అందరికి నాణ్యమైన వైద్యం : ఈటెల

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): సకాలంలో వైద్యం అందించాలనే డాక్టర్లు కషి చేస్తారని, అలాంటి వారిపై దాడులు సరికావని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజెందర్‌ తెలిపారు. గురువారం ఆయన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యం చేసే డాక్టర్లపై దాడులు సరికాదన్నారు. అందుబాటులో ఉన్న వైద్యులు పేషంట్లకు వైద్యం అందిస్తారని తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో డాక్టర్లపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందాలనే ఉద్ధేశ్యంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు కొత్త, కొత్త సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. మొత్తం దేశంలో కేరళ, తమిళనాడు అగ్రగామిగా ఉన్నాయని వెల్లడించారు. తన సహచర మంత్రిగా పనిచేసిన లక్ష్మారెడ్డి అనేక పనులు చేశారని చెప్పారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం ముందుండాలని

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here