బిజినెస్

ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించిన శాంసంగ్‌ ఇండియా

శాంసంగ్‌ ఇండియా అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్లను గెలాక్సీ ఎస్‌10 లైన్‌పై ఆవిష్కరించింది. తద్వారా శాంసంగ్‌ యొక్క ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్‌ను వినియోగదారులు అతి సులభంగా పొందేందుకు సహాయపడుతుంది. గెలాక్సీ ఎస్‌10ను ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ కోరుకునే వినియోగదారుల కోసం డిజైన్‌ చేశారు. ఇవి వినియోగదారులకు మునిగిపోయేటటువంటి, వ్యక్తిగత మరియు తెలివైన అనుభవాలను అందిస్తాయి. కెమెరా, డిస్‌ప్లే, సెక్యూరిటీ మరియు పనితీరు పరంగా వైవి’ద్యమైన జీవనశైలి అవసరాలను తీరుస్తూ వినియోగదారులకు విప్లవాత్మక ఆవిష్కరణలను గెలాక్సీ ఎస్‌10 అందిస్తుంది. గెలాక్సీ ఎస్‌ 10ను నెక్ట్స్‌ జనరేషన్‌ గెలాక్సీగా కీర్తిస్తున్నారు. దీనిలో 10 మొట్టమొదటి మరియు 10 అత్యుత్తమ ఫీచర్లను గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌పై కలిగి ఉంది.. దీని గురించిన మరింత సమాచారం

భారతదేశంలోని వినియోగదారులు గెలాక్సీ ఎస్‌ 10 లైన్‌ పొందేందుకు ఇది అత్యుత్తమ సమయం. ఎందుకంటే..

1.శాంసంగ్‌ అప్‌గ్రేడ్‌ :

ప్రజల కోరిక మేరకు శాంసంగ్‌ ఇండియా గెలాక్సీ ఎస్‌10 లైన్‌పై మార్పిడి ‘్గనస్‌ను అందిస్తుంది. గెలాక్సీ ఎస్‌ 10ఈ కొనుగోలు చేసే వినియోగదారులు గతంలో 2వేల రూపాయలకు బదులుగా ఇప్పుడు నాలుగు వేల రూపాయలు మార్పిడ్గినస్‌ అందుకోవచ్చు. గెలాక్సీ ఎస్‌ 10 (128 జీబీ వేరియంట్‌) కొనుగోలు చేసే వారు గతంలో మూడు వేల రూపాయలకు బదులుగా ఇప్పుడు 6వేల రూపాయలు అదనంగా అందుకోవచ్చు. గెలాక్సీ ఎస్‌10+ (128 జీబీ వేరియంట్‌) కొనుగోలు చేసే వారు 3వేల రూపాయలకు బదులుగా 5 వేల రూపాయలు అదనపు ‘్గనస్‌ పొందవచ్చు. గెలాక్సీ ఎస్‌10/ఎస్‌10+ (512 జీబీ/1టీబీ) హైయర్‌ వేరియంట్స్‌ కొనుగోలుదారులు 10వేల రూపాయల వరకూ ఎక్సేంజ్‌ ‘్గనస్‌ అందుకోవచ్చు

2.బజాజ్‌ ఫైనాన్స్‌ ఆఫర్‌ :

నూతన గెలాక్సీ ఎస్‌ 10 లైన్‌ ఫోన్‌లను బజాజ్‌ఫైనాన్స్‌ ద్వారా కొనుగోలు చేయాలని భావించే వినియోగదారులు (9/0 పథకం – 9 నెలలు, జీరో డౌన్‌పేమెంట్‌, జీరో వడ్డీ) ప్రత్యేకమైన క్యాష్‌బ్యాక్‌ సౌకర్యం పొందుతారు. గెలాక్సీ ఎస్‌10ఈ ఫోన్‌ కొనుగోలుచేసే వారు 4వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ను గెలాక్సీఎస్‌10/ఎస్‌10+ ఫోన్లను కొనుగోలు చేసే వారు 6వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

3.హెచ్‌డీఎఫ్‌సీ క్యాష్‌బ్యాక్‌ :

గెలాక్సీ ఎస్‌10 లైన్‌ ఫోన్లను హెచ్‌డీఎఫ్‌సీ ‘ౌ్యంక్‌ డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్టులు పై కొనుగోలు చేసిన వినియోగదారులు గెలాక్సీఎస్‌10ఈపై 4వేల రూపాయలను, గెలాక్సీ ఎస్‌ 10/ఎస్‌10+ఫోన్లపై 6వేల రూపాయలను పొందగలరు.ఈ ఉత్సాహపూరితమైన ఆఫర్లతో పాటుగా నూతన గెలాక్సీ ఎస్‌ 10 ఈ లైన్‌ ఫోన్‌లను కొనుగోలు చేసే వినియోగదారులు 9990 రూపాయల విలువ కలిగిన గెలాక్సీ బడ్స్‌ను 4999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు (ప్రయోజనం 5వేల రూపాయలు). గేర్‌ ఎస్‌3 ఫ్రంటీయర్‌ విలువ 22,900 రూపాయల విలువ కలిగిన దానిని 9999 రూపాయలకు పొందవచ్చు (ప్రయోజనం ః 13వేల రూపాయలు). గెలాక్సీ ఎస్‌ 10+ స్మార్ట్‌ఫోన్‌ 1టీబీ, 512 జీబీ మరియు 128 జీబీ స్టోరేజీ వేరియంట్లలో వరుసగా 1,17,900 రూపాయలు, 91,900 రూపాయలు మరియు 73,900 రూపాయలలో లభిస్తున్నాయి. 1టీబీ మరియు 512 జీబీ వేరియంట్లను విలాసవంతమైన వరుసగా సెరామిక్‌ వైట్‌ మరియు సెరామిక్‌ బ్లాక్‌ కలర్స్‌లో అందిస్తున్నారు. 128 జీబీ వేరియంట్‌ ప్రీమియం ప్రిజమ్‌బ్లాక్‌, ప్రిజమ్‌ వైట్‌, ప్రిజమ్‌ బ్లూ కలర్స్‌లో లభ్యమవుతుంది. గెలాక్సీ ఎస్‌10 యొక్క 512 జీబీ వేరియంట్‌ ‘దర 84,900 రూపాయలు. ఇది ప్రిజమ్‌ వైట్‌ కలర్‌లో లభిస్తే 128 జీబీవేరియంట్‌ 66,900 రూపాయలకు ప్రిజమ్‌బ్లాక్‌, ప్రిజమ్‌ వైట్‌ మరియు ప్రిజమ్‌ బ్లూ కలర్స్‌లో లభ్యమవుతుంది. అంతేకాదు గెలాక్సీ ఎస్‌ 10 ఈ కేవలం 128 జీబీ స్టోరేజీ వేరియంట్‌లో ప్రిజమ్‌బ్లాక్‌, ప్రిజమ్‌ వైట్‌ కలర్స్‌లో లభ్యమవుతుంది. దీని ‘దర 55,900 రూపాయలు. శాంసంగ్‌ ఎలక్ఖానిక్స్‌ కో లిమిటెడ్‌ ప్రపంచపు టీవీలు, స్మార్ట్‌ఫోన్స్‌, వేరియబల్‌ డివైజస్‌, టా’ే్లట్స్‌, డిజిటల్‌ అప్లయెన్సెస్‌, నెట్‌వర్కింగ్‌ సిస్టమ్స్‌, మెమరీ, సిస్టమ్‌ ఎల్‌ఎస్‌ఐ, ఫౌండ్రీ మరియు ఎల్‌ఈడీ సొల్యూషన్స్‌ను శాంసంగ్‌ పునర్నిర్వచిస్తుంది. శాంసంగ్‌ ఇండియా తాజా సమాచారం కోసం దయచేసి శాంసంగ్‌ ఇండియా న్యూస్‌రూమ్‌ను అనుసరించవచ్చు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close