Thursday, October 24, 2024
spot_img

Aaj ki bath

ఆజ్ కి బాత్

ఓ దొరా…మా ఓటును మేము స్వేచ్ఛగావేసుకున్న చరిత్రలే లేవు..మా కుండల బువ్వ మేముదేవుకోని తింటున్నా మీకుకడుపు మంటలే..మా బత్కులు మేము బత్కుతున్నామీకు పంటినోప్పులే..మా జాతంత తాకట్టుపడిమీ పాదాలకిందనలిగితేనే మీకు నాల్గుమెతుకులు గొంతుదిగుతాయి..లేదంటే కందిరీగలుకొరికిన వాడిలనే చంచలత్వం..ఎన్కకు తిరిగినన్ని రోజులువగలాడి మీద ప్రేమలే మీవీ..ఓ దొంగ దొరా..మిమ్మల్ని నమ్మడం కన్న..అడవిలో సింహాన్ని నమ్మడమేమేలు అది ఆకలైతేనే...

ఆజ్ కి బాత్

దీపం అంటే జ్ఞానం..మనలోని అజ్ఞాన చీకటిని తరిమేస్తే?క్రాంతిలో అప్రతిహతంగా పురోగమిస్తారు..విజ్ఞాన వెలుగులు లేని జీవితం వ్యర్థం..జనన-మరణాల మధ్య ‘‘జ్ఞానకొవ్వొత్తి’’లాసాగడమే జీవితం..ఓటు-తోనే ప్రజాస్వామ్యానికి మనుగడ..ఓ 2 -తోనే జీవుల మనుగడ..ప్రాణ వాయువులు కలుషితం కారాదు!ఓటింగ్‌ వంద శాతానికి పోటెత్తి..మంచి పాలకులచేప్రజాస్వామ్య సౌధం వెలుగొందుడే..ఎన్నికల దీపావళి (ఆవశ్యకత)సార్థకత..- మేదాజీ

ఆజ్ కి బాత్

ఎన్నికలొస్తేనే నాయకులకుప్రజలు గుర్తుకొస్తుంటరు..ఇంటిట తిరుగుతూ కడుపులోతలకాయ పెడతరు..గదువ పట్టుకుంటరు..ఎవరు చూడక పోతే కాళ్ళు పట్టుకుంటరు..ఇది నేటి రాజకీయనాయకుల ట్రిక్కులు,అసలే తెలంగాణను తాగుబోతులరాష్ట్రంగా పిలుస్తున్నరు..ఈ బిరుదు ఎవరి పుణ్యమో?అందుకేనేమో ఎన్నికల్లల మద్యం,డబ్బుల పంపకాలు జోరుగ జరుపుతరు..ఒక్కొక్క నాయకుడు బ్యాంకుల్లోదాచుకున్న డబ్బుల కుప్పలు ఎగజల్లుతారు.ఆ డబ్బులతో నిలవ నీడ లేనిపేదోళ్లకు ఎన్ని వందల ఇండ్లుకట్టీయా వచ్చునో!పోనీ రెండు...

ఆజ్ కి బాత్

బంగారు తెలంగాణ అంటిరిప్రజలకు బాధల తెలంగాణచూపిస్తిరి.. ప్రభుత్వాలు నడవాలంటేమద్యం అమ్మాల్సిందేనా?ప్రభుత్వ భూములు వేలంవేయాల్సిందేనా? మద్యం అమ్మి,బారాణంత ఆరోగ్యం చెడగొట్టి..సీఎం రిలీఫ్ ఫండ్ లో చారాన ఇస్తిరి..తిమ్మిని బమ్మని చేస్తూ ప్రజలఆరోగ్యాలు చెడగొడితిరిచూస్తూ చూస్తూ పదేళ్ళు గడిచిపోయే..బంగారు తెలంగాణ లేదు,సామాజిక తెలంగాణ రాదుకానీ ఎన్నికలకు తెలంగాణ మళ్ళీ సిద్ధమాయే.. సాగర్

ఆజ్ కి బాత్

పేరుకు జాతీయ పార్టీలైన ఉభయ కమ్యూనిస్టులు..ప్రాంతీయ పార్టీల ప్రాపకం కోసం ప్రాకులాడటం..విధి వైపరీత్యమా ? స్బయంకృతమా ?!తెలుసుకునే సోయి ఇప్పటికైనావుంటే స్వీయ సమీక్ష చేసుకోవాలే..నేల విడిచి సాము చేయడం మాని,ప్రజల్లోకి పోవాలి..కాలం మారింది,ప్రజల ఆలోచనలు మారాయి..సిద్ధాంతాల రాద్ధాంతాలు వొదిలి..కాలగమనంలో మార్పునుఅంగీకరించకుంటే కాలగర్భంలోకలసిపోవడం ఖాయం కామ్రేడ్‌ ! సాగర్‌

ఆజ్ కి బాత్

ఓ రాజకీయ నాయకుల్లారా..!ఓట్ల పండుగొస్తేనే మా ఇండ్లజాడలుగుర్తొస్తయి కదా..మా ఇంటి గడుపలో కూసోనిమూల్గుతున్న ముసలవ్వనైనముద్దాడిపోతిరి కదావగలమారి ప్రేమనొలకబోసి..గెలిచినంక ఎన్నిసార్లుమీ కొంపలకు వచ్చిపోయామో,ఒక్కసారైన మీ ఇంటిగడపలను అడిగితిరా..ఇప్పుడున్న ఇగిలిచ్చే మాటలుగెలిచినంక కూడా ఉండాలే..మా సబ్బండ జాతులు తెలివర్లు అయ్యినారు..ఇకనైనా తెలుసుకో జెరబుర్రబెట్టి… కనకమామిడి సన్నీ

ఆజ్ కి బాత్

చంద్రుడిని వీడిన గ్రహణం..కాయలు కాచిన కన్నుల్లో వెలిసిన వెన్నెల..ఇంద్రధనస్సులా వెలిగిన పసుపు రంగు…రాజమహేంద్రవరం సాక్షిగా,చంద్రయాన్‌ - 4కి అడుగులు పడ్డాయంటున్నతెలుగు తమ్ముళ్లు..జైలుకు వెళ్లొచ్చిన ప్రజా గొంతుకలనుమరింత ఆదరణతో గుండెల్లో పెట్టుకొనిచూసుకునే జనాలు..అభివృద్ధికి వేసిన సంకెళ్లనుఓటు వేసే చూపుడు వేలితోపెకిలించేస్తామంటున్న జనాలు.. చరిత్ర

ఆజ్ కి బాత్

అరవై శాతం ఉన్న బీసీలు ఎందుకుఓడిపోవాలి. నిరుద్యోగులు, యువత,బీసీలు అంతా చైతన్యవంతులు కావాలి..ఇప్పుడు బీసీలు అంత ఐకమత్యంతో కలిసిపెత్తందార్లను ఓడించాలి ..టికెట్‌ తీసుకోనే స్థితి నుండి టికెట్‌ ఇచ్చేస్థాయికి చేరాలి… బీసీలు అరవై శాతంఅని మాటలు నర్కుడు కాదు.. చైతన్యంతోఓటు వెయ్యాలి.. ఉద్యమంలో చావనోడుకూడా ఇప్పుడొచ్చి మాటలు చెబుతుండు..సచ్చినా మన బీసీ బిడ్డలు ఏమీకోరుకున్నరు.....

ఆజ్ కి బాత్..

ఒక్కొక్క ఓటును ఒడిసి పడదాం..కార్మికుల, కర్షకుల కన్నీళ్లు తుడుద్దాం..నిరుద్యోగులందరికీ అండగా నిలుద్దాం..విద్యా, వైద్యాన్ని అంగట్లోంచి తెద్దాం..కూడు, గూడు, ఉపాధి హక్కుగా పొందుదాం..ప్రభుత్వ ఖజానా పైసల లెక్క అడుగుదాం..అందులో మన వాటేదో చెప్పమందాం..ప్రాజెక్టుల పేరుతో దోచింది కక్కిద్దాం..సంక్షేమ పథకాలతో మింగిందిఅడుగుదాం.కుబేరుల బ్యాంకుల్లో దాచిందిఅడుగుదాం.. కార్పొరేట్ సంస్థలకుదోచిపెట్టిన లెక్కలు తెలుసుకుందాం..దొర కుటుంబం ఎట్లా బాగుపడిందోతెలుసుకుని ఓటుతో గుద్ది...

ఆజ్ కి బాత్

రాష్ట్రంలో అసలేం జరుగుతుంది..?ఎందుకు ప్రవల్లిక చావును రాజకీయం చేస్తున్నారు..?దొరలు హుకూం జారీ చేస్తే..నిస్సహాయ ప్రజలు తలకాయలు ఊపాలా..?రాష్ట్ర ప్రభుత్వం ఇటు ప్రజలకు, అటు నిరుద్యోగయువతకు జవాబుదారీగా ఉండాలా.. లేదా..?ఎంతసేపూ వాళ్ళ చేతులకు మరకంటకుండాచేసుకోవటమే రాజకీయమా..?ప్రవల్లిక చావుకు కారణం ఎవ్వరు..?తనకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది..ఎలా దొరుకుతుంది…? గులాబీ కండువా కప్పుకుంటె..లీడర్లు ఇచ్చేటి పైసలు తీసుకుంటేన్యాయం దొరికినట్టేనా..?ఎక్కడికక్కడ...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -