Wednesday, October 23, 2024
spot_img

Aaj ki bath

ఆజ్ కి బాత్

ప్రభుత్వాలు ఎన్ని మారిన స్వార్థ రాజకీయాలకోసం తప్ప ప్రజల కోసం ఏ మాత్రం కాదు..ప్రభుత్వాలు ఎంత అభివృద్ధి చేసిన ప్రజలభవిష్యత్‌ మారదు.. ఉచిత పథకాలలోవిద్య, వైద్యం మాత్రమే ఉండాలి..విద్య, వైద్యాన్ని ఏ ప్రభుత్వం ఉచితంగాఅందిస్తుందో.. ఆ ప్రభుత్వం ప్రజలమనస్సులో కొలువుదీరుతుంది.విద్య, వైద్యాన్ని క్షేత్ర స్థాయిలో అందిస్తేఅగ్ర దేశాలలో మొదటి స్థానంలోఉంటుంది మన భారతదేశం..విదేశాల నుండి...

ఆజ్ కి బాత్

ఎందుకో నా తెలంగాణ ఆగమయింది..?మొదటి స్థానంలో ఎక్కడ ఉంది నా తెలంగాణ..?భూములను లాక్కోవడంలోనా.. మట్టినిఅమ్ముకోవడంలోనా..? మహిళల పట్ల అసభ్యప్రవర్తనలోనా.. ఎదిరిస్తే ఎదురు దాడి చేసిఅన్యాయంగా జైలుకు పంపడంలోనా..?ఎందుకు అయ్యిందో.. ఎవరు చేసారో.. ఇలా నాతెలంగాణ..? ప్రభుత్వాలు ఎన్ని మారిన..ఆత్మహత్యలు, అత్యాచారాలు, అన్యాయాలుఆగడం లేదు..? కోట్ల సంపద గల నా తెలంగాణ..ఎవరికీ బానిస అయింది..? ఎన్ని...

ఆజ్ కి బాత్

ప్రభుత్వాలు సంపద సృష్టించాలి,ప్రజల జీవన ప్రమాణాలనుమెరుగుపరచాలి, ఉద్యోగ వనరులనుగుర్తించాలి గానీ.. ఆధునీకరణ సాకుతోఅందినకాడికి కమీషన్లు దండుకుంటున్నరు..చారాణా కోడికి బారాణా మసాలాఅద్ది ప్రజా ఖజానాను లూటీజేస్తున్నారు.అడిగేటోడు లేడని పాలకులేశాషకులై కోట్లకు పడగలెత్తుతున్నారు.ఓట్లేసిన పాపానికి ప్రజల నెత్తినఅప్పుల భారం మోపి ఆగంబట్టిస్తున్నారు.ఓ రికవరీ దేవుడా…మా తప్పు మన్నించవయ్యా…రేపటి తరానికి కనువిప్పు కలిగించవయ్యా..అని దండకం చదువుకుంటున్నరు సామాన్య ప్రజలు. జగదీష్‌...

ఆజ్ కి బాత్

నా జాతి బానిస సంకెళ్లు..నిట్టనిలువునా తెంచుకొన్నంత వరకునా దేశంలో అంబేద్కర్‌ కల్పించినఓటనే బలమైన ఆయుధం..అగ్వసగ్వలకు అమ్మబడుతూనే ఉంటది..నా జాతి ఎంగిలి మెతుకులకు కుక్క తోకపదవులకు ఆశపడి పాడిందే పాటపాసుపండ్ల పాట అనే ముసధోరణికిసలాం కొట్టకపోతే మన చరిత్ర అంతారాత్రికి రాత్రే అగ్గంటుకొని కాలిపోతది.అందుకే ఇప్పుడైనా..నా జాతి మారాలి..నా దేశం మారాలి..నా జాతి అంటే ఈ...

ఆజ్ కి బాత్

ఏమయిందో ప్రతిపక్ష నాయకులకి.. కాంగ్రెస్‌అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడాకాకపాయే.. హామీలు ఇంకా అమలుగాకపోయే అని ఎగబడుతున్నారు..పెళ్ళైన నెలకే కొడుకు పుట్టాలి, పుట్టినగంటకే పరిగెత్తాలి అంటే ఎలా..ప్రతిపక్ష నాయకులకి బీపీ, షుగర్‌ఉన్నట్టున్నాయి.. అసలు ఆగుతలేరు..మీరు అధికార పక్షంలో ఉన్నప్పడుమొత్తం పనులు ఒకే రోజు చేసినట్టుమాట్లాడుతున్నారు.. ఎందుకు సార్‌ఈ డ్రామాలు.. మీ పాలన బాగా లేకనేకదా...

