స్టార్టుప్స్

దొంగల నుంచి ఇంటిని కాపాడుకోవాలంటే.

మీ ఇంటిని దొంగలబారి నుంచి ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తున్నారా? అయితే మీ కోసమే ఈ యాలే, నెస్ట్ లాక్ యాప్. దీనిని లాక్ చేయవచ్చు, అన్‌లాక్ చేయవచ్చు. మీ మొబైల్ యాప్ నుంచి పాస్‌కోడ్స్ మార్చుకోవచ్చు. ఎవరైనా నాలుగైదు సార్లు రాంగ్ పాస్‌వర్డ్ కొడితే.. వెంటనే అలారం మోగుతుంది. ఈ తాళం మీ ఆఫీస్, ఇంటికి, దుకాణానికి ఉంటే మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఇది ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉన్నది. దీని ధర రూ.35 వేల నుంచి ప్రారంభమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close