No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

BRS Party

మంత్రి పదవికి రాజీనామా చేసి.. రాజకీయ సన్యాసం తీసుకుంటా..

కార్మిక ఉపాధి కల్పనాశాఖ మంత్రి మల్లారెడ్డిశామీర్‌పేట: తెలంగాణలో రాష్ట్ర సీఎం కేసీఆర్‌ రైతుల సంక్షేమం కోసం ప్రవేశ పెడుతున్న పథకాల మాదిరిగా దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా సంక్షేమ పథకాలను ప్రవేశపెడితే నా మంత్రి పదవికి రాజీనమా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని కార్మిక ఉపాధి కల్పనాశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం...

కాంగ్రెస్‌లోకి తీగల..!

బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ పార్టీని వీడుతున్న కీలక నేత కృష్ణారెడ్డి మాణిక్‌ రావు థాక్రే, రేవంత్‌రెడ్డితో భేటీ బీఆర్‌ఎస్‌లోనే ఉంటానన్న తీగలహైదరాబాద్‌ : ఎన్నికలు సమీపిస్తోన్న వేళ అధికార పార్టీ బీఆర్‌ఎస్‌కు షాకుల మీద షాక్‌లు తగుతున్నాయి. ఇప్పటికే కొంత మంది బాడా నేతలు కారు దిగి ప్రతిపక్ష పార్టీల గడప తొక్కగా.. అదే దారిలో మరికొంత...

కారెక్కేదెవరు… దిగేదెవరు….?

వలస వచ్చిన నాయకులతో పరేషాన్‌ ఒక్కొక్క నియోజకవర్గంలో ముగ్గురికి పైగా టికెట్‌ ఆశిస్తున్న ఆశావహులు.. ఎవరికివారే ఇష్టానుసారంగా కార్యక్రమాలు.. తమకే సీటు అంటూ ప్రచారం అన్ని నియోజకవర్గాల్లో మూడు గ్రూపులుగా విడిపోయిన బీఆర్‌ఎస్‌ నాయకులు పార్టీ టికెట్‌ దక్కకపోతే ఇండిపెండెంట్‌ గా పోటీచేస్తామని అధిష్టానానికి సంకేతాలు నాయకుల తీరుతో నీరుగారుతున్న క్యాడర్‌.. ఎవరికి జై కొట్టాలో తెలియని అయోమయంఎనుకట ఓ పెద్దమనిషి...

మేడ్చల్‌ పట్టణంలో రేవంత్‌రెడ్డి దిష్టి బొమ్మ దహనం

ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిమేడ్చల్‌ : బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేడ్చల్‌ నియోజకవర్గం మేడ్చల్‌ పట్టణంలోని అంబేద్కర్‌ కూడలిలో బి అర్‌ ఎస్‌ పార్టీ శ్రేణులతో కలిసి రేవంత్‌ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసిన మంత్రి మల్లారెడ్డి, మెదక్‌...

రంజుగా తుంగతుర్తి రాజకీయం

తుంగతుర్తి బరిలో దిగనున్న ఉద్యమనేత సతీమణి మూడోసారి హ్యాట్రిక్‌ కొట్టాలని చూస్తున్న గాదరి టికెట్‌ నాకే వస్తుందన్న ధీమాలో ఉన్న అద్దంకి ఆశ చంపుకోలేక కసరత్తులు చేస్తున్న ఆశావాహులు హీట్‌ పుట్టిస్తున్న తుంగతుర్తి రాజకీయంపై ప్రత్యేక కథనం సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలోని, తుంగతుర్తి నియోజకవర్గం రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా మారిపోయాయి.. కొద్ది రోజులుగా అనేక రకాల మలుపులు తిరుగుతున్నతుంగతుర్తి...

కరెంటు కయ్యం

రేవంత్‌ వ్యాఖ్యలపై భగ్గుమన్న బీఆర్‌ఎస్‌ వరుసగా రెండోరోజూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు పలుచోట్ల రేవంత్‌ దిష్టిబొమ్మలు దగ్ధం విద్యుత్‌ సౌధ వద్ద ధర్నాలో పాల్గొన్న కవిత రైతులంటే కాంగ్రెస్‌కు కడుపు మంటని విమర్శలు హైదరాబాద్‌ : వ్యవసాయానికి 3 గంటల కరెంట్‌ సరిపోతుందని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రైతులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు భగ్గుమన్నారు. బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఇస్తున్న ఉచిత కరెంట్‌కు ఉరి...

ఆజ్ కి బాత్

ప్రజలు గట్టిగానే కోరుకుంటున్నారు గడిలదొర పోవాలని.. ఒక దొర పోవాలి.. సరేమరొక దొరకు పట్టం కట్టే ఆలోచనలోతెలంగాణ ప్రజలు మరొక దొర మాయలోపడ్డట్టే ఉన్నారు. బడుగు బలహీన వర్గాలకురాజ్యాధికారం కోసం తపన పడుతున్నప్రజా గొంతుకగా ఉన్నవారికి అండగాఉండలేకపోతున్నారు.. ఇంకా ఎన్నిరోజుల జెండాలు పట్టి దొరల కాళ్ళ కాడఉందామంటారు.. నీతి నిజాయితీగాప్రశ్నించే గొంతుకులను..గెలిపించుకోవడం మనకు చేతకాదాతెలంగాణ...

ఏమి సేతుర లింగా …!

సందిగ్ధంలో జంపు జిలానీల రాజకీయ భవిష్యత్తు అధికారపార్టీ దెబ్బకు లీడర్ల మైండ్‌ బ్లాక్‌ అప్పడు ఊపులో పాత బంధాన్నితెంచుకున్నారు ఇప్పుడు నిజం తెలిసి కలుపుకోవాలనుకుంటున్నారు వారిని రానిచ్చేదెవ్వరు.. ఈడ పొమ్మనదెవ్వరు..? పొమ్మనలేక పొగపెడుతున్న బీఆర్‌ఎస్‌ అధిష్టానం హైదరాబాద్ : హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెరాస రేంజ్‌ పూర్తిగా మారిపోయింది. తెరాస ప్రభుత్వం ఏర్పాటు కాకముందు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయిన తెరాస...

రాష్ట్రంలో మరో 8 మెడికల్‌ కాలేజీలు

మెడిసిన్‌ చదివే స్టూడెండ్స్‌కు శుభవార్త యాదాద్రి భువనగిరి సహా ఎనిమిది జిల్లాల్లో ఏర్పాటు 10 వేలకు చేరువకానున్న ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం సాకారమవుతున్న రాష్ట్ర సీఎం కేసీఆర్‌ కల హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 8 కొత్త ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను మంజూరు చేసింది. ఎన్ని వేల కోట్లైనా ఖర్చు...

జులూరు గ్రామంలో పర్యటించిన భువనగిరి శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి

భువనగిరి శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి భూదాన్ పోచంపల్లి మండలం జులూరు గ్రామపంచాయితీ అలినగర్ లో యాదవ సంఘ కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం జూలూరు గ్రామంలో పర్యటించి ఫైళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ని ప్రారంభించారు మరియు గ్రామ ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రజక...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -