Thursday, September 19, 2024
spot_img

Assembly

ఎన్నికల వేళ భారీగా సొత్తు సీజ్‌

న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, తెలం గాణ, ఛత్తీస్‌గఢ్‌, మిజోరంలలో లెక్కల్లో చూపించని నగదు భారీగా పట్టుబడుతున్నట్లు ఆదాయ ప న్ను విభాగం సీబీడీటీ (సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌)తెలిపింది. ఆయా రాష్టాల్లో 2019లో జ రిగిన లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కంటే చాలా ఎక్కువగా...

కేసీఆర్‌కు స్వతంత్రుల గండం ..

భారీగా నామినేషన్ల ఉపసంహరణ గజ్వేల్‌ బరిలో 44.. కామారెడ్డిలో 39 మంది ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు ఫలించిన బుజ్జగింపులు.. 30 ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు సరిగ్గా 14 రోజుల సమయం మాత్రమే ఉంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్‌ 30వ తేదీన జరగనున్నాయి. ఇలాంటి నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేసుకున్న అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు....

30న వేతనంతో కూడిన సెలవు

ఓటింగ్‌ నేపథ్యంలో సిబ్బందికి సెలవు ఇవ్వాలన్న కార్మిక శాఖ అందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా నిర్ణయం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో నవంబర్‌ 30న వేతనంతో సెలవు ఇవ్వాలని కార్మిక శాఖ నిర్ణయించింది. తెలంగాణలో ఈ నెల 30న ఓటింగ్‌, డిసెంబర్‌ 3వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. అయితే.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులతో పాటు...

కారులో ఓవర్‌ లోడ్‌….ఉప్పల్‌లో కారు ముందుకు సాగేనా…

బీఆర్‌ఎస్‌కు దూరమవుతున్న ఉద్యమకారులు…. ఉప్పల్‌ నియోజకవర్గం ‘‘హస్తగతం’’… కార్పొరేటర్ల ఒంటెద్దు పోకడలే బీఆర్‌ఎస్‌కు భారీ దెబ్బ…. త్వరలో హస్తం గూటికి ఉద్యమకారులు…. నాచారం : ఉప్పల్‌ నియో జక వర్గంలో అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో బి ఆర్‌ఎస్‌ కు గడ్డు పరిస్థితులే ఎదురుకోవాల్సి ఉంటుంది. ఉప్పల్‌ సర్కిల్‌ పరిధిగా ఉప్పల్‌ డివిజన్‌, చిలకనగర్‌ డివిజన్‌, రామంతపూర్‌ డివిజన్‌, హబ్సిగూడ డివిజన్‌,...

నేడే ఆఖరి రోజు

నామినేషన్‌ ఉపసంహరణకు చివరి గడువు తెలంగాణ బరిలో 2898 మంది అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా 606 నామినేషన్ల తిరస్కరణ మొత్తం 4,798 మంది అభ్యర్థుల నామినేషన్లు సీఎం పోటీ చేసే చోట అత్యధిక నామినేషన్‌ దాఖలు గజ్వేల్‌లో 114 మంది, కామారెడ్డిలో 58 మంది హైదరాబాద్‌ : నామినేషన్ల పరిశీలన తర్వాత అసెంబ్లీ ఎన్నికల పోరులో 2898 మంది అభ్యర్థులు మిగిలారు. సోమవారం జరిగిన...

బాండ్ల వివరాలివ్వండి..

ఎలక్టోరల్‌ బాండ్స్‌ వివరాలు అందించాలని నోటీసులు సాయంత్రం 5 గంటలలోపు సీల్డ్‌ కవర్‌లో ఇవ్వాలని సూచన దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఈసీ నోటీసులు హైదరాబాద్‌ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ దేశంలోని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. పార్టీలు.. వాటికి వచ్చిన ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను అందించాలని నోటీసుల్లో...

మఖ్తల్‌లో ముగ్గురి నామినేషన్లు తిరస్కరణ..

మిగతా 12 మంది నామినేషన్లు ఓకే… రిటర్నింగ్‌ అధికారి మయాంక్‌ మిట్టల్‌ మఖ్తల్‌ : మఖ్తల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసేందుకు మొత్తం 15 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా… సోమవారం ఎన్నికల అధికారులు నామినేషన్ల పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ముగ్గురి నామినేషన్లను తిరస్కరించినట్లు రిటర్నింగ్‌ అధికారి...

ముగిసిన నామినేషన్ల పర్వం..

మిర్యాలగూడ అసెంబ్లీ స్థానానికి 45 మంది అభ్యర్థులు ..79 నామినేషన్‌ల దాఖలు మిర్యాలగూడ : బీనవంబర్‌ 30న జరగనున్న శాసనసభ ఎన్నికలలో భాగంగా నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. ఎన్నికలకు గాను ఈ నెల 3 నుంచి నామినేషన్లు స్వీకరించగా చివరి రోజైనా శుక్రవారం 38 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మిర్యాలగూడ...

రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు ముమ్మరం

భారీగా బంగారం, వెండి ఆభరణాలు, డబ్బు స్వాధీనం హైదరాబాద్‌ : తెలంగాణ దంగల్‌లో పట్టుబడుతున్న నోట్ల కట్టలు.. వందల కోట్లకు చేరుకున్నాయి. ఇక బంగారం, వెండి ఆభరణాలతో పాటు మద్యం బాటిళ్లు, కుక్కర్లు వంటి వస్తు సంపద వెల కట్టలేనంతగా పోగవుతున్నాయి. ఓటుకు నోట్లు కాస్తా, ఓటుకు కోట్లుగా మారిపోయింది. ఒకటి కాదు రెండు కాదు...

సీఎం కేసీఆర్ ఆస్తులు ఎంతో తెలుసా..?

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురువారం నామినేషన్ వేశారు. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు కామారెడ్డి నుంచి కూడా ఈసారి కేసీఆర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ఈ రెండు స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్బంగా కేసీఆర్ సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తులకు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -