Featuredస్టేట్ న్యూస్
Trending

కిష్టపూర్ లో ముగ్గుల పోటీ కి ముఖ్య అతిధిగా మర్రి రాజశేఖర్ రెడ్డి

ఆదాబ్ హైదరాబాద్ , మేడ్చల్ : ఈరోజు మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టపూర్ గ్రామం లో గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల కార్యక్రమంనికి ముఖ్య అతిధిగా విచ్చేసి మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటే గుర్తుకు వచ్చేది ముగ్గులు అలాంటి అలాంటిది ముగ్గుల పోటీల కార్యక్రమని నిరవహించిన గణేష్ ను అభినందించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందచేశారు ఈ కార్యక్రమంలో పి.యల్ శ్రీనివాస్ గారు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Marri Rajashekar Reddy Garu with Winners and Participants of Rangoli Competition
Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close