అక్టోబర్ 15 నేషనల్ ఐడియేషన్ డేగా గుర్తించాలి

0

ఆదాబ్ హైదరాబాద్: అక్టోబర్ 15 నేషనల్ ఐడియేషన్ డే గా గుర్తించాలని హౌ మూమెంట్ సంస్థ వారు కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అబ్దుల్ కలం జన్మదినోత్సవాన్ని ” నేషనల్ యేడషన్ డే ” లాగా చేయాలి అని “హ మూమెంట్ ” అనే సంస్థ ప్రయత్నిస్తుంది. 4200+ యువత ఆన్లైన్లో పిటిషన్ సైన్ చేసారు. భరత్ దేశం దాదాపు 70% యువత ఉంది, ఆ జనాభానికి ప్రభుత్వాలు ఉద్యోగాల కోసం చాల ప్రయత్నాలు చేస్తున్నారు. అబ్దుల్ కలాం ఆశయాలతో యువత ముందుకు సాగాలని ఇండియాలో చాలా మంది యువత నిరుద్యోగ సమస్య ఉందన్నారు. యువత అభివృద్దికి పెద్దపీట పోషించాలని అబ్దుల్ కలాం నేషనల్ ఐడియేషన్ డే పరిష్కారం ఎలా విభిన్నమైన ఆలోచనలతో ముందుకు సాగాలన్నారు. ఆలోచన ప్రాధాన్యత, ఆలోచన విదానం పెంపొందించాలి.. సమస్యల పరిష్కారానికి స్వతహాగా మార్చుచేసుకోవాలని వారన్నారు. లక్షల కొద్దీ విద్యార్థుల ఆలోచనలు బయటకు వస్తే ఒక అడుగు దేశాన్ని అభివృద్ధి చెందడానికి ముందుకు తీసుకువెళుతుందని అన్నారు. కానీ నిరుద్యోగితని తొలగించలేక పోతున్నారు. ఇదే విధంగా నిరుద్యోగం కొనసాగితే భారత దేశం రాబోయే కాలమ్ లో చాల సంశయాలు ఎదురుకుంటుంది. దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకం అని అబ్దుల్ కలాం చాలా కళలు కన్నారు. చాల జనాలు చాల ఐడియాస్ మనకు ఒస్తాయి అవ్వంటిని దేశ అభివృద్ధి కోసం, ఎంప్లోమెంట్ కోసం, పెంచడమే లక్ష్యం. నేషనల్ ఇడియేషన్ డే ద్వారా యువతలో ఆలోచించే పటిమను, ఆలోచించే ప్రాముఖ్యతను అందరికి తెలియజేస్తున్నారు. అన్ని సమస్యలుకు ఆలోచననే జవాబు. ప్రతి సంవత్సరం నేషనల్ ఐడీయేషన్ రోజున దేశవ్యాప్తంగా అందరూ వాళ్ళ చుట్టూ ఉన్న సమస్యలను పరిశీలించి దానిని పరిష్కరించే ఆలోచనలు చేయాలి. అన్ని ప్రభుత్వ దృష్టికి ఆన్లైన్ లో ఐడియేషన్డే రూపం లో తెలియజేయాలని హౌ మోమేమెంట్ ప్రతినిధి రఘునందన్ కోరారు. #NationalIdeationDay

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here