Friday, October 25, 2024
spot_img

Aadab Hyderabad

ఆజ్ కి బాత్..

పార్లమెంటు చర్చల్లో పాలకులు మౌనం వీడాలి..ప్రతిపక్షాలు ప్రతిష్టంభన ఆపాలి..ప్రజా కాలాన్ని, ధనాన్ని, జిత్తుల, ఎత్తులతోఅనైతికంగా వృదా చేయరాదు..చర్చలు జరగకుండానే బిల్లులు ఆమోదంచేసుకోవడమేనా..ప్రజలు ఎన్నుకున్నది ప్రజా సమస్యలు చర్చించడానికే..రాజకీయ ద్వంద నీతి కోసం కాదు?మీరు ఏం చేస్తున్నది ప్రజలు ఓ కంట చూస్తున్నరు..మీ బాధ్యతలు మరిచిపోయి ప్రవర్తిస్తే..ఎన్నికల్లో కీలేరిగి వాతపెట్టుడు ఖాయం..- మేదాజీ

ఆజ్ కి బాత్..

రాజకీయం అంటేనే పద్మవ్యూహం..అందులో అభిమన్యుడులాంటివాళ్ళు పనికిరారు.కృష్ణుడు లాంటివాడే వుండాలి.చక్రం తిప్పటానికి..మాయ చెయ్యటానికి..ప్రస్తుతమున్న రాజకీయపరిస్థితుల్లో ఎవరు అభిమన్యుడు..ఎవరు శ్రీ కృష్ణుడు..? కాలమే నిర్ణయించాలి.. అల్లి ప్రవీణ్

ఆజ్ కి బాత్..

కల సాకారం కోసం కొవ్వొత్తిలా కాలుతున్నం..కన్నవాళ్ళు ఆశలను సజీవ సమాధి చేస్తున్నం..ఓ మహాత్ముడు చెప్పినట్లు..స్వార్ధరాజకీయాల్లో మేము పావులం..మీ బ్రతుకులకు మా బతుకులు ఆగమాగం..సిద్దించిన గడ్డ కోసం మా త్యాగాలు వృధా పోవు..ఎవడైతే మన శ్వాసాలను పణంగా పెట్టి ఊరేగుతున్నాడో..వాడు మనల్ని తలుచుకునేలా చేసినప్పుడేమన ఉద్యమ త్యాగనిరతి వెలుగు చూస్తుంది.. మైలా సత్యనారాయణ..

ఆజ్ కి బాత్..

వానలు దంచి కొట్టబట్టే పంటలు నీట మునగాబట్టే..రతనాల గుండెలు బాదుకోబట్టే..అండగా ఉంటమని అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలుచెప్పిన నాయకులను ఎంచుకొని తప్పు చేసాంఅని ఒక్కసారి కూడా అనుకోరా..? రైతన్నలారా..ఆదుకుంటాం అనేది పేపర్ ప్రకటనలకే సరిపోయే..అకాల వర్షాలతో నష్టపోయిన రైతన్నలకు రూ. 10,000ఇస్తానని ప్రజల సాక్షిగా.. అంతరాత్మ సాక్షిగా..చెప్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకుపది...

ఆజ్ కి బాత్..

గంజాయి బంజేయ్యి ఓ బిడ్డనా గుండె బరువైతందిరా నా బిడ్డ…కారం మెతుకులు తిని కడుపునింపుకొనినిన్ను కన్నానురా ఓ బిడ్డ..నా నెత్తురు కరిగించి చనుభాలలోపాలబోట్లయి నీ ఆకలి తీర్చినరా ఓ బిడ్డ..మాయదారి మత్తులో పడి మట్టిలోకలిసిపోకు రా నా బిడ్డ..దేశానికీ ఓ సైనికున్ని చేస్తా అనికలలు కన్నా ఓ బిడ్డ..పచ్చని గ్రామాల్లోకి గంజాయి డ్రగ్స్దాపురించి దహించి...

ఆజ్ కి బాత్..

పంట నష్టం రాసుకుని పోయి 2 నెలలాయే..ఇప్పటిదాకా రూపాయి ఇయ్యలే..ఊదరగొట్టే ఉపన్యాసాలు తప్పరైతుకు రూపాయి రాలే..రైతు రుణమాఫీ జాడనేలేదు..బ్యాంకులోనూ మాఫీ ఐతయని లక్షతీసుకుంటే మిత్తి కలిపి 2 లక్షలు ఐనై..ప్రభుత్వం చెప్పే మాయమాటలునమ్మి మోసపోయేవాడు రైతు ఒక్కడే..జై జవాన్.. జై కిసాన్.. అరుణ్ రెడ్డి పన్నాల

ఆజ్ కి బాత్..

విస్కీ, బ్రాందీ, రమ్, జిన్, వోడ్కా, బీర్, స్కాచ్ రెండు అక్షరాలు..తాగడానికి వాడే గ్లాసు, నీళ్లు, సోడా రెండు అక్షరాలు..బార్, పెగ్, మత్తు, వాంతి, తూలిపడే రోడ్డు, కన్నీళ్లు పెట్టే భార్య,రోగం, ఆసుపత్రిలో పెట్టె ఖర్చు, చేసే అప్పు, అమ్మే ఆస్తి..తేడా వస్తే వచ్చే చావు, మోసే పాడే, పూడ్చే గుంత,కాల్చే అగ్ని రెండు...

ఆజ్ కి బాత్..

నిత్యవసరాలు, కూరగాయల ధరలునింగినంటుతున్నాయి..ప్రజల ఆదాయం నేలను చూస్తున్నాయి..ఏం కొనేతట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు..మండుతున్న ధరల్లో మారుతున్నాయిసామాన్యుల బ్రతుకులు..పాలక, ప్రతి పక్షాలు బురద రాజకీయాలుమానండి.. సేవ చేద్దాం అని వచ్చిపన్నుల పోటుతో చావగొట్టబడితిరి..ఆకలినైనా భరించగలం.. కానీఅవమానాన్ని భరించలేం..ఆత్మాభిమానం దెబ్బతింటేపగబడతరు.. పడగొడుతరు సుమా.. !- మేదాజీ

విచారణ షురూ.. ఆదాబ్‌ కథనానికి స్పందన

పాల్వంచలోని గిరిజన బాలికల కళాశాల వసతి గృహంలోవార్డెన్‌ భర్తపై రాసిన కథనానికి విచారణకు ఆదేశించిన పీఓ పాల్వంచ : పాల్వంచలోని గిరిజన బాలికల కళాశాల వసతి గృహంలో వార్డెన్‌ భర్త విద్యార్థినీలపై లైంగిక వేధింపులు, ఆరోపణల నేపథ్యంలో భద్రాచలం ఐటిడిఎ పిఓగౌతమ్‌ ఆదేశాల మేరకు భద్రాచలం జిసిడిఓ అలివేలుమంగతాయారు, ఇల్లందుకుచెందిన ఎటిడబ్ల్యుఓ రూపాదేవిలను విచారణాధికారులుగా నియమించారు....

ఆదాబ్‌ హైదరాబాద్‌ ఎఫెక్ట్‌

కదిలిన మేడ్చల్‌ మున్సిపల్‌ అధికారులు హర్షం వ్యక్తంచేసిన మేడ్చల్‌ ఆర్టీసీ కాలనీ వాసులు మేడ్చల్‌ : మేడ్చల్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ కాలనీ వాసులు ప్రతి రోజు ఉదయం లేవగానే దుర్వాసన సమస్యతో బాధపడుతున్నా ఏ ఒక్క నాయకుడు కాని అధికారులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు ఇట్టి సమస్యలపై బుధవారం ఆదాబ్‌ హైదరాబాద్‌ పత్రికలో వార్త...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -