Featuredజాతీయ వార్తలురాజకీయ వార్తలు

ప్రజల ఆలోచనల మేరకు పంద్రాగస్ట్‌ స్పీచ్‌

దేశ ప్రజలకు మోడీ పిలుపు

న్యూఢిల్లీ : ప్రతీ స్వాతంత్య్ర దినోత్సవానికి ఏదో ఒక ప్రత్యేకతను చాటుకునే ప్రధాని మోదీ ఈసారి కూడా ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తానిచ్చే ప్రసంగంలో ఏయే అంశాలు ఉండాలో సూచించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దీని ద్వారా సామాన్య ప్రజల ఆలోచన ధారను దేశమంతా వినే మహద్భాగ్యం కలుగుతుందని ఆయన తెలిపారు. గత నాలుగే ళ్ళుగా ఈ పద్ధతినే అనుసరిస్తున్నా, ఈ యేడాది మాత్రం సామాన్యుని ఆలోచనను మరింత పరిపుష్టం చేయాలని మోదీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 15 ఆగస్టును పురస్కరించుకొని నా ప్రసంగంలో పొందు పరచాల్సిన అంశాలను సూచించడానికి ప్రజలను ఆహ్వానిస్తున్నందుకు సంతోషపరుస్తుందని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.


Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close