Featuredఅంతర్జాతీయ వార్తలు

శ్రీలంక పేలుళ్ల ఘటనను ఖండించిన కెేసీఆర్‌

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): శ్రీలంకలో ఆదివారం మూడు చర్చిలు, మూడు హోటళ్లతో పాటు మరో రెండు చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 185 మంది మ తి చెందారు. 400 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై తెలంగాణ సిఎం కెసిఆర్‌ స్పందించారు. ఈ ఘటన మానవత్వానికే మాయని మచ్చ అని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి క్రూర చర్యలకు పాల్పడిన వారికి నాగరిక సమాజంలో బతికే హక్కు లేదని ఆయన పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుపోవాలని ఆయన ఆకాంక్షించారు. మ తులకు నివాళులు అర్పించారు. మ తుల కుటుంబాలకు కెసిఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ పేలుళ్ల ఘటనను టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌, తెలంగాణ మంత్రులు, పలువురు రాజకీయ ప్రముఖులు ఖండించారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close