జైజై తెలంగాణ కారు . . . గుర్తుకే మన ఓటు

0

జై తెలంగాణ . . . జైజై తెలంగాణ కారు . . . గుర్తుకే మన ఓటు
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మండలం కొండాపూర్ గ్రామంలోని స్కూల్ నాయక్ తండాలో ప్రచారానికి వెళ్లిన ఖేడ్ మాజీ శాసన సభ్యులు శ్రీ యం.భూపాల్ రెడ్డి గారిని తాండా మహిళా మణులు మంగళ హరతులతో ఘన స్వాగతం పలికారు. ఇంటింటి ప్రచారం చేస్తూ మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చెప్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసినసభలో ప్రసంగిచారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యకులు ప్రభాకర్ గారు, మండల రైతు సమన్వయ కో – ఒర్దినతోర్ సత్యపాల్ రెడ్డి గారు,MPTC ముజామిల్ గారు తెరాస ముఖ్య నాయకులు వంశీధర్ రెడ్డి గారు, సంగప్ప గారు, ఆ గ్రామా మాజీ సర్పంచ్ విట్టాల్ గారు, బస్వరాజ్,ఉబేద్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here