Wednesday, October 23, 2024
spot_img

Aaj ki bath

ఆజ్ కి బాత్

భారత దేశ స్వాభిమానం..అయోధ్య రామ మందిరం..ఆనాడు ప్రపంచాన్ని పరిపాలించినసూర్యవంశ ఇక్ష్వాక లవ చక్రవర్తి,తన తండ్రి మర్యాద పురుషోత్తముడిజీవిత ఆదర్శాలను పదిల పరచడానికి,ముందు తరాలకు అందించడానికినిర్మించినదే ఈ ఆయోధ్య రామ మందిరం.విక్రమాదిత్యుడి కాలంలో పునరుద్ధరింపబడినది.శతాబ్దాల కాలం పాటూ విదేశీయులదురాక్రమణల మూలంగా కూల్చబడినముప్పైఆరు వేల దేవాలయాలలో మొఘలులవిధ్వంసకారుడయిన బాబరు తన మతవిస్తరణ ఆధిపత్య ధోరణి వల్ల కూల్చబడినదిఅయోధ్య...

ఆజ్ కి బాత్

తెలంగాణ ఉద్యమ సాధన మెదలు…వచ్చిన తెలంగాణను గడిల బందీనుంచి విముక్తి చేయాలనీ పోరాడుతూ..దొర రాచరికపు ప్రభుత్వ పాలనపనులను ప్రశ్నిస్తూ.. నిత్యం సమాజ సేవేనా ఇజం అనే ప్రక్రియలలోఎన్నో కుట్రలు, కుతంత్రాలను జయిస్తూ…ప్రజాపాలన కోసం నిరంతరం శ్రమిస్తున్నభరతమాత ముద్దుబిడ్డ మన తెలంగాణప్రశ్నించే ప్రజా గొంతుక, ఉద్యమ కెరటంమన తీన్మార్‌ మల్లన్నకుహృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు… ‍ దాసగానీ...

ఆజ్ కి బాత్

మన దేశంలో ధనికులు బిజీ బిజీగావిలాసవంతంగా గడుపుతున్నారు..జీవన భారం భరించలేక కడుపులుమాడ్చుకుంటున్న పేదలుఈ అసమాన భారతంలో.. ప్రాణం లేనిమతాల దేవుళ్లకు గుళ్ళు, చర్చిలు, మసీదులుకడుతూ ఆకాశాన్ని తాకుతున్నాయి..పేదలకు నిలువ నీడ లేదు..పూట గడవడం లేదు!దేశం (రాష్ట్రాల)లో అప్పులు పెరిగిపోతున్నాయి..నాయకుల ఆస్తులూ పెరిగిపోతున్నాయి..ఎక్కడ పోతుంది ఈ సంపద?..పేదరికం, నిరుద్యోగం, అవినీతి నిర్మూలించకుండా..పాలన ఇలానే సాగితే ఏమైపోతుంది...

ఆజ్ కి బాత్

అమ్మా నువ్వు మా నుంచి దూరమైఅప్పుడే ఏడాది గడిచిపోయిందా…?ఇంటికి వచ్చిన ప్రతిసారీ ‘బిడ్డా’అన్న అప్యాయపు పిలుపు వినియుగాలయినట్టు అనిపిస్తుంది.బిడ్డా అన్నం తింటావా అనిపిలుస్తావని రోజూ ఎదురుచూస్తూనే ఉన్న అమ్మ.నేను పనిలోపడి… నన్నుఈ లోకాన్నే మర్చిపోతే …ఇంటికి ఇంకా రాలేదుసుదర్శన్‌ అని నువ్వు ఎవ్వరితోనయినాఫోన్‌ చేయించే ఆ రోజుల కోసం ఇంకాఎదురు చూస్తూనే ఉన్న. నన్ను...

ఆజ్ కి బాత్

జీవితం నీది..స్వప్నం నీది..గమ్యం నీదికష్టం, శ్రమ, గెలుపు, ఓటమి, అన్ని నీవే..పడితే లేవాల్సింది నీవే..బాధ దిగమింగాల్సింది నీవే..గాయాన్ని దిగమింగాల్సింది నీవే..ధైర్యం చెప్పుకోవాల్సింది నీవే..ఇతరులు కేవలం చోద్యం చూస్తారు..వీలుంటే ఎగతాళి చేస్తారు..కాబట్టి ఎవరిని పట్టించుకోవద్దు.అన్ని గమనిస్తూ ముందుకు సాగిపో అరుణ్‌ రెడ్డి పన్నాల

