కొత్త పోర్టబుల్‌ పార్టీ స్పీకర్‌ ని ఆవిష్కరించిన సోనీ

0

విజయవాడ: సోని ఒక ఉత్తేజకరమైన కొత్త అవుట్‌ డోర్‌ స్పీకర్‌ జిటికె – పిజి10ను ఆవిష్కరించింది స్పష్టమైన పాట కొరకు సౌండ్‌ తో కూడిన అల్టిమేట్‌ పార్టీ స్పీకర్‌ ను అద్భుతమైన ప్రభావంతో నిరంతరాయ పార్టీ కొరకు 13 గంటల పాటు బ్యాటరీ బ్యాకప్‌ అందిస్తుంది. అనుకూలమైన కప్పు హెల్డర్‌ తో పోర్ట్‌ బుల్‌ వైర్‌ లెస్‌ స్పీకర్‌ ఔట్‌ డోర్‌ పార్టీల కొరకు అనువైనది ఉంటుంది. సోనీ ఈరోజు ఒక ఉత్తేజ కరమైన ఔట్‌ డోర్‌ స్పీకర్‌ యొక్క నూతన ఆవిష్కరణ ను. ప్రకటించింది. వైర్‌ లెస్‌ పోర్ట్‌ బుల్‌ మరియు దీర్ఘకాలిక బాటరీ లైఫ్‌ ఒక పార్టీ అయిన ఒక పీక్‌ నిక్‌ అయిన లేదా ఒక క్యాంపింగ్‌ ట్రిప్‌ అయిన ఔట్‌ డోర్‌ సైడ్‌ మ్యూజిక్‌ అనుభూతి కొరకు ఇది ఉత్తమమైనది అని తెలిపారు . ఈ సరి కొత్త సరౌంగ్‌ సౌండ్‌ అవుట్‌ డోర్‌ పార్టీ స్పీకర్స్‌ రూ. 19,990/- మార్కెట్‌ లో అందుబాటులో ఉన్నాయని సోనీ ప్రతినిధులు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here