బిజినెస్

ఐటిసి కొత్త ఛైర్మన్‌గా సంజీవ్‌ పురి

న్యూఢిల్లీ: ఐటిసి కొత్త ఛైర్మన్‌గా సంజీవ్‌పురిని నియమించారు. బోర్డు డైరెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నాడు.

రెండు రోజుల క్రితం ఐటిసి ఛైర్మన్‌ యోగేశ్‌ చందర్‌ దేవేశ్వర్‌ కన్నుమూసిన విషయం తెలిసిందే. డిసెంబరు 2015లో ఐటిసి బోర్డు సభ్యునిగా సంజీవ్‌

నియమితులయ్యారు. ఆ తర్వాత 2017లో సీఈఓగా మారారు. ఐఐటి కాన్పూర్‌లో సంజీవ్‌పురి విద్యాభ్యాసం చేశారు. గతంలో ఎఫ్‌ఎంసిజి వ్యాపారానికి

అనేక బాధ్యతలు నిర్వర్తించారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close