Friday, September 20, 2024
spot_img

BRS Party

అపర కుబేరులు మన ఎంపీలు

బీ.ఆర్‌.ఎస్‌. ఎంపీ బండి పార్ధసారధి ఆస్తులు రూ. 5, 300 కోట్లు వైసీపీ ఎంపీ అయోధ రామిరెడ్డి ఆస్తులు రూ. 2, 577 కోట్లు తెలంగాణ ఎంపీల్లో 44 శాతం, ఆంధ్ర ఎంపీల్లో 23 శాతం బిలియనీర్లు ఏడీఆర్‌, న్యూ సర్వేలో విస్తుపోయే నిజాలున్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీల గురించి వాస్తవాలు తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగక...

సిఎం కెసిఆర్‌ స్పీడ్‌ను తట్టుకునే దమ్ము ప్రతిపక్షాలకు లేదు

కాంగ్రెస్‌, బిజెపి నాయకులకు విమర్శలు తప్ప.. అభివృద్ధి చాతకాదు : ఎంఎల్‌సి కవితజగిత్యాల : కేసీఆర్‌ స్పీడ్‌ను కాంగ్రెస్‌ నాయకులు అందుకోలేకపోతున్నారని, ఆ పార్టీకి జాతీయ ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్‌ పార్టీనే అని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.జగిత్యాల...

పాలనా సౌలభ్యం కోసం కొత్త పంచాయతీల ఏర్పాటు

9355 పంచాయతీ సెక్రెటరీ పోస్టుల భర్తీ 5038 మందికి నియామక పత్రాలు ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చే విధంగా ముందుకు సాగాలి పంచాయతీ కార్యదర్శులతో మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి వికారాబాద్‌ : రాష్ట్ర పాలనా సౌలభ్యం కోసం కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్‌ రావు గారికే దక్కుతుందని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనుల...

కొలువు ఫీల్డ్‌ అసిస్టెంట్‌..చేసేపని బీఆర్‌ఎస్‌ కార్యకర్తగా..

స్వయంగా ఎమ్మెల్యేనే కండువా కప్పిన వైనం.. సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారాయి.. ఎమ్మెల్యే బలవంతంతోనే ఇలా చేశానంటున్నఫీల్డ్‌ అసిస్టెంట్‌ తాండ్ర మాణిక్యం..వికారాబాద్‌ : కోటపల్లి మండల పరిధిలోని, బీరోల్‌ గ్రామంలో ఉపాధి హామీ పథకంలో 15ఏళ్లుగా గ్రామ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న తాండ్ర మాణిక్యం, గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల కార్యకర్తలను బిఆర్‌ఎస్‌ పార్టీలో చేరుస్తూ.....

సంక్షేమంలో తెలంగాణ ముందు

పథకాలతో ప్రజలకు మేలు: ఇంద్రకరణ్‌నిర్మల్‌ : నిరుపేద ప్రజలకు అండగా సీఎం కేసీఆర్‌ సారధ్యంలో అద్భుతమైన పథకాలు అమలుచేస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. దళితబంధు, బీసీ బంధు, మైనార్టీలకు ఆర్థిక సహాయం రైతు రుణమాఫీతో ఇతర పార్టీలకు చెందిన వారు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారని అన్నారు. దీంతో బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో...

తెలంగాణలో ఇంకా అభివృద్ధి పనులు కొనసాగాలంటే బిఆర్ఎస్ గెలవాలి….

అని వెల్లడించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డినల్లగొండ : తెలంగాణ రాష్ట్రం తొమ్మిదిన్నర ఏండ్లలో ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు గొప్పగా అభివృద్ధి చెందాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం దామరచర్ల మండలం కల్లెపల్లి గ్రామంలో బంగారు మైసమ్మ...

పలు జిల్లాల్లో దూసుకెళ్తున్నబీఆర్‌ఎస్‌ పార్టీ..

నిర్మల్ ; అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా నిర్మల్ రూర‌ల్ మండ‌లం న్యూ పోచంప‌హాడ్ గ్రామానికి చెందిన 40 మంది, దిలావర్‌పూర్ మండ‌లానికి చెందిన 30 మంది, న‌ర్సాపూర్ మండ‌లానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, ల‌క్ష్మణచాంద మండ‌లం క‌న‌కాపూర్ గ్రామానికి చెందిన...

బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యే జోగు రామన్నఆధ్వర్యంలో నాయకులు..

ఆదిలాబాద్ : కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థి ఎవరనేది క్లారిటీ లేని నాయకులు ప్రజా సంక్షేమం ఎలా చేస్తారని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మంచి పేరు తెచ్చి పెడుతున్నాయని..అదే ఉత్సాహంతో ప్రజలకు మరింత సేవలు అందించే దిశగా కార్యకర్తలు ముందుకు నడవాలని ఎమ్మెల్యే అన్నారు....

బీఆర్ఎస్‌ పై మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు…

జనగామ : కొంత మంది డిక్లరేషన్ అంటూ నాటకాలకు తెరలేపుతున్నారు. కానీ ప్రజలు మాత్రం కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రి చేయాలని సెల్ఫ్ డిక్లరేషన్ చేశారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. పాలకుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్‌తో కలిసి నిర్వహించిన...

ఎమ్మెల్యే టికెట్ రేసులోకి సర్పంచ్ నవ్య!

సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు టికెట్ నిరాకరించిన సీఎం కేసీఆర్ మాజీ మంత్రి కడియం శ్రీహారికి టికెట్ ప్రకటించిన బీఆర్ఎస్ బాస్ నేడు ఆమె పార్టీ పెద్దలను కలిసే అవకాశం బీఆర్ఎస్ అధిష్టానికి జానకీపురం సర్పంచ్ నవ్య రిక్వెస్ట్స్టేషన్ ఘనపూర్‌లో రాజకీయాలు మరోసారి వార్తల్లోకి వచ్చాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను కాదని సీఎం కేసీఆర్ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -