Thursday, October 24, 2024
spot_img

Aaj ki bath

ఆజ్ కి బాత్

ఒక్క ఓటే కదా అనే నిర్లక్షం వద్దు..ఒక్క ఓటుతో గతంలో ఎన్నో ప్రభుత్వాలు కూలి పోయాయి.. మారి పోయాయి..ఒక్క ఓటు.. వ్యక్తి తల రాతనే కాదు.. దేశ భవిష్యత్తు ను మార్చేస్తుంది..ఒక్క ఓటుతో ఒకటో కింగ్ జేమ్స్ గెలిచి ఇంగ్లాండ్ రాజయ్యాడు..ఒక్క ఓటుతో జర్మనీ నియంత హిట్లర్ నాజీ పార్టీ కి అధ్యక్షుడు అయ్యాడు..ఒక్క...

ఆజ్ కి బాత్

పండుగలెనుక పండుగలెన్నో ఏటేటా..దసరా, సంక్రాంతి, ఉగాదిపండుగలకు మించిన పండుగఐదేళ్లకోపారి మత్తులోముంచేసే మహోత్సవం..నోట్ల కట్టలతో ఐదేళ్లు పండుగచేసుకోమనే వేడుక..అరచేతిలో వేపాకుతో ప్రమాణంచేయించే జాతర..నోట్లు, మందు మత్తులోఏలుకు బొట్టు పెట్టుకునే పండుగ..ఐదేళ్లకోపారి బతుకులుమార్చుకునే పండుగ..సోయి తప్పితే ఐదేళ్లు బతుకులుబజారుకీడ్చే పండుగ..అదే ఐదేళ్లకోపారి వచ్చే ..అసలైన ఓట్ల పండుగ..బంగారు భవిష్యత్తుకుబాటలు వేసుకునే వేడుక..అవినీతిపై అస్త్రంగాఓటును వేసుకునే కానుక..ఐదేండ్ల భవిష్యత్తునునిర్ణయించే...

ఆజ్ కి బాత్

ఓటర్‌ సోదరా..జరా ఓర్పుతో ఆలోచించు..ఈ జాతర అయిపోయిన తర్వాతనీ పరిస్థితి ఏందో.. పదవులు..పైనవాళ్ళు పొందుతారు..కాంట్రాక్టులు వాళ్ల కింద ఉన్నవాళ్ళు కొట్టుకుపోతారు..నీ కష్టాన్ని.. ఆ పార్టీల కార్యకర్తలుపెట్టుబడి నుంచి వచ్చినలాభంగా లబ్ధి పొందుతారు..ఇక్కడ నీకు దక్కింది ఏందయ్యా..మూడు రోజుల కూలి తప్పా..ఓటు ఆయుధం నీ చేతిలో ఉన్నా..ఆగం కావడితివి..మంచి చెప్పెటోల్ల మాటలు మరిచి..ముంచేటోల్ల మాటలు వినబడితివి..ఓటు...

ఆజ్ కి బాత్

చదువుకున్న నిరుద్యోగి బర్రెలక్కఅలియాస్‌ శిరీష కొల్లాపూర్‌లో గెలుస్తుందా..తెలంగాణ నిరుద్యోగి తెలంగాణ అసెంబ్లీలోఎమ్మెల్యేగా అడుగు పెడుతుందా..?కొల్లాపూర్‌ నియోజకవర్గం అసెంబ్లీసీట్‌ వైపు నిరుద్యోగులుఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..నేడు పాలన చేస్తున్నపార్టీకి వ్యతిరేకత ఓట్లు ఉంది..ఆ.. ఓట్లు ఎటు వైపు అనేది ప్రశ్నార్థకం?ఇటు కమలం వైపా..అటు చేతి వైపా..ఆసక్తి రేపుతున్న కొల్లాపూర్‌ నియోజకవర్గం సుధాకర్‌ తలారి

ఆజ్ కి బాత్

ఓ.. ఓటరు సోదరా..నీ తెలివి ఎటుపోతుంది..గొర్రెలకంటే దారుణంగామోసపోతున్నావుఅర్థం అవుతుందా..?నువ్వు ఓటేస్తేఆ సీట్లో కూర్చునేవాడే నీకు డబ్బులిచ్చినీతోనే ప్రచారం చేపించి,నిన్నె మెజార్టీగా చూపుతూప్రత్యర్థులను, నికారసైన ఓటర్లనుప్రలోభపెడుతూ..గద్దెనెక్కి గద్దలా సామాన్యులసోమ్మును దోచుకుంటున్నాడు..నీ తెలివితేటలు ఎటుపోతున్నాయి..భవిష్యత్తు తరాలకు నీవు ఏంసందేశం ఇవ్వాలనుకుంటున్నావు..ఒక్కసారి ఆలోచించు..ఓటును అమ్ముకోకుభవిష్యత్తు తరాలనుఅందకారంలోకి పంపకు .. పరుశురాం ముస్త్యాల

ఆజ్ కి బాత్

పాలితల స్వేచ్ఛకు,అభివృద్ధికి తోడ్పడినివారు..పాలకులుగా అనర్హులు..ప్రజల కనీస అవసరాలుతీర్చలేని పాలకులు..లౌకిక రాజ్యంలో మతాల పేరిట..వేల కోట్ల ప్రజాధనం ఖర్చు చేయడం దుర్మార్గం..విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగ, ఉపాధులకునిర్థిష్ట హామీల జాడేది..డబ్బులేక చదువులు ఆగకూడదు?డబ్బు లేక ప్రాణాలు పోకూడదు?దేశానికి పట్టెడు అన్నంపెట్టే రైతులు, యువతఆత్మహత్యల పాలౌతాండ్లు..వలువలూడుతున్న రాజకీయవిలువల్ని చూసి..ససేమిరా క్షమించరు..విసుగుచెంది విజృంభిస్తరు?మభ్యపెట్టే మాటలుఎంతో కాలం నమ్మరు..ఓటుతో ప్రజలేసే...

ఆజ్ కి బాత్

వేల ఏండ్లుగా మన సొంతదేశపు ఆధిపత్య వ్యవస్థమనల్ని ఓడిస్తూనేఉంది కదా బహుజన సోదరులారా…ఇది గమనించారా..కేవలం 11 మంది ఆడేఆటలో అంత ఆవేదన ఉంటే,93 శాతం ఉన్న మనల్ని7శాతం ఉన్నోళ్లు..ఐదేళ్లకోసారి జరిగే రాజకీయఆట ఆడుతూ..చిత్తు చిత్తు ఓడిస్తున్నారు..ఇది గమనించారా బహుజనులారా..? గొర్ల కాడి క్రాంతికుమార్‌

ఆజ్ కి బాత్

ఎన్నికలొచ్చినప్పుడేఎక్కడలేని ప్రేమమా దళితుల మీదమీకు ఇగురుపెడ్తది..కులం పేరుతో ఒకడుకుతికేపిస్కితే.. ఊరుపేరుతో ఇంకొకడుఉరేసి సంపుతున్నడు..మా పేదల శవాలమీదచిల్లర ఏరుకోనే చిల్లర కొడుకులై,పచ్చని పల్లెల్ని పడాం చేస్తున్నరు..మెడల చుట్టూ మీరేసేకండువాలు పేదలను ఉరితీసే ఉరితాళ్లు..మా భుజాలపై మోసేటి జెండాలుమీరు తొక్కాలనుకునే ఉక్కు పాదాలు..మా గొంతులో మోగేటి నినాదాలుభవిష్యత్ తరమంత తల్లడిల్లే తండ్లాటలు…

ఆజ్ కి బాత్

రాజకీయ నాయకులనునేనేమి చేయగలను,నేనెట్లా ప్రశ్నించగలనుఅని ఆలోచించే సామాన్యుడికిఓటే ఆయుధం..రాజకీయ నాయకుల మీద,ప్రజలను దగా చేస్తున్నపార్టీల మీద నీకున్న కసినిఓటు రూపంతో తీర్చుకో…నిరుద్యోగులైన, మేధావులైన,విద్యార్థులైన, మీ ఆలోచనకుపదును పెట్టి సరియైననాయకున్ని ఎన్నుకో..ఐదు సంవత్సరాలుమీ తలరాతను రాజకీయనాయకుల్లో చేతిలో పెట్టబోతున్నారు…ఒకటికి రెండుసార్లు ఆలోచించిమీ ఓటు అనే ఆయుధాన్నిసద్వినియోగం చేసుకోండి..నాకెందుకులే అని ఆదమరిచారోమీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు...

ఆజ్ కి బాత్

గుణం ఉన్నోడే మనప్రస్తుత పాలకుడు..కులం ఎందుకిప్పుడు?కులం కన్న గుణం ఉండాలి.నేను అదే అంటున్నఈ కులం వాడే ఎందుకుపాలన జెయా(లే)లి.ఈ కులం వాడికే మళ్ళీ మళ్ళీఅధికారం ఎందుకు?వడ్డించే వాడు మనవాడే కానప్పుడు..ముందరే ఉన్న,ఏ మూలకో ఉన్న మనవరకు రాడు..వాడికసలు ఆ గుణం లేదు..వాడసలు కులాన్ని జుస్తడు.వాడికి కులం ముఖ్యం.గడప దాకా రానివ్వడు.రాజ్యాధికారం అణగారిన వర్గంబిడ్డకు వస్తే,...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -