Featuredస్టేట్ న్యూస్

కుల్చివేతకు సిద్దంగా ఉన్నా మనీష వైన్స్‌

కాప్రా (ఆదాబ్‌ హైదరాబాద్‌) : కాప్రా సర్కిల్‌ పరిధి కార్యాలయము చర్లపల్లి డివిజన్‌లో అక్రమ కట్టడ మైన మనీష వైన్స్‌ గతంలో మేయర్‌ అండదండాలతో అక్రమంగా నిర్మాణం చేసి జి.హెచ్‌.యం.సి. ఆదాయానికి గండి కొట్టి అధికారులను తప్పుత్రోవ పట్టించి నిర్మాణము గావించడం జరిగింది అధికా రులకు నిజ నిజాలు తెలియడంతో మనీష వైన్స్‌ యాజమాను దారులకు సర్కిల్‌ కార్యా లయము సంబ ంధిత టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు నోటిసులు జారీ చేయడం జరిగిందని అయిన నిర్మా ణా దారులు బద్యాత రహితంగా వ్యవహరించడంతో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఉన్నాతాధి కారులకు కుల్చివేతకు అనుమతులు కోరడంతో కుల్చి వేతకు అనుమతులు వచ్చినట్లు టౌన్‌ ప్లానింగ్‌ అధికా రులు తెలిపారు. వైన్స్‌ ఉన్న రహాదారి చర్లపల్లి జైలుకు వేళ్లే దారి కావడంతో అక్రమ కట్టడాల వలన వాహానాలు బారిగా నిలుపడం వలన ట్రాఫిక్‌ సమస్యలు వస్తున్నాయని చర్లపల్లి పెద్ద పారిశ్రామిక వాడ కావడంతో పెద్ద పెద్ద వాహనాలకు ఇబ్బంది కలుగడం వలన జి.హెచ్‌.యం.సి. అధికారుల దృష్టికి తిసుకరావడం వలన చర్యలు తిసుకోవడం కొంత జాప్యం జరుగుతుంది కేటిఆర్‌ అక్రమ కట్ట డాలను ఉపేక్షించేది లేదని అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ఆదేశాలను పటించకపోవడం దృరదృష్టకరము. టౌన్‌ప్లానింగ్‌ అధికారి యమున వివరణ: కుల్చివేతకు అనుమతులు వచ్చాయి, డిప్యూటి కమీషనర్‌ ఆదేశాల కొరకై వేచి ఉన్నామని తెలియజేయడం జరిగింది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close