ఆజ్ కి బాత్

జిహెచ్‌ఎంసి పరిధిలో జరుగుతుందేమిటిమహిళా కార్పొరేటర్ల భర్తల పెత్తనం ఏందిఅని ప్రశ్నిస్తున్న ఓటర్లుపదవి ఒక్కరిది, పెత్తనం మరొకరిదాఇదెక్కడ చోద్యం మహాప్రభో…ఇదేంది…ఇదేందిమేము ఎక్కడ సుడలే…అన్నదమ్ముల పంచాయతీకాడి నుండి, మొగుడు పెళ్ళాల పంచాయితీలన్నీమేమే పరిష్కరిస్తాం అంటున్నా కార్పొరేటర్ల భర్తలు..భర్తలే పెత్తనం చేసేదానికి అయితే రాజకీయాల్లోమహిళలకు 33 శాతం రిజర్వేషన్లుఎందుకు అంటున్న మేధావులు…కార్పొరేటర్ల భర్తలు ఏమైనా జడ్జా, ప్రభుత్వ ఉద్యోగులా..ఎవరిచ్చారు...

ఆజ్ కి బాత్

మానవజాతి గుణపాఠం నేర్చుకోవాల్సిందే..కాలం ఎవరి కోసమో ఆగదు..గడిచిన ఒక్క క్షణానైనాఎంత ధనం గుమ్మరించిన వెనక్కి తేలేం..పాలకు(పాలితు)లకైన రోజుకు 24 గంటలే..జ్వలించే మస్తిష్కం లోంచి సృజనాత్మకత,వినూత్నతలు విరబూస్తాయి..అందుకే-మనం కొత్తగా ఆలోచించాలి..సరి కొత్తగా జీవించాలి..అవే..ఆధునిక జగ(ప్రగ)తికి బాటలు వేస్తాయి..ఇన్నాళ్ల నిరాశను, మద్యం(డ్రగ్స్‌) మత్తును వీడి..వెలుగులు చిమ్మే భవిష్యత్తు ఆశ(యా)లను ముద్దాడాల్సిందే..సంకల్ప బలంతో ఆంగ్లవత్సరం(2024)ను ఆహ్వానిద్దాం.. దామోదర్‌

ఆజ్ కి బాత్

రానే వచ్చే కొత్త సంవత్సరం..అందరికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు..గత సంవత్సరంలో జరిగినమంచి చెడ్డలను విడిచిపెట్టి, కొత్తసంవత్సరంలో అయినా కొత్త ప్రభుత్వంలోమా పేదల బతుకు మారేలా..బంగారు బతుకులు కావాలని,కొత్త జాబులు, కొత్త పంటలు, తెలంగాణ మొత్తంసస్యశ్యామలం కావాలని..ఈ సంవత్సరం అయినానా తెలంగాణని ఎవరు దోచుకోకుండా చూడు స్వామి..అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ..మీ ` వికారాబాద్‌ శేఖర్‌

ఆజ్ కి బాత్

మానవజాతి గుణపాఠం నేర్చుకోవాల్సింది..కాలం ఎవరి కోసమో ఆగదు..గడిచిన ఒక్క క్షణానైనా ఎంతధనం గుమ్మరించిన వెనక్కి తేలేం..పాలకు(పాలితు)లకైన రోజుకు 24 గంటలే..జ్వలించే మస్తిష్కం లోంచిసృజనాత్మకత,వినూత్నతలు విరబూస్తాయి..అందుకే-మనం కొత్తగా ఆలోచించాలి..సరి కొత్తగా జీవించాలి..అవే..ఆధునిక జగ(ప్రగ)తికి బాటలు వేస్తాయి..ఇన్నాళ్ల నిరాశను,మద్యం(డ్రగ్స్‌) మత్తును వీడి..వెలుగులు చిమ్మే భవిష్యత్తు ఆశ(యా)లను ముద్దాడాల్సిందే..సంకల్ప బలంతో ఆంగ్లవత్సరం(2024)ను ఆహ్వానిద్దాం.. ...

ఆజ్ కి బాత్

భారతదేశ అప్పులు ప్రమాదకర స్థాయిలో..ప్రజలపై వేసే పన్నులు, సెస్సులుసర్‌ ఛార్జీల సొమ్మెటు పాయె?ఆస్తులను సృష్టించాల్సింది ఆదాయంతోఅప్పులతో కానే కాదు! రాజకీయ నాయకులకుఆర్థిక అక్షరాస్యత చాలా అవసరందేశంలో పేదరికం తగ్గిందా..? మధ్యతరగతి వారుధనికులయ్యారా? ధనిక వర్గం చేసే దగా ఆగిందా..?విద్యా, వైద్యంలో దోపిడి ఆగిందా..? ఉపాధి,ఉద్యోగాలు కల్పించారా..? రైతుల ఆత్మహత్యలుఆపారా.. ఏమైంది సంపద ఎందుకిన్ని అప్పులుప్రశ్న...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -