెడ్డే కాబోయే ముఖ్యమంత్రి అంటూ ప్రచారం మొదలైంది.ఫలితాలు చివరి దశలో ఉండగా రేవంత్‌ రెడ్డి,మీడియాతో మాట్లాడుతూ ఉండగానే అక్కడ గుమికూడన...

ఈ ఎన్నికల్లో ఓడిపోలేదు.. కేవలం వెనుకబడ్డాం..

అసెంబ్లీకి వెళ్లకపోయిన ప్రజలతోనే నా జీవితం ఓడిపోయిన ప్రజలకు అందుబాటులోనే ఉంటా ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతూనే ఉంటుంది నన్ను ఆదరించిన సిర్పూర్‌ ప్రజలకు నా కృతజ్ఞతలు బహుజన్‌ సమాజ్‌ పార్టీ చీఫ్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ వెల్లడి.. హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): అసెంబ్లీ ఎన్ని కల్లో ఓడిపోయినప్పటికీ తాను సిర్పూరులోనే ఉంటానని బహుజన్‌ సమాజ్‌ పార్టీ చీఫ్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌...

మిజోరంలో దూసుకుపోతున్న జోరామ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ పార్టీ

న్యూఢిల్లీ : మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ అయిన జోరామ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ దూసుకుపోతోంది. 40 స్థానాలున్న మిజోరం అసెంబ్లీకి నవంబర్‌ 7న పోలింగ్‌ జరగ్గా.. 80 శాతానికి పైగానే పోలింగ్‌ నమోదైంది. మిగిలిన నాలుగు రాష్ట్రాలతో పాటు ఆదివారమే మిజోరం కౌంటింగ్‌ కూడా జరగాల్సి ఉంది. అయితే క్రైస్తవులు అధికంగా ఉన్న...

గ్రేటర్‌పై బీజేపీ భారీ ఆశలు

కనీసం 6 సీట్లు గెలుస్తామన్న ధీమా మొత్తంగా 20కి తగ్గవని అంటున్న నేతలు హైదరాబాద్‌ : నేడు ఫలితాలు వెలువడనున్న తరుణంలో అసెంబ్లీలో స్థానాలపై బీజేపీ భారీగానే ఆశలు పెట్టుకుంది. కనీసం 20 సీట్లకు తగ్గక పోవచ్చని నమ్మకంగా చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, బిసి సిఎం అవుతాడని చెప్పినా.. 20 మాత్రం వస్తాయని అంటున్నారు. ప్రధానంగా...

బర్రెలక్క స్ఫూర్తితో నేను పోటీ చేస్తా

ధర్మవరం : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి నిరుద్యోగ యువత కోసం అంటూ స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగిన యూట్యూబ్‌ స్టార్‌ శిరీష (బర్రెలక్క)ను ఇతరులు స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒక మహిళా యూట్యూబ్‌ స్టార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా అంటున్నారు. తెలంగాణలో బర్రెలక్క మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌లో తాను...

రేపే ఎన్నికల ఫలితాలు

పిసిసి చీఫ్‌ రేవంత్‌ ఇంటివద్ద భారీగా భద్రత హైదరాబాద్‌ : టీపీసీసీ అధినేత, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. మెజార్టీ ఎగ్జిట్‌ పోల్స్‌లో కాంగ్రెస్‌ పార్టీదే అధికారం అని తెలవడంతో రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసులు అధిక సంఖ్యలో మోహరించారు. గతంలో కంటే ఎక్కువగా పోలీసులను మోహరించారు....
- Advertisement -

Latest News

అవినీతికే మోడ‌ల్‌గా మారిన మోడ‌ల్ స్కూల్‌

పాఠ‌శాల‌కు రాకుండానే జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు అవినీతి ఉపాధ్యాయుల‌కు స‌హ‌క‌రిస్తున్న ప్రిన్సిప‌ల్ జావేద్‌ ఎగ్జామ్ ఫీ, స్కాల‌ర్ షిప్‌ పేరుతో విద్యార్థుల వ‌ద్ద నుండి డ‌బ్బులు వ‌సూలు నాణ్య‌త లోపించిన...
- Advertisement -