Friday, September 20, 2024
spot_img

Assembly

బీఆర్‌ఎస్‌లోకి నాగం జనార్దన్ రెడ్డి

కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన నాగం మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో భేటీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు నాగర్ కర్నూలు టికెట్ ఆశించి భంగపాటు రాజేశ్ రెడ్డికి టికెట్ ఇచ్చిన హస్తం అసంతృప్తితో ఉన్న నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ లభించకపోవడంతోనే ఆయన...

ఎర్రజెండా ఒంటరిగానే..

ఆ రెండు సీట్లు సీపీఎంకు ఇస్తేనే పొత్తు రేపటి లోపు సీట్ల సర్ధుబాటుపై తేల్చండి కాంగ్రెస్‌కు తేల్చిచెప్పిన తమ్మినేని వీరభద్రం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలతో జట్టు కట్టిన విషయం తెలిసిందే. అయితే.. సీపీఐ, సీపీఎం పార్టీలకు చెరో రెండు చొప్పున సీట్లు కేటాయించేందుకు డీల్ కుదిరింది. ఇప్పటికే రెండు జాబితాల్లో 100...

కౌంటింగ్‌ కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు

సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ఎన్నికలనిర్వహణ సిబ్బందితో ఏర్పాట్లను పరిశీలించినరాచకొండ పోలీస్‌ కమిషనర్‌ డిఎస్‌ చౌహన్‌ ఎల్బీనగర్‌ : త్వరలో తెలంగాణ రాష్ట్రం లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని క్షేత్రస్థాయిలో భద్రత ఏర్పాట్లను మరియు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు పర్యవేక్షించడానికి గురు వారం రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ డిఎస్‌ చౌహన్‌ సరూర్‌ నగర్‌ లోని ఇండోర్‌...

జిల్లా ప్రజల్లో నమ్మకాన్ని చేకూర్చేలా ఫ్లాగ్‌ మార్చ్‌

జిల్లాకు చేరుకున్న 3 కంపెనీల బిఎస్‌ఎఫ్‌ బలగాలు తెలిపిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాః బి. గోపి కరీంనగర్‌ : రానున్న అసెంబ్లి ఎన్నికల దృశ్యా ప్రజల్లో ఓటుపై నమ్మకాన్ని, విస్వాసాన్ని కల్పించే దిశగా పోలిస్‌, బిఎస్‌ఎఫ్‌ బలగాలతో ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాః బి. గోపి పేర్కొన్నారు....

దళిత బహుజన పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మ్యాని ఫెస్టో విడుదల..

విడుదల చేసిన జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్… హైదరాబాద్ : మంగళవారం హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని డీబీపీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా దళిత జాతులను..SC. ST. BC ల వర్గం నుండి సీఎం పదవిని సాధించడం. 2.ప్రజలందరికి విద్యా. వైద్యం ఉచితO.గా అందచేయడం జరుగుతుంది. 3.ఇండియా దేశ రాజ్యాంగం....

ఎన్నికలలో విద్యార్థి, నిరుద్యోగ వ్యతిరేక బిఆర్ఎస్ పార్టీని ఓడించండి.

పిలుపునిచ్చిన ఏ.ఐ.ఎస్.ఎఫ్. ఉస్మానియా యూనివర్సిటీ కౌన్సిల్ హైదరాబాద్ : రాబోయే 40 రోజులలో బిఆర్ఎస్ పార్టీ ఓడించాలని ఏఐఎస్ఎఫ్ ఉస్మానియా యూనివర్సిటీ కౌన్సిల్ భవిష్యత్తు కార్యచరణ ఆర్ట్స్ కళాశాల ముందు నిర్వహించిన మీడియా సమావేశం ప్రకటించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ పార్టీ అనేక విద్యార్థి, నిరుద్యోగ, ప్రజా వ్యతిరేక...

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ‘ముగ్గురికి’ పరాభవం తప్పదా…!?

-ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత…-అభివృద్ధి పట్ల నిర్లక్ష్యమే కారణమా..?-ఈ సారి ఓటుతో తగిన గుణపాఠం చెప్పడం ఖాయమా.? పర్వతగిరి : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్దన్నపేట, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్ నియోజక వర్గాల్లో అధికార పార్టీ నుండి పోటీ చేస్తున్న జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే అరూరి రమేష్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ...

మల్కాజిగిరి నియోజకవర్గానికి మైనంపల్లి చేసింది ఏం లేదు

బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌ రెడ్డి ఉద్యమకారులను పరిగెత్తించిన చరిత్ర మైనంపల్లిది : బద్దం పరశురాం రెడ్డి అసెంబ్లీలో తక్కువ అటెండెన్స్‌ ఉన్న నాయకుడు ఏకైక ఎమ్మెల్యే మైనంపల్లిదే.. బీఆర్‌ఎస్‌ పథకాలే ప్రజలకు శ్రీరామరక్ష.. నాయకులను బయపెడితే ఊరుకునేది లేదు : మర్రి రాజశేఖర్‌ రెడ్డి మల్కాజిగిరి : బి ఫామ్‌ వచ్చిన సందర్బంగా, మల్కాజిగిరి నియోజకవర్గం నేరేడ్మెట్‌ డివిజన్‌...

బీ.ఆర్.ఎస్. కు బిగ్ షాక్..

వరుస రాజీనామాలతో బేచార్.. బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గుడ్ బై.. హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ… రాజకీయంలో పలు ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వివరాల్లోకి వెళితే… ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాథోడ్ బాపురావు కాంగ్రెస్ పార్టీ తీర్థం...

‘‘అన్ని పార్టీలకు రైతే ప్రధాన ఎజెండా’’!

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. నవంబర్‌ 30వ తేదీన రాష్ట్రంలో ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఓట్లు ఆడుకునే పనిలో పడ్డాయి. ఓట్లను ఆకర్షించే వివిధ రకాల పథకాలను ప్రకటిస్తున్నాయి. అది ఆచరణ సాధ్యమా?కాదా? అని కూడా చూడడం లేదు. అన్ని పార్టీలకు అధికారమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నాయి....
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -