Friday, September 20, 2024
spot_img

ap news

ఇంతటి అభిమానామా..నా జన్మ ధన్యమైంది

మీ అభిమానం నా జీవితంలో మర్చిపోను జైలు నుంచి విడుదలైన చంద్రబాబు 52 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు 5 కండీషన్లతో కూడిన 4 వారాల బెయిల్‌ నారా లోకేశ్‌, బాలకృష్ణ, బ్రాహ్మణి, దేవాన్షుల రాక జైలు వద్దకు భారీగా చేరుకున్న టీడీపీ శ్రేణులు భావోద్వేగాలకు లోనైన పార్టీ అధినేత బాబు మద్దతుగా నిలిచిన వారందరికి కృతజ్ఞతలు జీవితంలో ఏ తప్పూ చేయలేదు.. చేయబోను అభిమానం...

మీ అభిమానం నా జీవితంలో మర్చిపోను

జైలు నుంచి విడుదలైన చంద్రబాబు టీడీపీ శ్రేణులను చూసి భావోద్వేగాలకు లోనైన అధినేత ఇంతమంది తనకోసం నిరసనలు తెలిపారంటూ కృతజ్ఞత తన జన్మ ధన్యమైందన్న టీడీపీ అధినేత పవన్ కల్యాణ్ కు, జనసేనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజమండ్రి జైలు నుంచి విడుదలైన అనంతరం పార్టీ శ్రేణులు, తెలుగు ప్రజలు, తనకు మద్దతుగా...

ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా గుహనాధన్‌ ప్రమాణ స్వీకారం

అమరావతి : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ గుహనాథన్‌ నరేందర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌.. ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం తర్వాత గవర్నర్‌, ప్రధాన న్యాయమూర్తి.. జస్టిస్‌...

రైలు ప్రమాదంలో ఇద్దరు లోకోపైలట్లు, గార్డు మృతి

విజయనగరం : విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటి వరకు 15 మంది మరణించగా, మరో 100 మందికిపైగా గాయపడ్డారు. సహాయక బృందాలు 13 మృతదేహాలను వెలికితీశాయి. వారిలో విశాఖరాయగడ ప్యాసింజర్‌లోని ఇద్దరు లోకో పైలట్లు , పలాస ప్యాసింజర్‌ గార్డు ఎంఎస్‌ రావు కూడా ఉన్నారు....

చంద్రబాబుకు బదులు నన్ను జైల్‌ పెట్టండి : మాగంటి బాబు

ఏలూరు : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు బదులు తనను రాజమండ్రి సెంట్రల్‌ జైలులో పెట్టాలని ఆ పార్టీ సీనియర్‌ నేత మాగంటి బాబు అన్నారు. శనివారం నాడు నూజివీడులో ‘‘బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ’’ కార్యక్రమంలో భాగంగా టీడీపీ నియోజకవర్గ కార్యకర్తల విసృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య...

జగన్‌ పోతనే రాష్ట్రానికి పీడ విరగడ : నారా లోకేశ్‌

అమరావతి : సైకో జగన్‌ పోతేనే ఏపీకి పట్టిన పీడ విరగడవుతుందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. శనివారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో విూడియాతో మాట్లాడుతూ ‘‘జగన్‌రెడ్డి తన అవినీతి దందాలకు అడ్డొస్తున్నారని సొంత బాబాయ్‌ని చంపితే, ఆయన సైకో ఫ్యాన్స్‌ హారన్‌ కొట్టారని ఆర్టీసీ డ్రైవర్‌పై హత్యాయత్నం...

హారన్‌ కొడితే హత్యాయత్నం చేస్తారా : నారా లోకేశ్‌

అమరావతి : వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్‌ రెడ్డి తన అవినీతి దందాలకు అడ్డొస్తున్నారని సొంత బాబాయ్‌ వివేకను వేసేస్తే, ఆయన సైకో ఫ్యాన్స్‌ హారన్‌ కొట్టారని ఆర్టీసీ డ్రైవర్‌పై హత్యాయత్నం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఉదయం ఆయన అమరావతిలో విూడియాతో మాట్లాడుతూ నెల్లూరు...

ప్యాలస్‌ విడిచి జనంలోకి రావాలి..

ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు విజయవాడ : ముఖ్యమంత్రి జగన్‌కు విజ్ఞప్తి ప్యాలస్‌ విడిచి జనంలోకి రావాలి అంటూ ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు వ్యాఖ్యలు చేశారు. శనివారం విూడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పొలాలు ఎడారులుగా మారుతున్న పరిస్థితి నెలకొందని.. ముఖ్యమంత్రి పొలం బాట పట్టాలని డిమాండ్‌ చేశారు. వర్షాభావ పరిస్థితి వలన పొలాలు ఎండిపోయి...

రైతుల పొట్టకొడుతున్న వైసిపి ప్రభుత్వం

హెచ్‌ఎల్‌సీకి నీటి కేటాయింపుల్లో అన్యాయం కర్టాటకతో మాట్లాడి నీరు విడుదల చేయాలి ఎస్‌ఇని కలిసి వినతిపత్రం సమర్పించిన జేసీ అనంతపురం : వైసీపీ ప్రభుత్వం రైతుల పొట్టకొడుతోందని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ఈ విధానాలను ఇలాగే కొనసాగిస్తే ఇక్కడ ఇరైతులు సేద్యం చేసుకోవడం కష్టమేనని అన్నారు. కర్నాటకనుంచి రావాల్సిన నీటి వాటాను అడగడంలో వైసిపి...

జగనన్న అర్జీల తక్షణ పరిష్కారానికి ఆదేశం

కంచికచర్ల స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌ విజయవాడ : జగనన్నకు చెబుదాం ద్వారా స్వీకరించిన అర్జీలను తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. ఢిల్లీ రావు తెలిపారు. జగనన్నకు చెబుదాం ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు కంచికచర్ల మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -