శామ్‌¬సంగ్‌ మెగా క్యాంపెయిన్‌ ఇండియారెడీయాక్షన్‌

0

విశాఖపట్నం : భారతదేశపు అత్యంత విశ్వసనీయమైన మొబైల్‌ మరియు వినియోగదారుల ఎలక్ట్రానిక్స్‌ బ్రాండ్‌ అయిన శామ్‌-సంగ్‌ సోమవారం

దేశవ్యాప్తంగా ఒక డిజిటల్‌ ప్రచారోద్యమం, ఇండియారెడీయాక్షన్‌ ను ప్రారంభించి, నిజమైన భారతదేశం యొక్క వీడియోలను తమ స్మార్ట్‌¬ఫోన్ల ద్వారా

రూపొందించి, షేర్‌ చేయటం ద్వారా భారతదేశం గురించి ఉన్న సామాన్య అభిప్రాయాలను తొలగించేందుకు జెన్‌ జెడ్‌ మరియు సహస్రాబ్ది యువతను

సశక్తం చేసింది. సోమవారం నుండి ప్రారంభించి, ఒక నెల రోజులపాటు జరిగే ఇండియారెడీయాక్షన్‌ ఉద్యమం, భారతదేశంలోని జెన్‌ జెడ్‌ మరియు

సహస్రాబ్ది యువతను, ప్రపంచంలో భారతదేశాన్ని గురించి ఉన్న సర్వసాధారణమైన అభిప్రాయాలను పటాపంచలు చేసే 60 సెకండ్ల వరకు నిడివి ఉండే

వీడియోలను షేర్‌ చేయవలసిందిగా కోరుతుంది. శామ్‌¬సంగ్‌ నిర్వహించిన అరెసెంట్‌ సర్వే, భారతదేశాన్ని గురించి విదేశాల మనసుల్లో సాధారణంగా

నెలకొని ఉన్న పలు అభిప్రాయాలను కనుగొన్నది. భారతదేశంలో ప్రధానమైన పర్యాటక ఆకర్షణలు తాజ్‌¬ మహల్‌ లేదా గంగా నది అని వారు

భావిస్తారు. ఇక్కడి భోజనం అంటే మసాలాలు, కూరలు, వినోదం అంటే కేవలం బాలీఉడ్‌ మరియు క్రికెట్‌ అని వారు భావిస్తుంటారు. వాస్తవమైన

భారతదేశంలో ఇతర సంభావ్యతలను గురించి వారికి పెద్దగా అవగాహన లేదు.

''శామ్‌¬సంగ్‌¬లో మేము, భారతీయ యువత వీడియోలను రూపొందించే కొత్త ట్రెండును స ష్టించి, మన అందమైన దేశాన్ని గురించి 

నెలకొని ఉన్న స్థిరమైన అభిప్రాయాలను పటాపంచలు చేయాలని కోరుకుంటున్నాము. మన జెన్‌ జెడ్‌ మరియు సహస్రాబ్ది యువత అత్యంత

సచేతనమైనది, సామాజిక స్ప హ కలిగినది, భారతదేశం పట్ల అభిరుచి కలిగినది. పైగా, వారు, ఇరా ఆఫ్‌ లైవ్‌ లో నివసిస్తున్న డిజిటల్‌ స్థానికులు.

భావాలను వ్యక్తపరిచేందుకు వీడియో చాలా వేగంగా మాధ్యమంగా ఆవిర్భవిస్తోంది. తమ భావాలను వ్యక్తపరుచుకునేందుకు, వారి కోసం

ఇండియారెడీయాక్షన్‌ ప్రత్యేకంగా రూపొందించబడింది,” అని రంజీవ్‌¬జిత్‌ సింగ్‌, చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌, శామ్‌¬సంగ్‌ ఇండియా, చెప్పారు. ”మేము

ఇటీవలే విడుదల చేసిన గెలాక్సీ ఎ సిరీస్‌ స్మార్ట్‌¬ఫోన్లు మరియు శామ్‌¬సంగ్‌ స్మార్ట్‌¬టివిల వలన ప్రజలు, సెల్ఫీల యుగం నుండి లైవ్‌ యుగానికి

మారటం సాధ్యమవుతుంది. ఈ లైవ్‌ యుగంలో ప్రజలు మరింత ప్రామాణికమైన, అర్ధవంతమైన కనెక్షన్లను నమోదు చేసుకోవచ్చు,” అని ఆయన

అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here