Wednesday, April 24, 2024

Delhi

తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి బాధ్యతల స్వీకరణ

ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా డాక్టర్‌ మల్లు రవి బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రెసిడెంట్‌ కమిషనర్‌ డాక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, జే అనిరుధ్‌రెడ్డి, డాక్టర్‌ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్‌రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధు...

ఆప్‌ ప్రభుత్వం కూల్చివేతకు బీజేపీ కుట్ర

ఒక్కో ఎమ్మెల్యేకు 25కోట్ల ఆఫర్‌ ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు న్యూఢిల్లీ : తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి కుట్రలు పన్నిందని ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజీవ్రాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ నేతలు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం కూల్చేందుకు ఇటీవలె కొందరు బీజేపీ...

ప్రభుత్వ సలహాదారులను నియమించిన తెలంగాణ ప్రభుత్వం

ఢిల్లీ లో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని, ప్రొటోకాల్‌ మరియు పబ్లిక్‌ రిలేషన్స్‌ సలహాదారుగా హర్కర వేణుగోపాల్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సలహాదారుగా వేం నరేందర్‌ రెడ్డిల నియామకం. ముగ్గురు సలహాదారులకు క్యాబినెట్‌ ర్యాంక్‌తో ఉత్తర్వులు జారీ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ : తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులను నియమించారు....

ఢిల్లీ గుప్పిట నుంచి తెలంగాణను దక్కించుకోవాలి

కాంగ్రెస్‌ హామీలను నెరవేర్చడం కష్టమే కష్టపడితేనే ఎంపి సీట్లను సాధించుకోగలం పార్టీ నిలవాలంటే మనమంతా గట్టిగా పనిచేయాలి వరంగల్‌ సమీక్షలో వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌ హైదరాబాద్‌ : ఢిల్లీ చేతుల్లోకి వెళ్లిన తెలంగాణను మళ్లీ మన గుప్పిట్లోకి తెచ్చుకోవాల్సి ఉందని, అందుకు పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలవడమే మార్గమని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌ అన్నారు. అందుకు మనమంతా కలసికట్టుగా కృషి...

తెలుగుదేశం వద్దనుకున్నప్పుడు నేనెందుకు?

పార్టీకి, ఎంపి పదవికి రాజీనామా చేస్తా విజయవాడ ఎంపి కేశినేని నాని సంచలన ప్రకటన విజయవాడ : విజయవాడ ఎంపీ కేశినేని సంచలన ప్రకటన చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీకి అవసరం లేదని భావించిన తర్వాత తాను ఆ పార్టీలో కొనసాగడం భావ్యం కాదని భావిస్తున్నట్టు విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. త్వరలోనే...

ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

27వ వారంలోనూ అబార్షన్‌కు అనుమతి న్యూఢిల్లీ : ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివాహానంతరం వచ్చే గర్భాన్ని మహిళ 27వ వారంలోనూ అబార్షన్‌ చేయించుకునేందుకు అనుమతిచ్చింది. ఇటీవల తనకు గర్భం వద్దని కోర్టును సంప్రదించిన మహిళ వేసిన పిటిషన్‌ పై విచారణ చేపట్టిన ఢిల్లీ కోర్టు.. భర్త మరణించిన తర్వాత తనకు తీవ్ర మానసిక...

హస్తంలో విలీనం…

కాంగ్రెస్‌ పార్టీలో విలీనం కానున్న షర్మిల పార్టీ పార్టీ అగ్రనేతలతో 4న సమావేశం కానున్న షర్మిల వారి సమక్షంలో ప్రకటన చేయనున్నట్లు సమాచారం వైఎస్స్‌ఆర్‌టిపి సమావేశంలో నేతలకు స్పష్టత నేటి సాయంత్రం ఢిల్లీ వెల్లనున్నట్లు వెల్లడి ఏఐసీసీలో కీలక పదవి దక్కే అవకాశం..? పార్టీ నేతలకు కూడా పదవులు వస్తాయని వ్యాఖ్య హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది....

మోదీ అనే ఔషధానికి గడువు తీరిపోయింది

ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం జోడో యాత్ర కారణంగానే కర్ణాటకలో, తెలంగాణలో గెలిచాం భారత్ న్యాయ్ యాత్ర తర్వాత మోదీ ఇంజిన్ ఆగిపోతుంది నాగ్‌పూర్‌ కాంగ్రెస్ సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దేశంలో మోదీ అనే ఔషధానికి గడువు తీరిపోయిందని తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావం సందర్భంగా...

కప్పేసిన పొగమంచు..

మంచు దుప్పట్లో చిక్కుకున్న ఉత్తరభారతం జీరో స్థాయికి పడిపోయిన విజిబిలిటీ ఢిల్లీలో 7 డిగ్రీలకు పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 విమానాలు, 25 రైళ్ల రాకపోకలకు ఆలస్యం పొగమంచు ఢిల్లీని అతలాకుతలం చేసింది. మొన్నటివరకు తీవ్ర వాయు కాలుష్యంతో విలవిలలాడిన ఢిల్లీ.. ప్రస్తుతం చలితో వణుకుతోంది. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో నగర వాసులు వణికిపోతున్నారు. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు...

ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు

రాజధాని ప్రాంతాన్ని దట్టంగా కమ్మేసిన పొగమంచు ఉత్తరాది ఎయిర్‌పోర్టుల్లో జిరోకు పడిపోయిన విజిబిలిటీ న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపో యాయి. రాజధాని ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 9.4 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. దీంతో రాజధాని ప్రాంతాన్ని దట్టంగా పొగ కమ్మేసింది. దట్టమైన పొగ మంచు కారణంగా విజిబిలిటీ సరిగా లేక...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -