కార్పొరేట్ విద్యా నియంత్రణ తోనే సామాజిక, ఆర్థిక న్యాయం:

0

ఎల్బీనగర్ ఆగస్టు 5 ఆదాబ్ హైదరాబాద్:
విద్యార్థులకు కన్నీళ్ళు, శారీరక, మానసిక ఒత్తిడి, ఫీజుల దోపిడీ అసమానత వివక్షత లేని చదువు కల్పించాలని, తల్లిదండ్రులను ఆర్థిక దోపిడి నుంచి తప్పించడానికి, కార్పొరేట్ విద్యా సంస్థలు పై నియంత్రణ చేయాలని సామాజిక ఉద్యమ నాయకుడు జేఏసీ చైర్మన్ చెన్నోజు శ్రీనివాస్ ఈనెల 08-08-2019 గురువారం రోజున తలపెట్టిన “పాదయాత్ర”  కరపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించారు , ఈకార్యక్రమంలో  జేఏసీ న్యాయ సలహాదారు పొన్నం రవీందర్ , మరియు న్యాయవాదులు మంచరల విష్ణు వర్ధన్, సతీష్ ,జూపల్లి  కృష్ణ, ఆముల రామ్మోహన్, శ్రీకర్ ,రామ్ కోటి, హరి మొదలగువారు  పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here