Featuredబిజినెస్

ఐదు రెట్లు పెరిగిన ఫోన్ పే లావాదేవీలు

యాప్‌లో ఐదు బిలియన్‌ లావాదేవీలతో సరికొత్త రికార్డు

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

భారతదేశంలోని అగ్రగామి డిజిటల్‌ పేమెంట్ల వేదిక ఫోన్‌ పే తన యాప్‌లో ఐదు బిలియన్‌ లావాదేవీల రికార్డును అధిగమించినట్టు నేడు ప్రకటించింది. నవంబర్‌ 2018లో ఒక బిలియన్‌ లావాదేవీలను చేరుకున్న ఫోన్‌ పే గడచిన ఏడాది కాలంలోపే అద్భుతమైన రీతిలో ఐదు రెట్ల వద్ధిని సాధించింది. దేశవ్యాప్తంగా అందరికీ చేరువ కావడం, అందరికీ ఆమోదయోగ్యం కావడం ద్వారా ఫోన్‌ పే ఈ చరిత్రను సష్టించింది. భారతదేశంలోని 215కు పైగా నగరాల్లోని 80 లక్షల వీూవీజులలో ఫోన్‌ పే పేమెంట్‌ ఐచ్ఛికంగా అంగీకరిం చబడింది. దాని లావాదేవీల్లో ప్రస్తుతం 56%కు పైగా ద్వితీయ, తతీయ శ్రేణి నగరాల్లోనే నడుస్తోంది. రీఛార్జిలు, నగదు బదిలీలు, బంగారం కొనుగోలు, మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయడం సహా ఫోన్‌ పే అనేక రకాలుగా ఉపయోగాలను కలిగి ఉండడంతో దేశంలో అందరూ మెచ్చే పేమెంట్‌ యాప్‌గా నిలుస్తోంది. ఈ ఏడాది ఫోన్‌ పే తన వేదికలో వినియోగ దారులకు కొత్త అనుభవాలను అందించే సేవలను ప్రవేశపె ట్టింది. ముఖ్యంగా ఒకటికి పైగా యాప్‌ లను డౌన్‌లోడ్‌ చేసుకో వాల్సిన అవసరం లేకుండా ఉండేలా ‘స్విచ్‌’ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ఈ మైలురాయిని అందుకున్న సందర్భంగా ఫోన్‌ పే వ్యవస్థాపకులు, సి.ఇ.ఓ సమీర్‌ నిగమ్మాట్లాడుతూ,”ఈ మైలు

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close