Friday, September 20, 2024
spot_img

BRS Party

బి ఆర్ ఎస్ ప్రభుత్వానిది సంక్షేమ పాలన..

పేదల సొంతింటి కలను నిజం చేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిది : మంత్రి తలసాని సంగారెడ్డి : పేదల సొంత ఇంటి కలను నిజం చేసిన ఘన చరిత్ర బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదని సంక్షేమ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సోమవారం కొల్లూరులో 6,067 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీని...

బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌..

పార్టీనుంచి జంప్‌ అవనున్న మోత్కుపల్లి.. కేసీఆర్‌తో పడక కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దం.. కర్నాటక డిప్యూటి సీఎం డీకేతో చర్చలు.. హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. కేసీఆర్‌ తీరుతో గత కొంత కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న పార్టీ కీలక నేత, మాజీమంత్రి, దళిత నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు పార్టీకి రాజీనామా చేసి త్వరలో కాంగ్రెస్‌లో...

దమ్ముంటే హైదరాబాద్‌ వచ్చి నామీద పోటీ చెయ్‌..

రాహుల్‌ గాంధీకి సవాల్‌ విసిరిన అసదుద్దీన్‌.. బీ.ఆర్‌.ఎస్‌.కు మద్దతు ఇస్తానని ప్రకటన.. కాంగ్రెస్‌ వల్లే హైదరాబాద్‌లో మత కలహాలు.. హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ టార్గెట్‌గా ఏఐఎం ఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ విరుచుకుపడ్డారు. దమ్ముంటే హైదరాబాద్‌ వచ్చి రాహుల్‌ తనపై పోటీ చేయాలంటూ సవాల్‌ విసిరారు. మిలాద్‌ ఉన్‌ నబీ పర్వదినంలో భాగంగా ఎంఐఎం...

తెలంగాణాలో కేసీఆర్‌కు తిరుగులేదు..

బీ.ఆర్‌.ఎస్‌. పార్టీలో చేరిన గాయకుడు ఏపూరి సోమన్న.. మధుసూదనాచారి, బాల్క సుమన్‌ సమక్షంలోగులాబీ కండువా కప్పుకున్న మాజీ వై.ఎస్‌.ఆర్‌.టి.పీ. మాజీ నేత.. హైదరాబాద్‌ : ప్రముఖ గాయకుడు, వై.ఎస్‌.ఆర్‌.టి.పీ. మాజీ నేత ఏపూరి సోమన్న బీ.ఆర్‌.ఎస్‌. పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.. మాజీ స్పీకర్‌ మధుసూదనా చారి, ఎమ్మెల్యే బాల్క సుమన్‌ల సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు.....

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడి

ఖానాపూర్‌ : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడికి తెగబడిన ఘటన నిర్మల్‌ జిల్లాలో జరిగింది. బీఆర్‌ఎస్‌ నుంచి ఖానాపూర్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న భూక్యా జాన్సన్‌ నాయక శుక్రవారం రాత్రి రజూరా గ్రామంలో పర్యటించారు. అదే సమయంలో బీజేపీ మాజీ ఎంపీపీ భర్త గడ్డం రవీందర్‌ తన అనుచరులతో కలిసి అటుగా వచ్చారు. మద్యం...

మొన్న జిన్నారం.. నేడు గుమ్మడిదల

నియోజకవర్గ వ్యాప్తంగా సబ్బండ వర్గాల మద్దతుతో కొనసాగుతున్న ముదిరాజుల రిలే నిరాహార దీక్షలు పటాన్‌చెరు బీఆర్‌ఎస్‌ టికెట్‌ పై కేసీఆర్‌ పునరాలోచించాలి.. నీలం మధుకు ఎమ్మెల్యే టికెట్‌ కేటాయించాలి టికెట్‌ విషయం త్వరగా పునరాలోచించండి.. లేకుంటే త్వరలో నీలం మధు నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి తెస్తాం నీలం మధును ఇండిపెండెంట్‌ గా బరిలో దింపుతాం.. తేల్చి చెప్తున్న సబ్బండ...

కడియంకు మా సంపూర్ణ మద్దతు

హైదరాబాద్‌ : స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గానికి బీఆర్‌ఎస్‌ నేతలతో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి హా జరయ్యారు. ఈ సందర్భంగా రాజయ్యకు సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో వచ్చే...

గ్రామాల అభివృద్ధికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి

షాబాద్‌ జడ్పీటీసీ పట్నం అవినాష్‌రెడ్డి షాబాద్‌ : షాబాద్‌ గ్రామాల అభివృద్ధికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని షాబాద్‌ జడ్పీటీసీ పట్నం అవినాష్‌ రెడ్డి పేర్కొన్నారు. గురువారం షాబాద్‌ మండల పరిధిలోని సర్దార్‌ నగర్‌ గ్రామంలో శివాలయం,ముద్దంగూడ గ్రామాలలో సీసీ రోడ్‌ పనులకు సర్పంచులు మునగపతి స్వరూప ,కుర్వ జయమ్మతో కలిసి పనులు ప్రారంభించారు...

బిఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వారికి గులాబీ కండువాలు కప్పి, బీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఆహ్వానం మహబూబాబాద్‌ : పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర మండలం రాజ్‌మాన్‌ సింగ్‌ తండాకు చెందిన సర్పంచ్‌ గుగులోత్‌ పటేల్‌ నాయక్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ యువజన నాయకులు గుగులోత్‌ గణేశ్‌, గుగులోత్‌ యాకన్న, గుగులోత్‌ యాకన్నతోపాటు మరికొందరు ఆ పార్టీకి రాజీనామా చేసి...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -