Thursday, September 19, 2024
spot_img

Assembly

కరీంనగర్‌లో తనికీలు ..

రూ. 2.36 కోట్ల నగదు పట్టివేత కరీంనగర్‌ పోలీస్‌ కమీషనర్‌ ఎల్‌.సుబ్బరాయుడు వెల్లడి కరీంనగర్‌ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున జిల్లాలో అక్రమం గా డబ్బు, మద్యం, ఇతరములను నిరోధించుటకు పలు చోట్ల చెక్‌ పోస్టు లను ఏర్పాటు, ఎప్పటికప్పుడు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామన్నామని కరీంనగర్‌ పోలీస్‌ కమీషనర్‌ ఎల్‌.సుబ్బరాయుడు తెలిపారు....

హ్యాట్రిక్‌ కొట్టడమే లక్ష్యం..

హుస్నాబాద్‌ సభలో ముఖ్యమంత్రి.. మేనిఫెస్ట్‌ ప్రకటించిన కేసీఆర్‌.. ఇవ్వని హామీలను కూడా నెరవేర్చాం.. ఎంతో అధ్యయనం చేసి రూపిందించిన మయానిఫెస్టో ఇది.. ఎన్నికలకు ఇంకా 45 రోజుల ముందే ప్రకటన.. అంతకు ముందు తెలంగాణ భవన్‌లో అభ్యర్థులకు బీ ఫార్మ్స్‌ అందజేత.. హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ కొట్టడమే లక్ష్యంగా అడుగు వేస్తుంది భారతీయ రాష్ట్ర సమితి. మరోసారి అధికారంలోకి...

నీలం మధుకు జై కొట్టిన ప్రజలు…

ఎన్‌ఎమ్‌అర్‌ యువసేనలో చేరిన 200 మంది కాలనీ వాసులు… సబండవర్గాల ధర్మపోరాటంలో మేము సైతం కలిసి నడుస్తామని వెల్లడి… ఏకే ఫౌండేషన్‌ చైర్మన్‌ అబ్దుల్‌ ఖదిర్‌ ఆధ్వర్యంలో తరలివచ్చిన ప్రజలు… హైదరాబాద్‌ : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నీలం మధు ముదిరాజ్‌ కు బహుజన సబ్బండ వర్గాల మద్దతు రోజురోజుకు పెరుగుతుంది. రామచంద్రపురం శ్రీనివాస్‌ నగర్‌ కాలనీకి చెందిన...

అభ్యర్థుల ప్రకటనలో ఎటూ తేల్చుకోలేక పోతున్న హస్తం పార్టీ

ఇండోర్‌ : ఏ ఎన్నికల్లో అయినా అభ్యర్థులను ప్రకటించే విషయంలో కాంగ్రెస్‌ బాగా వెనకబడుతుంది. చివరి రోజు వరకు సస్పెన్స్‌ కొనసాగుతోంది. తెలంగాణ, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటనలో ఇప్పుడు హస్తం పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఇప్పటికే ప్రకటించినా కాంగ్రెస్‌ పార్టీ వేగం పుంజుకోలేదు....

అసమ్మతి సుడిగుండంలో రాజస్థాన్‌ కమలం

జైపూర్‌ : రాజస్థాన్‌ లోని అధికార, విపక్షాలను అసమ్మతి బెడద పీడిస్తోంది. ముఖ్యంగా బీజీపీకి ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. శాసనసభ ఎన్నికలకు సంబంధించి 41 మంది అభ్యర్థుల పేర్లతో బీజేపీ ఇటీవల తొలి జాబితా విడుదల చేసింది. ఇందులో ఏడుగురు ఎంపీలకు టికెట్లిచ్చింది. రాష్ట్రంలో 200 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ...

పోలీసు, రెవెన్యూ అధికారులు కేసీఆర్‌కు తొత్తులు

ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావాన్ని అరికట్టాలి బీసీలకు 60`70 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తాం : ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌ కొత్తగూడెం : వచ్చే ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీకి తొత్తులుగా మారి వ్యవహరించే పోలీసులు, రెవెన్యూ అధికారులపై త్వరలోనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. స్థానిక కొత్తగూడెం క్లబ్‌లో బుధవారం బీఎస్పీ ఎమ్మెల్యే...

పకడ్బందీగా జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ

మీడియా సమావేశంలో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ డా. హరీష్‌ ఇబ్రహీంపట్నం : భారత ఎన్నికల కమీషన్‌ సూచించిన నిబంధనల ప్రకారం పకడ్బందీగా రంగారెడ్డి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ డా. హరీష్‌ అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌ లో జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమా సింగ్‌ ,...

తనను చాలా మిస్సవుతున్నా

ట్విటర్‌లో తన కొడుకుతో ఉన్న ఫొటోను షేర్‌ చేసిన మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌ : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న మంత్రి కేటీఆర్‌ అమెరికాకు వెళ్లిన తన కొడుకు హిమాన్షును గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ట్విటర్‌లో హిమాన్షుతో జాగింగ్‌ చేస్తూ దిగిన పాత ఫొటో ఒకదాన్ని షేర్‌ చేశాడు. ఆ ఫొటోతో పాటు...

పల్లా, ముత్తిరెడ్డిల మధ్య కుదిరిన సయోధ్య

హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జనగామ ఆశావహులతో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మధ్య కేటీఆర్‌ సయోధ్య కుదిర్చారు. పల్లా రాజేశ్వర్‌ రెడ్డిని గెలిపించాలని జనగామ నేతలకు కేటీఆర్‌ సూచించారు. ఈ సమావేశంలో...

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల ..

న్యూఢిల్లీ : దేశంలో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణలో నవంబర్‌ 3న పోలింగ్‌ జరగనుంది. నవంబర్‌ 3 నుంచి నామినేషన్‌ల ప్రక్రియ ప్రారంభం...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -