Wednesday, July 24, 2019

తిరుగుబాటు అభ్యర్థులపై రంగుపడింది!

24 మంది నేతలపై వేటు హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తిరుగుబాటు అభ్యర్థులపై కాంగ్రెస్‌ పార్టీ కొరడా ఝళిపించింది. 24 మందిపై బహిష్కరణ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ 24 మందిపై కాంగ్రెస్‌...

పాలనపై జగన్‌ దృష్టి

నేటి నుంచి వరుస సమీక్షలుపెద్దల సభకు పెద్ద ముప్పుమండలి రద్దు చేసే యోచనలో..?ఎన్టీఅర్‌ బాటలోనే సీఎం కూడా.. అమరావతి:

కేటీఆర్‌ స్థాయికి మించి మాట్లాడకు

సీనియర్‌ నేతను బఫూన్‌ అంటావా?గ్లోబరీనాకోసం 20ఏళ్లుగా పరీక్షలు నిర్వహిస్తున్న సంస్థను తప్పించారువిద్యార్థుల ఆత్మహత్యలకు కేసీఆర్‌, కేటీఆర్‌లు బాధ్యత వహించాలికాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో 48గంటల నిరసన...

అక్రమ వలసదారులను వెళ్లగొట్టి తీరుతాం

అంతర్జాతీయ చట్టం ప్రకారమే వెనక్కి పంపిస్తాం కేంద్ర ¬మంత్రి అమిత్‌షా న్యూఢిల్లీ దేశంలో ఎక్కడ అక్రమ...

ఇండోనేషియాలో భూకంపం, సునామీ వార్నింగ్‌

ఇండోనేషియాను మరోసారి భూకంపం వణికించింది. శుక్రవారం 7.0తీవ్రతతో ఇండోనేషియాలో భూకంపం సంభవించినట్లు యునైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే (యుఎస్‌జిఎస్‌) తెలిపింది. గతేడాది ఇండోనేషియాలో భూకంపంతో కూడిన సునామీ వచ్చిన సులవేసి...

భానుడి భగభగలు

నిప్పుల కుంపటిగా తెలుగు రాష్ట్రాలుఅత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలుఉదయం నుంచే భానుడు ఉగ్రరూపంపలు ప్రాంతాల్లో 46 డిగ్రీలునిర్మానుష్యంగా మారిన రహదారులువడగాల్పుల హెచ్చరికలు జారీ చేసిన ఆర్టీజీఎస్‌

నేడు ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు

జిల్లాలో భారీ ఏర్పాట్లుచేసిన అధికార యంత్రాంగం ఉదయం 8గంటలకు లెక్కింపు ప్రారంభం హైదరాబాద్‌ : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల...

మిషన్‌ యూపీ

లఖ్‌నవూ: కాంగ్రెస్‌ పార్టీ ఉత్తరప్రదేశ్‌ తూర్పు విభాగానికి ప్రధాన కార్యదర్శి ¬దాలో ప్రియాంక గాంధీ వాద్రా తొలిసారిగా లఖ్‌నవూలో రోడ్‌ షో చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం లఖ్‌నవూ చేరుకున్న ప్రియాంక.....

తొమ్మిది మీదే మహర్షి భారం

ఇవాళ సాయంత్రం జరగబోయే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కన్నా ట్రైలర్‌ మీదే అభిమానుల కన్ను ఎక్కువగా ఉంది. ఇప్పటిదాకా వచ్చిన టీజర్‌ ప్లస్‌ ఆడియో...
217,732FansLike
66,397FollowersFollow
24,310SubscribersSubscribe
- Advertisement -

Featured

Most Popular

నా రైలు ఎక్కడ..? రైల్వే కొత్త యాప్‌లకు ఆదరణ

(సికింద్రాబాద్): రైల్వే శాఖ ప్రయాణికులకు హైటెక్‌ సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఒకప్పుడు రైలు టికెట్టు తీసుకోవాలంటే చాంతాడంత వరుసలో ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వచ్చేది. ఏ రైలు ఎక్కడ ఉందో తెలుసుకోవాలన్నా...

Latest reviews

చేజారుతున్న విపక్షాలు..!

యూపీఏ భేటీకి బీటలు కాంగ్రెస్‌కు షాకిచ్చిన బీఎస్పీఫలితాల తరువాతే అంటున్న స్టాలిన్‌ ఆదివారం సాయంత్రం ఎగ్జిట్‌ పోల్‌ వివరాలు వచ్చింది...

ఇంధన ధరలు నిలకడగానే

దేశీ ఇంధన ధరలు బుధవారం (ఏప్రిల్‌ 17) నిలకడగానే ఉన్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలో ఎలాంటి మార్పు లేదు. మంగళవారం నాటి ధరలే కొనసాగాయి. ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు...

అడవిలో.. పేలిన తూటా..

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో గురువారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భైరామ్‌గఢ్‌ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది నక్సలైట్లు మరణించారు. అటవీ ప్రాంతం...

More News