LATEST ARTICLES

ఎమ్మెల్యేలందరినీ కలుపుకొని ముందుకెళ్తా

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఎమ్మెల్యేలందరినీ కలుపుకుని ముందుకెళ్తానని, తద్వారా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వా న్ని నిలదీసేందుకు, ప్రజా సమస్యలు పరిష్కా రమయ్యేందుకు కృషి చేస్తానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సీఎల్పీ నేత ఎంపికైన సందర్భంగా భట్టి విక్రమార్క శనివారం విూడి...

పంచాయతీ పోరుకు రంగం సిద్ధం

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌) తొలివిడతగా సోమవారం నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికల పోరుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్‌ పేపర్లు ఇతర వస్తు సామగ్రిని ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. పోలింగు విధుల్లో పాల్గొనే...

యువత అద్భుతాలు సృష్టించాలి

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): యువత అద్భుతాలు సృష్టించాలని, సుధీర్ఘ లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగాలని సామాజిక వేత్త అన్నా హజారే పిలుపునిచ్చారు. హెచ్‌ఐసీసీలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సు జరుగింది. ఈ సదస్సును శనివారం జాగృతి అధ్యక్షురాలు కవిత, అన్నాహజారేలు...

బెంగాల్‌ నుంచి ‘బచావ్‌ బచావ్‌’ కేకలు

సిల్వస్సా : 'మహాకూటమి' మోదీకి వ్యతిరేకం కాదని, దేశ ప్రజలకు వ్యతిరేకమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గుజరాత్‌లోని సిల్వస్సాలో శనివారం జరిగిన ర్యాలీలో మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా టీఎంసీ ఆధ్యర్యంలో కోల్‌కతాలో జరుగుతున్న విపక్షాల ఐక్య ర్యాలీపై విమర్శలు గుప్పించారు. విపక్షల...

21నుంచి ఎర్రవల్లిలో చండీయాగం

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): మంత్రివర్గ విస్తరణ ఊహాగానాలకు, అంచనాలకు అవకాశం లేకుండా విస్తరణ ఎప్పున్నదానికి సిఎం కెసిఆర్‌ అంచనాలకు అందకుండా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఆదివారంతో ముగియనున్నాయి. చివరిరోజు గవర్నర్‌ ప్రసంగంపై చర్చ అనంతరం కెసిఆర్‌ సమాధానం ఇస్తారు. అనంతరం సభను వాయిదా వేస్తారు....

విపక్షాల ఐక్యత స్వరం

కోల్‌కతా : ప్రధాని మోదీ ఏకపక్ష నిర్ణయాలతో, కుట్రపూరిత, మత రాజకీయాలతో దేశాన్ని బ్రష్టుపట్టిం చారని, దేశంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని.. మళ్లీ మంచిరోజులు రావాలంటే విఫక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి భాజపా ప్రభుత్వాన్ని గద్దెదించాలని విపక్ష పార్టీల నేతలు పేర్కొన్నారు. పశ్చిమ్‌ బంగలోని...

వచ్చే ఐదేళ్లలో ప్రాజెక్టుల నిర్మాణం

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): సాగునీటి రంగంలో అద్భుతాలు సృష్టించి కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్‌ఆనికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. కాళేశ్వరం సహా అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, రానున్న ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి, ప్రతి ఎకరాకు...

సుప్రీంకోర్టు జడ్జిలుగా..

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలు శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గా ప్రమాణ స్వీకారం చేశారు. సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ ఆధ్వర్యంలో కోర్టు నంబరు 1లో వారు ప్రమాణ స్వీకారం చేశారు....

మహానగరంలో ఉద్యోగుల బిక్షాటన

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): బంగారు తెలంగాణలో బిచ్చగాళ్లను నిషేధించిన తెరాస ప్రభుత్వం… అస్థవ్యస్త విధానాలతో నగరంలోని గాంధీ ఆసుపత్రి కాంట్రాక్ట్‌ ఉద్యోగులు తమ కుటుంబాలతో రోడ్లు ఎక్కి బిక్షాటన చేయ్యాలని తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు. విశ్వనగరంలో ప్రఖ్యాతిగాంచిన ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్న గాంధీ ఆసుపత్రిలో...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కోవర్ట్‌ ఆ’పరేషన్‌’..

(అనంచిన్ని వెంకటేశ్వరరావు న్యూఢిల్లీ ఆదాబ్‌ హైదరాబాద్‌) ఎట్టకేలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అంతర్గతంగా పదవుల కోసం జరిగిన విషయాలు వెలుగు చూస్తున్నాయి. అటు కాంగ్రెస్‌, ఇటు తెరాస అధిష్టానాలకు మింగుడు పడని చేదు వాస్తవాలు ఒకొక్కటిగా ఆధారాలతో బయటపడుతున్నాయి....