Thursday, September 19, 2024
spot_img

devi reddy

సీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగం

ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు హైదరాబాద్ : ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తన అత్త పేరుపై దొంగ ఆదాయ సర్టిఫికెట్లు చూయించి రూ.19 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్స్ కాజేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. సుధీర్ రెడ్డి అత్త, మామలకు చికిత్స కోసం సరూర్ నగర్ లో తక్కువ...

హైదరాబాద్‌లో అత్యాధునిక ఐవీఎఫ్ క్లినిక్ ‘శుభ ఫెర్టిలిటీ’ ప్రారంభం..

ఎల్‌బి నగర్‌లో నూతనంగా శుభ ఫెర్టిలిటీని ప్రారంభించినమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి.. శుభ ఫెర్టిలిటీ రాబోయే రెండేళ్లలో గచ్చిబౌలి, వైజాగ్‌లలోమరో 2 పూర్తిస్థాయి ఐవీఎఫ్ కేంద్రాలను ప్రారంభించనుంది హైదరాబాద్ :రిప్రొడక్టివ్ మెడిసిన్, అడ్వాన్స్‌డ్ ఇన్‌ఫెర్టిలిటీ ట్రీట్‌మెంట్స్‌లో నాణ్యమైన సేవలను అందిస్తున్న సమగ్ర ఆరోగ్య సంరక్షణ ప్రదాత ‘శుభ ఫెర్టిలిటీ’ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్‌బి...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -