Friday, March 29, 2024

cm

హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము

5 రోజులు తెలంగాణలోనే.. పూర్తి షెడ్యూల్ ఇదే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శతకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి సోమవారం సాయంత్రం 6.15 గంటలకు చేరుకున్న ఆమెను గవర్నర్‌ తమిళిసై, సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘన స్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఆమె...

తెలంగాణ నుంచి సోనియా పోటీపీఏసీలో ఏకగ్రీవ తీర్మానం

మాణిక్‌ రావు ఠాక్రే అధ్యక్షతన పీఏసీ భేటీ నామినేటెడ్‌ పోస్టుల భర్తీ అతి త్వరలో కాంగ్రెస్‌ పీఏసీ భేటీలో కీలక నిర్ణయాలు కాళేశ్వరం అవకతవకలపై శ్వేతపత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో చర్చ గాంధీ భవన్‌లో ముగిసిన పీఏసీ సమావేశం రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌ సహా పాల్గొన్న పలువురు నేతలు ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియాగాంధీని లోక్‌ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి...

సీఎం జాబ్ ఆఫర్‌పై స్పందించిన నళిని

తనకు ఇప్పుడు ఉద్యోగం అవసరం లేదని చెప్పిన మాజీ డీఎస్పీ సాయం చేయాలనుకుంటే సనాతన ధర్మానికి అవసరమైన నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి సీఎం రేవంత్ ఆఫర్ పై నళిని కీలక నిర్ణయం తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించిన మాజీ డీఎస్పీ న‌ళిని సంచ‌ల‌నంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి త‌న గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌డంపై సుదీర్ఘ లేఖ...

తెలంగాణలో ఐఏఎస్‌ ల బదిలీలు

విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశం వైద్య శాఖ కార్యదర్శిగా క్రిస్టినా… ఇటీవల తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ అధికార యంత్రాంగంలో మార్పులు చేర్పులు సర్కారు తాజాగా రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్‌ లకు స్థానచలనం తెలంగాణలో నూతనంగా అధికారం చేపట్టిన సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికార యంత్రాంగంలో మార్పులు చేర్పులు చేస్తోంది. తాజాగా, 11 మంది...

ఎన్నిక ఏకగ్రీవం

నేడు ప్రకటించనున్న ప్రొటెం స్పీకర్‌ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ నామినేషన్‌ మద్దతు పలికిన విపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, డిప్యూటీ సీఎం కేటీఆర్‌ సహా పలువురు మంత్రుల రాక నేటి ఉదయంనుంచే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నికతో తొలిరోజు సమావేశం 15న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం 16న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానం నాటీ బీఆర్‌ఎస్‌ ఆర్థిక అవకతవకలపై...

నిరాశలో హస్తం

సీఎం అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్‌.. ఎటూతేల్చులేక పోతున్న ఢిల్లీ అధిష్టానం ఢిల్లీకి మారిన తెలంగాణ కాంగ్రెస్‌ సీన్‌ అదిష్టానం పిలుపుతో ఢిల్లీకి డికె శివకుమార్‌ నేడు కర్గేతో చర్చించనున్న శివకుమార్‌ నూతన ప్రభుత్వం రాకతో ప్రగతి భవన్‌ ముస్తాబు ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్‌ రెడ్డి ప్రకటించే అవకాశం భట్టికి డిప్యూటీ సీఎం, ఉత్తంకు స్పీకర్‌ హోదాలు దక్కే అవకాశం..? కొత్త సీఎంకు తెలుపు రంగులో...

రాత్రి ఎనిమిది గంటలకు సీఎం ప్రమాణ స్వీకారం

ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై రాని స్పష్టత రాజ్ భవన్‌కు సామాగ్రి తరలింపు రాజ్ భవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు తెలంగాణ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు ఉండనుందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎవరు? అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ముఖ్యమంత్రి...

క్షమించండి…

జనాభా నియంత్రణ, శృంగారంపై వివాదాస్పద వ్యాఖ్యలు సభలో స్పీకర్‌ పోడియం వద్ద బీజేపీ సభ్యుల ఆందోళన నితీశ్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ అసెంబ్లీలోనే క్షమాపణలు చెప్పిన బీహార్‌ సీఎం నితీశ్‌ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటన బీహార్‌ : బీహార్‌ అసెంబ్లీలో జనాభా నియంత్రణ గురించి మాట్లాడుతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని...

సీఎం అభ్యర్థిగా బీసీని ప్రకటించనున్న తెలంగాణ బీజేపీ

55 మంది అభ్యర్థులతో తెలంగాణ బీజేపీ ఫస్ట్ లిస్ట్ రెడీ తొలి జాబితాలోనే బీసీలకు 20కిపైగా సీట్లు కేటాయింపు పొత్తులో భాగంగా జనసేనకు 10–12 స్థానాలు కేటాయింపు బీసీలకు 35 నుంచి 40 సీట్లు.. బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్.. హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ 35 నుంచి 40 మంది బీసీ అభ్యర్థులను పోటీకి దించుతుందని...

నన్ను వదలటం లేదు..

ముఖ్యమంత్రి పదవిపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యలు.. నాయకత్వం వహించడానికి మూడుసార్లు ఎంపిక.. నవంబరు 25 రాజస్థాన్‌లో శాసనసభ ఎన్నికల పోలింగ్.. వరుసగా రెండోసారి అధికారం కోసం కాంగ్రెస్ ప్రయత్నం.. రెండు పార్టీలకు తలనొప్పిగా మారిన ఆధిపత్య పోరు.. జైపూర్ : తనను ముఖ్యమంత్రి పదవి ఎప్పటికీ వదిలిపెట్టదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. 200 అసెంబ్లీ స్థానాలున్న...
- Advertisement -

Latest News

అవినీతికే మోడ‌ల్‌గా మారిన మోడ‌ల్ స్కూల్‌

పాఠ‌శాల‌కు రాకుండానే జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు అవినీతి ఉపాధ్యాయుల‌కు స‌హ‌క‌రిస్తున్న ప్రిన్సిప‌ల్ జావేద్‌ ఎగ్జామ్ ఫీ, స్కాల‌ర్ షిప్‌ పేరుతో విద్యార్థుల వ‌ద్ద నుండి డ‌బ్బులు వ‌సూలు నాణ్య‌త లోపించిన...
- Advertisement -