తెలంగాణలో 31 డీసీసీలకు.. కొత్త అధ్యక్షులు

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులను కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. మొత్తం 31 మంది డీసీసీ అధ్యక్షుల నియామకానికి ఆ పార్టీ అధినేత రాహుల్‌ ఆమోదం తెలిపారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ వెల్లడించారు. వీరితో పాటు ఇద్దరు సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షులను ఆ పార్టీ నియమించింది.ఖమ్మం పట్టణానికి చెందిన దీపక్‌ చౌదరిని పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. మొత్తం 33 మందితో కూడిన జాబితాను ఆ పార్టీ గురువారం విడుదల చేసింది.

డీసీసీ అధ్యక్షుల జాబితా :

 1. ఆదిలాబాద్‌ – భార్గవ్‌ దేశ్‌పాండే

2.మంచిర్యాల -కొక్కిరాల సురేఖ

 1. కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌ -ఆత్రం సక్కు

4.కరీంనగర్‌ -కె.మృత్యుంజయం

5.జగిత్యాల -ఎ.లక్ష్మణ్‌ కుమార్‌

6.పెద్దపల్లి -ఈర్ల కొమరయ్య

7.రాజన్న సిరిసిల్ల -ఎన్‌. సత్యనారాయణ గౌడ్‌

 1. నిజామాబాద్‌ -మానాల మనోహర్‌ రెడ్డి

9.నిజామాబాద్‌ సిటీ -కేశా వేణు

10.నిర్మల్‌ – రామారావు పటేల్‌ పవార్‌

 1. కామారెడ్డి -కైలాష్‌ శ్రీనివాసరావు

12.వరంగల్‌ (అర్బన్‌ ,రూరల్‌) – నాయిని రాజేందర్‌ రెడ్డి

13.వరంగల్‌ సిటీ కాంగ్రెస్‌ -కేదారి శ్రీనివాసరావు

14.జయశంకర భూపాలపల్లి -గండ్ర జ్యోతి

15.జనగాం -జంగా రాఘవరెడ్డి

16.సంగారెడ్డి -తూర్పు నిర్మల జయప్రకాష్‌ రెడ్డి

 1. మెదక్‌ -తిరుపతి రెడ్డి
 2. సిద్దిపేట- టి. నర్సారెడ్డి

19.వికారాబాద్‌ -టి.రోహిత్‌ రెడ్డి

 1. మేడ్చల్‌ మల్కాజిగిరి -కూన శ్రీశైలం గౌడ్‌
 2. రంగారెడ్డి – చల్లా నర్సింహారెడ్డి
 3. మహబూబ్‌నగర్‌ -ఓబేదుల్లా కొత్వాల్‌
 4. వనపర్తి – శంకర్‌ ప్రసాద్‌

24.గద్వాల- పటేల్‌ ప్రభాకర్‌ రెడ్డి

25.నాగర్‌కర్నూల్‌- వంశీచంద్‌ రెడ్డి

26.సూర్యాపేట -చెవిటి వెంకన్న యాదవ్‌

 1. యాదాద్రి భువనగిరి -బిక్షమయ్య గౌడ్‌
 2. మహబూబాబాద్‌ -జె.భరత్‌ చంద్రారెడ్డి

29.నల్గొండ -కె.శంకర్‌ నాయక్‌

 1. భద్రాచలం కొత్తగూడెం -వనమా వెంకటేశ్వరరావు
 2. ఖమ్మం- పువ్వాడ దుర్గా ప్రసాద్‌

ఖమ్మం సిటీ – జావీద్‌

గ్రేటర్‌ హైద్రాబాద్‌ -ఎం. అంజన్‌ కుమార్‌ యాదవ్‌

ఖమ్మం సిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఎన్‌. దీపక్‌ చౌదరి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here