అటవీశాఖలో భారీ సంస్కరణలు

0

నినాదంతో అడవుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. చీఫ్‌ కన్సర్వేటర్‌ నుంచి బీట్‌ ఆఫీసర్‌ వరకు సుమారు 200 మంది అధికారులను బదిలీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు అటవీశాఖలో భారీ సంస్కరణలు చేపట్టారు. బదిలీల ఫైల్‌పై సీఎం కేసీఆర్‌ సంతకం కూడా చేశారు. స్మగ్లర్లకు సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. స్మగ్లర్లకు సహకరిస్తున్నారనే అభియోగాలతో 11 మంది అధికారులను అటవీశాఖ సస్పెండ్‌ చేసింది. పలువురికి మెమోలు జారీ చేశారు. 21 మందికి ముఖ్యమైన జిల్లాల్లో బాధ్యతలు అప్పగించారు. 19 మంది రేంజ్‌ ఆఫీసర్లను మార్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here