ప్రణయ్ చట్టం కావాలని విద్యార్థి ఆగ్రహ సభ

0

(ఆదబ్ హైదరాబాద్, జగిత్యాల) : జిల్లా కేంద్రంలో అంభేద్కర్  చౌరస్తాలో ఎం.ఆర్.పి.ఎస్ మరియు ఎం.ఆర్.ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 5న ఉస్మానియా యూనివర్సిటీ లో ప్రణయ్ చట్టం కావాలని సభ నిర్వహించాలని నిర్ణయించి విద్యార్థుల మధ్యలో చర్చించాలని బుధవారం రోజున ప్రజా ఆగ్రహ సభ కరపత్రం దుమాల రాజ్ కుమార్ ఆవిష్కరించడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here