Wednesday, October 23, 2024
spot_img

Aaj ki bath

ఆజ్ కి బాత్

ఓ తీన్మార్ మల్లన్న…మీకు పాదాభివందనం అన్నా…జర్నలిజం అనే ఆయుధంతో తెలంగాణప్రజల పక్షాన ప్రాణాలను పణంగా పెట్టిపోరాడుతున్నారన్న..కబ్జా కార్లకు, అవినీతిపరులకు, దోపిడి దొంగలకుతీన్మార్ వాయిస్తున్నావ్ అన్న..మీ యొక్క ప్రశ్నించే తత్వం యావత్ తెలంగాణప్రజానీకం గుర్తిస్తుందన్న..మీరు అన్నట్టు కొన్ని లక్షల తీన్మార్ మల్లన్నలు..ప్రశ్నించే గొంతుకలు తయారవుతున్నారన్న..భవిష్యత్తులో అసెంబ్లీలో అడుగు పెట్టాలని,ప్రజల పక్షాన ప్రశ్నించాలని మనస్పూర్తిగాకోరుకుంటున్నం.. సాధం మధన్ మోహన్...

ఆజ్ కి బాత్..

ఎందుకో నా ప్రకృతి మాత ఇట్ల చేస్తున్నది.కాల సర్పమై కాటు వేసి మాకుకన్నీళ్లు మిగులుస్తున్నది.మొన్న సాయి చందన్న గానం..నిన్న గద్దరన్న గానం..ప్రజల గొంతు, ప్రజా గాయకుల గొంతులు,కనపడకుండా పగబట్టి కొట్లమందినిదుఃఖ సాగరంలో ముంచుతున్నది.మచ్చ లేని మంచివాళ్ళనుఅంత మాయం చేస్తున్నది … నరేష్ యాదవ్..

ఆజ్ కి బాత్..

వానలు దంచి కొట్టబట్టే పంటలు నీట మునగాబట్టే..రతనాల గుండెలు బాదుకోబట్టే..అండగా ఉంటమని అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలుచెప్పిన నాయకులను ఎంచుకొని తప్పు చేసాంఅని ఒక్కసారి కూడా అనుకోరా..? రైతన్నలారా..ఆదుకుంటాం అనేది పేపర్ ప్రకటనలకే సరిపోయే..అకాల వర్షాలతో నష్టపోయిన రైతన్నలకు రూ. 10,000ఇస్తానని ప్రజల సాక్షిగా.. అంతరాత్మ సాక్షిగా..చెప్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకుపది...

ఆజ్ కి బాత్..

సూడు సూడరో మన తెలంగాణబంగారు తెలంగాణ అయిందంట..రైతుల సావులు లేవంట…సర్పంచ్ ల సావులు లేవంట..నిరుద్యోగుల సావులు లేవంట..ఉద్యోగుల భాదలు లేవంట..మన ముఖ్యమంత్రి కుటుంబంగదే బై బంగారు కుటుంబం..పదే పదే చెప్తున్న పుకట్ మాటలంట…ఈ సారి ప్రజలు మాత్రం ఇనరంట..తెలంగాణల మార్పు సాధ్యం అంట..ఇది ప్రజలంతా అనుకుంటున్న మాట.. నరేష్ యాదవ్..

ఆజ్ కి బాత్

సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రతిసారీ ఒక కొత్త నాయకుడు ఉద్భవిస్తాడు… ఇది కామన్‌..రాజకీయ నాయకులు చట్ట సభల్లో ప్రజలకు ప్రాతినిధ్యం వహించడమే కాదు, సమాజంలో అందరికంటే బలంగా మాట్లాడే వ్యక్తులుగా ఉంటారు… ప్రతి ఒక్కరూ ఒక మంచి నాయకుడి గురించి కలలు కంటారు..ఆ కలలు నిజమవుతాయేమోనని ఆశ పడతాడు.. కానీ రాజకీయాలు నాశనమై..కలుషితమవుతున్నాయని...

ఆజ్ కి బాత్..

ప్రకృతి ప్రేమతో పురుడుపోసుకుని..శ్రమ జీవుల చెమట చుక్కలతోపుట్టిన సాహిత్యం..అణచబడిన హక్కుల కోసం అరచిన కవిత్వంఎప్పుడూ దొరలకు దండం బెట్టదు..కప్పే శాలువాకి సహో అనదు సాహిత్యం..ప్రశంస పత్రం కోసం పాకులాడదు పాట..జ్ఞానం ఇచ్చే జ్ఞాపిక కోసం.. గడిలో బంది అవదు..చింత చెట్టంత అక్షరానికి చిగురంత శాలువాకంటికి కనబడదు.. ఆలోచన అక్షరంఆకలితో అరుస్తున్న ఆవేదనల వైపే.. ...

ఆజ్ కి బాత్

మానవత్వం మంటగలిసిపోయింది ..మనిషి తనను తానే బజారుకీడ్చుకుంటున్నాడు..అశ్లీలతే చూపరులను ఆకట్టుకొంటుందనే భ్రమలో..కన్ను, మిన్ను కానకుండా తాను మనిషినన్ననిజాన్ని మరిచిపోయి తనను తానే జంతువులామార్చేసుకుంటున్నాడు..రెండు గోడల మధ్యన జరగాల్సిన తతంగాన్నంతావీడియోలు తీసి మరీ రచ్చ కీడ్చుకుంటున్నాడు..అడ, మగ అనే తేడా లేకుండాబరితెగింపే నేడు నయా ట్రెండీగా మారింది..మంచి విషయానికి లేని గుర్తింపుఅశ్లీలతను ఇట్టే ఆకర్షిస్తుంది..
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -