టెక్నాలజీస్టేట్ న్యూస్

మూడు మోడళ్లలో ఒప్పొ ‘రెనో 2’

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ఒప్పొ తన రెనో సిరీస్‌కు కొనసాగింపుగా రెనో2ను తీసుకొచ్చింది. ఈ సిరీస్‌లో మొత్తం మూడు ఫోన్లను భారత్‌లో ఇవాళ విడుదల చేసింది. రెనో2, రెనో2 జడ్‌, రెనో 2ఎఫ్‌ పేరిట తీసుకొచ్చిన ఈ మూడు ఫోన్లలోనూ 48 మెగాపిక్సల్‌ కలిగిన క్వాడ్‌ కెమెరాలను కంపెనీ అందిస్తోంది. రెనో2 సిరీస్‌ మోడళ్ల ధరల, ఇతర వివరాలు ఇవి తెలుసుకుందాం.

ఒప్పొ రెనో 2 మోడల్‌ ధరను రూ.36,990గా కంపెనీ నిర్ణయించింది. సెప్టెంబర్‌ 20 నుంచి ఇది అందుబాటులోకి రానుంది. ఇక రెనో2 జడ్‌ ఫోన్‌ ధరను రూ.29,990గా నిర్ణయించగా.. ఇది సెప్టెంబర్‌ 6 నుంచి అందుబాటులోకి రానుంది. ఇక రెనో 2ఎఫ్‌ నవంబర్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీనికి ధరను మాత్రం కంపెనీ పేర్కొనలేదు. ఒప్పొ రెనో తొలి మోడల్‌ తరహాలోనే రెనో2 కూడా షార్క్‌ఫిన్‌ తరహా కెమెరాతో వస్తుండగా.. మిగిలిన రెండు మోడళ్లూ పాప్‌అప్‌ కెమెరాతో వస్తున్నాయి అని సాకేత్‌ తెలియ జేశారు.

నిత్య కమ్యూనికేషన్స్‌ జగిత్యాలలో ఎప్పోరెనో2 విడుదల చేసిన గుండా రాజేందర్‌ మరియు సాకేత్‌ మార్కెట్‌లో ఫ్రీబుకింగ్‌ చేసుకోవచ్చును.అని పేర్కొన్నారు. వివారల కోసం 7989111134 మరియు 9849621234.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close