ఆజ్ కి బాత్

పాలక పక్షం శ్వేత పత్ర సెగలు..గత పాలకుల్లో గుబులు.. అప్పుల కుప్పగారాష్ట్రం.. ఒక్కో కుటుంబానికి 7 లక్షలఅప్పు నెత్తిన కత్తై వేలాడుతుంది..దినాం ఖర్చులకు నిధులు లేని దీనస్థితి..అధిక వడ్డీల మోత..రిజర్వ్‌ బ్యాంకు చుట్టూఓడి ‘‘వేస్‌ అండ్‌ మీన్స్‌’’ అప్పు కోసంపడిగాపులు.. మసిబూసే గ్లోబెల్స్‌ ప్రచారంతోవాస్తవాలు దాస్తుండ్రు..ఆర్థిక సంక్షోభాల తీరు మారాలి..ప్రతి ఏడు శ్వేత పత్రాన్ని...

భారత ప్రభుత్వ భద్రతా లోపం..

భారత ప్రభుత్వ భద్రతా లోపం..ఇంటెలిజెన్స్‌ వైఫల్యాన్ని ప్రశ్నించినందుకుప్రతిపక్ష 78మంది ఎంపీల సస్పెన్షన్‌చరిత్ర క్షమించదు..ఎంపీలకే భద్రత లేని దుర్‌వ్యవస్థనుచూసిన భరతజాతి నిర్గాంత పోయింది..అగాంతకులకు పాలక పక్షం వారు పాస్లుఇచ్చారని తేలాక..జవాబు చెప్పుకోలేని అధికారపక్షం..మంది బలంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్న తీరు..ప్రభుత్వ అహంకార చర్యను, అనైతికరాజకీయ ప్రవర్తననుప్రతిఫలం అనుభవించక తప్పదు. - మేదాజీ

ఆజ్ కి బాత్

రాజకీయాల్లో పేద రైతుల పేర్లు వాడుకొని కోట్లు కోట్లుదోచేస్తున్నారు.. మీ బతుకుకోసం రైతులజీవితాలను బ్యాంకులో తాకట్టు పెడుతున్నారు..మా పేర్లు లేకపోతే మీ బ్రతుకులు ఎక్కడివి.. మాసొమ్ము తినుకుంటూ, మమల్ని వాడుకుంటూ,నన్ను మించిన మొనగాడు లేడని తొడలుకొడుతున్నారు.. పేదోని పేరు చెప్పిఅడుకుతింటున్నారు.. పేదోని పేరుమీద సంస్థలుపెట్టి దోచుకుతింటున్నారు.. ఆ సంస్థకి పెట్టుకున్నాపేరే రాజకీయం.. ఒకపుడు రాజకీయం...

ఆజ్ కి బాత్

తొమ్మిది ఏండ్లలో ప్రజల పరిపాలన మొత్తం అబద్దాల,అప్పుల పైనే నడిచింది.. బ్రిటిష్‌ పాలన మించిననియంత పాలన అది.. అధికారులు, ప్రజలను బానిసలుచేసి వాల్ల జీవితాలను రోడ్డున పడేసారు.. మా బ్రతుకుగురించి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌.. ప్రజలపక్షమై మాట్లాడితే వాళ్ల గొంతు నొక్కారు.. ఇప్పుడుకాంగ్రెస్‌ అధికారపక్షమై కూర్చుంది.. అధికార పక్షం వాళ్ళపరిపాలన గురించి మాట్లాడితే.....

ఆజ్ కి బాత్

నూతన ప్రభుత్వం శరవేగ నిర్ణయాలతోదూసుకుపోతోంది..ప్రతిపక్ష నేతను పరామర్శిస్తూనేగత పాలన విధానాల ప్రక్షాళన చేస్తుంది..రాష్ట్ర మిగులు బడ్జెట్‌ మంచుగడ్డోలే కరిగిఅప్పుల కుప్పై పెరిగిపోతోంది..ప్రజల్లో సుభిక్ష పాలన భరోసా కల్పిస్తూనేఅప్రజాస్వామిక కుట్రలను ఛేదించాలి..హామీల అమలు చేస్తూనేసంపద సృష్టించాలి..తెలంగాణ ఆత్మగౌరవ తీర్పుకువిఘాతం కలిగించినా, విస్మరించినాభావోద్వేగ జ్వాలలనుతట్టుకోలేరు సుమా..- మేదాజీ
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -