Wednesday, October 23, 2024
spot_img

Aaj ki bath

ఆజ్ కి బాత్

ఇన్ని రోజులు పదవి ఉంది కదా అనిఇష్టారాజ్యంగా ఆటలాడిఎంతోమందిని నానా ఇబ్బందులకు గురిచేసి,తెలంగాణ తెచ్చిన పేరుతోనిరుద్యోగులను నిండా ముంచి,ఎంతోమంది.. నిండు ప్రాణాలను బలితీసుకున్నావు కదా..!ఇప్పటికైనా ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఏకీభవించిప్రజల కోసం పనిచేసే విధంగా..అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకి తోడుగాఉండే ప్రయత్నం చెయ్‌..!చేసిన పాపాలు కొన్ని అయినా పోతాయేమో..పథకాల పేరుతో, అభివృద్ధి పేరుతోతిన్నదంతా కాకిస్తారులే..!అప్పటివరకు...

ఆజ్ కి బాత్

గత ప్రభుత్వానికి ప్రకృతి ఎన్నిసార్లు హెచ్చరించినాదానిని అవహేళన చేసిన ప్రభుత్వానికి ఓటమితప్పలేదు.. రాష్ట్ర నిరుద్యోగుల మరియు ప్రకృతిపాపం సార్‌ పాలిట శాపంగా మారింది.. సారుచేసిన పెంటకు ఇపుడు ఎమ్మెల్యేలు, మంత్రులునెత్తి పట్టుకుంటున్నారు. ఏంచేయాలో అర్థం కాకఫైల్స్‌ చింపేస్తున్నారు,ఫర్నిచర్‌ ఎత్తుకపోతున్నారు.నీకేమి సారూ… కాలు ఇరిగి హాస్పటల్‌లోపడుకున్నావ్‌.. కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి అన్నిపదవులు పంచినా.. కీలక పదవులు...

ఆజ్ కి బాత్

ఎటుపోతుంది సమాజం.. 9 ఏళ్లుగా లేనిలోపాలు కొత్త ప్రభుత్వం రాగానేకనబడుతున్నాయి.. ఎందుకు ప్రజలు ఇలామారరో అర్థం కాదు.. ముఖ్యమంత్రి అయి3రోజులు కాలే 3గంటల కరెంటు ఇస్తాడుఅంటున్నారు.. 9ఏండ్లు దొరల బందిలోదోచుక తిన్నారు కదా.. ఇపుడు మంచైనాచెడుగానే కనిపిస్తుంది.. ఎందుకంటేదోచుకున్న సొమ్ములో మీ పాత్ర ఉంది కనుక..50ఏండ్ల నుండి కనిపించని అభివృద్ధి ఈ9ఏండ్లలో కనిపించిందంట.. దోచుకోవడంఅభివృద్ధి...

ఆజ్ కి బాత్

తెలంగాణలో దొరల పాలనకు ప్రజలుచేయితో సమాధానం చెప్పారు..ఇపుడు వచ్చింది ప్రజా పాలన..ప్రజలకోసం నిరంతరం కృషి చేసేనాయకులు కావాలి.. ఇపుడు వచ్చినప్రభుత్వం నియంతలది కాదు,ప్రజలది.. నియంతలకు, దొంగలకు, దొరలకుబుద్దిచెప్పి తెలంగాణ ప్రజలుఒకటైయ్యారు.. ఇపుడు ఎలా పాలిస్తారోచూడాలి.. దొరలపై దృష్టి పెట్టి ప్రజలపైశ్రద్ధ పెట్టి పాలన కొనసాగిస్తే..దోచుకుంది దొరుకుతుంది..ప్రజల పాలన బాగుంటుంది… వికారాబాద్‌ శేఖర్‌

ఆజ్ కి బాత్

విర్రవీగిన రోజులు పాయే..ఇన్ని రోజులు పదవి ఉంది కదా అనిఇష్టారాజ్యంగా ఆటలాడి.. ఎంతోమందినినానా ఇబ్బందులకు గురిచేసి.. తెలంగాణతెచ్చిన పేరుతో నిరుద్యోగులను నిండాముంచి.. ఎంతోమంది నిండు ప్రాణాలనుబలి తీసుకున్నావు కదా..! ఇప్పటికైనా ప్రజలుఇచ్చిన తీర్పుతో ఏకీభవించి ప్రజల కోసంపనిచేసే విధంగా అటు ప్రభుత్వానికి, ఇటుప్రజలకి తోడుగా ఉండే ప్రయత్నం చెయ్‌!చేసిన పాపాలు కొన్ని అయినాపోతాయేమో..! పథకాల...

ఆజ్ కి బాత్

పట్టువదలని విక్రమార్కుడు..ఎన్ని అడ్డంకులు ఎదురైనావెరవని ధైర్యం…గునపాల్లాంటి మాటలనుగురుతుల్యంగా భావించే నైజం..అందరినీ కలుపుకు పోయే తత్వం..మాటల్లో కఠినమైన వాస్తవం..మోసపూరితంగా వుంటాడన్నది అవాస్తవం..చిరునవ్వుతో జవాబుచెప్పగల నేర్పరితనం..ఇవే రేవంత్‌రెడ్డికి ఆభరణాలు..ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటేచరిత్రలో నిలుస్తాడు..లేదంటే గతంలా మిగిలిపోతాడు..కొత్త ముఖ్యమంత్రికి అభినందనలు.. -...

ఆజ్ కి బాత్

వస్తున్నాం వస్తున్నాం గెలుపు గుర్రాలనుఇవ్వడానికి వస్తున్నాం.. ప్రజాశక్తి ముందు]పాలకుల శక్తి ఎంత అని తెలియజేయడానికివస్తున్నాం.. కాంక్షల తెలంగాణను మీరు ఆంక్షలతెలంగాణగా మారిస్తే.. ఓటు అనే తూటాలువదిలి మలినమంతా కడిగేస్తూ వస్తున్నాం..వస్తున్నాం వస్తున్నాం గెలుపు గుర్రాలనుఇవ్వడానికి వస్తున్నాం..మీరు నిలబడితే నేలవిలువ తెలిసేది మాట్లాడితే మనుషుల విలువతెలిసేది.. అహంకారంతో కారులో నీప్రయాణం సాగితే మనుషుల విలువ బంధాలవిలువ...

ఆజ్ కి బాత్

తెలంగాణ తీర్పుఇది అహంకారానికి అనునయ తీర్పుఇది దొరల పాలనకు నిఖార్సైన తీర్పుఇది మత మౌఢ్యానికి మంచి తీర్పుఇది ధరల పెరుగుదలకు నిరసన తీర్పుఇది అధికారానికి ప్రజల ధర్మమైన తీర్పుఇది కార్పొరేట్ల అండకు కాటు వేసిన తీర్పుఇది పాలకులకు గుణపాఠం నేర్పిన తీర్పుఇది పార్టీలకు మేలుకొలుపు లాంటి తీర్పుఇది భవిష్యత్తు కు అద్దం పట్టే తీర్పుఇది...

ఆజ్ కి బాత్

పల్లె ప్రజల ఓటు పోటెత్తింది..నగర అక్షరాస్యులు నిర్లక్ష్యం చేశారు..ఓటు స్వేచ్ఛ ఈవీఎంల్లో నిక్షిప్తమైస్ట్రాంగ్‌ రూములకు చేరింది..ఫలితం దాగింది.. విజయంపై ఎవరి ధీమావారిదే! అందరిదీ మేకపోతు గాంభీర్యమే!పార్టీ (అభ్యర్థు)ల్లో హై టెన్షన్‌..క్యాడర్లో ధైర్యాన్ని దట్టించేమాటల తూటాలు పేలుస్తాండ్లు..దింపుడు కల్లం ఆశలు మీవంటే? మీవని!ప్రజలు ప్రజాస్వామ్య బాధ్యతను నిర్వహించారు.ప్రజాస్వామ్యానికి ఊపిరి (తీస్తారో) పోస్తారో ..ఒక్క రోజు ఆగలేరా.. మేదాజీ

ఆజ్ కి బాత్

నిన్నటి ఎన్నికల్లోహస్తం హావనే కొనసాగిందండీ..కాంగ్రెస్‌ సునామిలోకారు కొట్టుకపోవడం గ్యారంటండీ!ఈసారి ప్రజలు కసితో ఓటేసారండీ..పేరు మార్చిన ఉద్యమా పార్టీకి,నూకలు చెల్లిపోయాయని మేము మొర్రోఆని మొత్తుకున్నా మీరు వినలేదండి..ఎండిపోయిన గులాబీ చెట్టుకు,మొగ్గలు రాలిపోవడంసర్వసధారణమే కదండీ..పదేండ్ల మీ పరిపాలనకు నిదర్శనంగామీరు కట్టిన వైకుంఠ దామాలకుమీపేరే పెట్టుకుంటాం, బాధపడకండి..ఆఖరికి ప్రతి పక్షంలో కూర్చుండే అవకాశందొరికిన సంతోషించండి..అభివృద్ధి పేరుతో మీరు కాంగ్రెస్‌...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -